బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పేరు ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లోనూ గత కొద్ది రోజుల నుంచి మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఈయన నిర్మించిన తమిళ చిత్రం `వారసుడు` అనేక వివాదాలు తో విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు తాజాగా […]
Tag: Spyder movie
మహేష్ స్పైడర్ విషయంలో మురుగదాస్ లేట్
ప్రిన్స్ మహేష్‌బాబు -మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తోన్న స్పైడర్ సినిమాకు సంబంధించి ఏ చిన్న న్యూస్ కోసం అయినా మహేష్ ఫ్యాన్స్ కళ్లుకాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా మీద ఎంత ఆసక్తితో ఉన్నారో దర్శకుడు మురుగదాస్ మాత్రం వారిని అంతకంతకు ఊరిస్తున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ కోసం ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తోన్న మహేష్ అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్. మహేష్‌బాబు గత ఆరేళ్లుగా తన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు […]
మహేష్ స్టామినా ఇది: షేక్ చేస్తోన్న స్పైడర్ బిజినెస్
సూపర్ స్టార్ మహేష్ బాబు – సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్. మురగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న స్పైడర్ బిజినెస్ టాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ముందుగా ఏపీలోని పశ్చిమగోదావరి రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. స్పైడర్ వెస్ట్ గోదావరి రైట్స్‌ను ఎల్వీఆర్ ఫిలింస్ సంస్థ రూ 5.04 కోట్లకు సొంతం చేసుకుంది. ఇదే జిల్లాలో ఖైదీ నెంబర్ 150 సినిమాను […]
స్పైడర్ శాటిలైట్ రేట్ తెలిస్తే షాకే!
`స్పైడర్` బిజినెస్ మొదలైంది. ఊహించని రీతిలో అటు టాలీవుడ్, కోలీవుడ్ మార్కెట్ ను తన ఉచ్చులో బిగించేందుకు సిద్ధమవుతోంది. ప్రిన్స్ మహేశ్‌బాబు మరోసారి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. బ్రహ్మోత్సవం నిరుత్సాహంలో ఉన్న అభిమానులకు ఈసారి సూపర్ హిట్ సినిమాతో అలరించేందుకు అన్ని హంగులతో `స్పైడర్`లా రెడీ అయ్యాడు. ఈసినిమాపై తొలి నుంచి భారీ అంచనాలు ఉండగా.. ఫస్ట్‌లుక్ చూసిన అభిమానులకు ఈ ఆశలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు స్పైడర్ శాటిలైట్ రైట్స్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయం చక్కెర్లు కొడుతోంది. […]