శృతి హాస‌న్ కోసం ప్ర‌భాస్ ఏకంగా..!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సెట్స్ లోని అందరితో కలుపుగోలుగా మాట్లాడుతుంటారు. ఆహార ప్రియుడైన ఆయన తాను నటించే ప్రతి మూవీ సెట్‌కి వెరైటీ వంట‌కాలు తెస్తుంటారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న స‌లార్ సినిమా సెట్స్ కి కూడా రకరకాల వంటకాలు తీసుకొచ్చారట. ఈ మూవీలో కథానాయకగా నటిస్తున్న శ్రుతిహాస‌న్ కోసం ఏకంగా 20 రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఆశ్చర్యపరిచారట. ఈ విషయాన్ని శ్రుతిహాస‌న్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రభాస్ తన కోసం […]

వైర‌ల్‌ అవుతున్న ప్రియాంక ఫొటోలు..!

మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన తెలుగమ్మాయి ప్రియాంక. 2017లో వ‌చ్చిన క‌ల‌వ‌ర‌మాయే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో అంత పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘టాక్సీవాలా’తో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా త‌ర్వాత చాలా స‌మ‌యం తీసుకున్న ప్రియాంక తిమ్మ‌ర‌సు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. అయితే రీసెంట్‌గా తిమ్మ‌ర‌సు చిత్రంలో న‌టించిన ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో అందాల‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆమె ఫోటోలు చూస్తే కుర్ర‌కారుకు […]

మ‌త్తెక్కిస్తున్న కియారా హాట్ అందాలు..పిక్స్ వైర‌ల్‌!

భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన అందాల భామ కియారా అద్వానీ.. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. అలాగే సన్సెషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో తెర‌కెక్క‌బోతోన్న `ఆర్‌సీ 15`లోనూ కియారాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. హిందీలో కియారా, సిద్దార్థ్‌లు జంటగా నటించిన `షేర్షా` షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు […]

రాజ్‌కుంద్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు..!

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు బాంబే హై కోర్టులో చుక్కెదురైంది. పోర్నోగ్రఫీ కేసులో ఇటీవల కాలంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి అందరికీ విదితమే. కాగా తన అరెస్ట్‌ చట్టవిరుద్ధమని, తనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను శనివారం బాంబే హైకోర్టు కొట్టేసింది. ఫలితంగా అతడు బెయిల్‌ మీద బయటకు వచ్చే చాన్స్ లేకుండా పోయింది. ఇదిలా ఉండగా వ్యాపారవేత్తయైన రాజ్ కుంద్రాపై రోజురోజుకూ ఆరోపణలు చేసే వారు […]

కూతురిని చూసి మురిసిపోతున్న బన్ని.. ఏం జరిగిందంటే?

    దివంగత హస్య నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా ఆయన తనయుడు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అరవింద్ కుమారుడు బన్ని హీరోగా ఉన్నారు. కాగా, మూడో తరం అనగా బన్ని వారసులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎవరంటే.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి కూతురు అర్హ..గుణశేఖర్ డైరెక్షన్‌లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంలం’లో ఓ పాత్ర పోషిస్తుంది. చారిత్రక నేపథ్యమున్న ఈ చిత్రం ద్వారా అర్హ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ […]

బ్లాక్ శారీలో అన‌సూయ బ్యాక్ అందాలు..చూస్తే మ‌తిపోవాల్సిందే!

అనసూయ భరధ్వాజ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర హాట్ యాంక‌ర్‌గానే కాకుండా.. వెండితెర‌పై మంచి న‌టిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ భామ టీవీ షోలే కాకుండా పుష్ప‌, ఖిలాడి, రంగ మార్తాండతో పాటు మ‌రిన్ని చిత్రాల్లోనూ న‌టిస్తూ.. బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అన‌సూయ‌.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షోట్ల‌తో హీటెక్కిస్తుంటుంది. తాజాగా కూడా బ్లాక్ శారీ క‌ట్టుకుని.. బ్యాక్ అందాలు చూపిస్తూ […]

తెల్ల చీర‌లో సెగ‌లు రేపుతున్న ఇస్మార్ట్ పోరి..పిక్స్ వైర‌ల్‌!

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో ఇస్మార్ట్ పోరిగా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న న‌భా న‌టేష్‌.. ఆ త‌ర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఇక ప్ర‌స్తుతం ఈ బ్యూటీ నితిన్ హీరోగా తెర‌కెక్కిన మాస్ట్రో చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే న‌భా న‌టేష్ ఎప్ప‌టిక‌ప్పుడు […]

పామేగా ఆడిద్దాం అనుకున్నాడు..చివ‌ర‌కు ఏమైందో తెలిస్తే షాకే!

సాధార‌ణంగా కోపం రానంత వ‌ర‌కు జంతువులు ఎంతో ప్ర‌శాంత‌గా ఉంటాయి. ఎవ‌రికీ హాని కూడా త‌ల‌పెట్ట‌వు. కానీ, ఆనందం కోస‌మో లేదా స‌ర‌దా కోస‌మో వాటికి చిర్రెత్తుకొచ్చే ప‌నులు చేశామా.. ఇక అవి ముప్ప‌తిప్ప‌లు పెట్టేస్తాయి. తాజాగా ఇటువంటి ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. ఈ వీడియోలో ఓ లుంగీ ధ‌రించిన వ్య‌క్తి.. పాము తోక‌ను ప‌ట్టుకుని త‌ల‌పై క‌ర్ర‌ముక్క‌ల‌తో కొడుతూ చాలా సేపు ఇరిటేట్ చేశాడు. ఈ క్ర‌మంలోనే స‌హ‌నం కోల్పోయిన ఆ […]

మూడేళ్లుగా వేధిస్తూనే ఉన్నారు..ప్రియా వారియర్ ఆవేద‌న‌!?

కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మలయాళ ముద్దుగుమ్మ‌ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చెక్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తాజాగా తేజ స‌జ్జ హీరోగా తెర‌కెక్కిన ఇష్క్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. జూలై 30న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న‌ ప్రియా వారియ‌ర్.. సోష‌ల్ మీడియా వేదిక‌గా వేధింపుల‌కు గురిచేస్తున్న నెటిజ‌న్ల‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. […]