అను ఇమ్మాన్యూయేల్.. ఈ పేరుకు కొత్త పరిచయాల అవసరం లేదు . నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు.. తనదైన స్టైల్ లో నటిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . ఇక మజ్ను సినిమా క్లాసిక్ హీట్ అవ్వడంతో అను ఇమ్మాన్యూయేల్ బోలెడన్ని అవకాశాలు క్యూ కట్టాయి . ఈ క్రమంలోని శైలజ రెడ్డి అల్లుడు , అజ్ఞాతవాసి వంటి బిగ్ ప్రాజెక్టులో భాగమైంది . అయితే […]
Tag: special news
కాంతారా పై కన్నేసిన మెగా హీరో..రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ డెసీషన్..!!
కాంతారా ఇప్పుడు ఈ పేరు ఎలా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగు నిర్మాతలు ఈ సినిమాపై మనసు పారేసుకున్నారు . అంతేకాదు కన్నడ నేటివిటికి చాలా దగ్గరగా ఉన్న ఈ సినిమాను కన్నడ ప్రజలు ఓ రేంజ్ లో ప్రమోట్ చేసారు . ఈ క్రమంలోనే మిగతా భాషల జనాలు కూడా కాంతారా సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. […]
ఉల్లిపొర లాంటి చీరలో దాగనంటున్న రాశీ అందాలు.. బాబోయ్ ఇంత హాట్‌గానా?!
రాశిఖన్నా.. 2013లో ‘మద్రాస్ కేఫ్’ అని హిందీ సినిమాతో అరంగేట్రం చేసి ఆ తరువాత 2014లో అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్లో తెరికెక్కిన `ఊహలు గుసగుసలాడే` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇక ఆ తరువాత బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ, జోరు, ప్రతిరోజు పండగే, పక్కా కమర్షియల్, థాంక్యూ వంటి సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి మంచి స్టార్డం దక్కించుకుంది. అంతేకాకుండా రాశిఖన్నా నటనతో పాటు తన గాత్రంతోనూ మంచి మార్కులు […]
నాభి అందాలతో చెమటలు పట్టించిన నభా నటేష్..వైరల్‌గా లేటెస్ట్ పిక్స్!
నభా నటేష్.. `నన్ను దోచుకుందువటే` అనే సినిమాలో సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాలో రామ్ పోతినేని జంటగా నటించి మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. రవితేజ తో `డిస్కో రాజా` సినిమా అలాగే సాయిధరమ్ తేజ్ తో `సోలో […]
గప్ చుప్ గా పెళ్లి చేసేసుకున్న పూర్ణ.. లేట్ గా మ్యాటర్ లీక్ చేసిన నటి!
నటి పూర్ణ.. `శ్రీ మహాలక్ష్మి` సినిమాతో 2007లో తెలుగు సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టి బహుభాషా నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత అవును, లడ్డు బాబు, నువ్వలా నేనిలా, శ్రీమంతుడు, రాజు గారి గది, జయమ్ము నిశ్చయమ్మురా, దృశ్యం 2, తాజాగా అఖండ వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన పూర్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు పలు టీవీ కార్యక్రమాలలో హోస్ట్ గా వ్యవహరిస్తుంది. అయితే తాజాగా పూర్ణ కేరళ రాష్ట్రానికి […]
అలా పిలవొద్దు.. వేలు చూపిస్తూ ప్రగతి `అంటీ` వార్నింగ్!
ప్రగతి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తూ.. నటిగా తన నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ప్రగతి చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లకు అమ్మ, అత్త, వదిన వంటి పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆమె పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా ప్రగతి ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ […]
ఆమెకు ఎన్నో సార్లు మాటిచ్చా.. కానీ, నిలబెట్టుకోలేదు: బాలయ్య
నందమూరి నటసింహం బాలకృష్ణ.. గత నాలుగు దశాబ్దాలుగా హీరోగా నటిస్తూ తిరుగు లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ వయసులో కూడా బాలయ్య యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఓ పక్క సినిమాలు చేస్తూ కూడా బాలయ్య మరోపక్క ఆహా కోసం హోస్ట్ గా మారి `అన్ స్టాపబుల్` అనే టాక్ షో నీ ఓ […]
తెలుగు ఇండస్ట్రీలో ఒక్క మగాడు..నిజమైన హీరో ఆయనే..మమత మోహన్ దాస్ సంచలన కామెంట్స్..!?
సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయాలోకం . ఓరంగుల ప్రపంచం. ఇలాంటి గ్లామరస్ రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు . అప్పటివరకు స్టార్ గా ఉన్న హీరోస్ ..రాత్రికి రాత్రి జీరో అయిపోతారు . ఒక్క షో హిట్టు పడితే ఆకాశానికి ఎత్తేసి జనాలు.. ఒక్క షో ఫ్లాప్ అయితే పాతాళానికి తొక్కేస్తారు . ఇలాంటివి సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ . అయితే కొందరు మాత్రం స్టేటస్ సెలబ్రిటీ అంటూ రేంజ్ చూడకుండా ప్రేమ […]
బాలయ్య నోట అతి పెద్ద బూతు మాట..అయ్యయ్యో నోరు జారాడుగా.!!
అయ్యయ్యో ..బాలయ్య నోట ఇంత పెద్ద బూతు మాట . అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే. పాపం అడ్డంగా బుక్ అయిపోయాడు. ఎస్ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. మనకు తెలిసిందే బాలయ్యకు కొంచెం కోపం ఎక్కువ .దూకుడు ఎక్కువే.. ప్రేమ అంతకన్నా ఎక్కువ. కోపం వస్తే అరిచే బాలయ్య ప్రేమ వస్తే దగ్గరికి తీస్తాడు. కష్టమని వస్తే సహాయం చేస్తాడు. అఫ్ కోర్స్ అవన్నీ బాలయ్య గురించి అందరికీ తెలిసిందే. […]