సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యసనాల గురించి బయటపెట్టరు. కానీ అసురన్ డైరెక్టర్ వెట్రిమారన్ మాత్రం తన చెడు వ్యసనం గురించి బయట పెట్టి అందరికీ షాక్ ఇస్తున్నారు. 13 సంవత్సరాల వయసు నుంచే తాను సిగరెట్ తాగడం ప్రారంభించాలని వెట్రిమారన్ చెప్పుకొచ్చారు. “నా మొదటి సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో నేను 150 నుంచి 160 సిగరెట్లు తాగాను. కానీ ఒకరోజు సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా చూశాను. ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. ఆ […]
Tag: social media
తెరపైకి బిచ్చగాడు 2.. చిత్ర పోస్టర్ విడుదల…!
అనారోగ్యంతో ఉన్న తన తల్లి కోసం ఓ కోటీశ్వరుడైన కొడుకు ఆస్తులు, అంతస్తులు వదిలి ‘బిక్షగాడి’ అవతారం ఎత్తి తల్లి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘బిచ్చగాడు’ సినిమా స్టోరీ. ఈ ఫిల్మ్ లో విజయ్ ఆంటోని తన యాక్టింగ్ తో అదరకొట్టాడు. తాజాగా భిక్షగాడు సినిమాకి సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ ఆంటోని డైరెక్టర్ అవతారం ఎత్తనున్నాడు. విజయ్ ఆంటోని ఓ […]
రంభలా ఆ పాత్రల్లో నటించాలి: ఐశ్వర్య రాజేష్
సీనియర్ నటి రంభలా గ్లామరస్ పాత్రలో నటించాలని చిన్నతనంలో ఆశపడేదాన్ని అని నటి ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా గ్లామర్ పాత్రల్లో నటించడానికి సిద్ధమేనని..అందుకు తగిన కారణం ఉండాలని నటి ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చారు. తాజాగా ఈ అమ్మడు తిట్టం ఇరండు (ప్లాన్ బి)లో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించింది. ఇందులో హీరోగా యువ నటుడు సుభాష్ యాక్ట్ చేశారు. కాగా క్రైమ్ త్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య పోలీసు అధికారిగా నటించారు. […]
పెళ్లైనా తగ్గని కాజల్..అవి చూపిస్తూ హాట్ పోజులు!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ఇటీవలె ప్రియుడు, ముంబైలో స్థిరపడిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. అందాల ఆరబోతలోనూ ఎక్కడా తగ్గడం లేదు. ఎప్పటికప్పడు చిట్టి పొట్టి దుస్తులు ధరించి.. హాట్ హాట్ ఫొటో షూట్లు నిర్వహిస్తోంది. ఇక తాజాగా కూడా బ్లూ వింటేజ్ డ్రెస్ ధరించి.. థైస్ అందాలు చూపిస్తూ హాట్ పోజులు […]
కుక్క కోసం కాంస్య విగ్రహం.. ఎక్కడంటే..?
ఎంతో ఇష్టంగా చూసుకుంటున్న ఓ వస్తువు పోతేనే మనసు విలవిల్లాడుతోంది. అలాంటిది తొమ్మిదేళ్ల పాటు ఎంతో ప్రేమగా పెంచుకున్న ఓ కుక్క చనిపోతే ఆ బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే ఓ పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమను ఓ రైతు విభిన్నంగా చూపించాడు. శునకానికి ఏకంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. వివరాల్లోకి వెళితే. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన సుంకర జ్ఞాపకరావు అనే రైతు ఓ కుక్కను తొమ్మిదేళ్లుగా […]
ఓటిటి వైపు అడుగులు వేస్తున్న నాగ చైతన్య….?!
కరోనా కారణంగా థియేటర్ లు మూతపడడంతో దానికి ప్రత్యామ్నయంగా హీరోలు ఓటిటి బాట పట్టారు. ఇక థియేటర్ లు ఓపెన్ చేసే దాక చూడడం కన్నా ఓటిటి ఫ్లాట్ఫారం వైపు అడుగులు వేయడం బెటర్ అనుకుంటున్నారు. తాజాగా అక్కినేని నట వారసుడు నాగచైతన్య కూడా ఈ వైపు అడుగులు వేస్తున్నాడు. ఏం మాయ చేసావే సినిమాతో మాయ చేసి లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతు వరుస సినిమాతో బిజీ బిజీగా ఉంటున్నాడు. తాజాగా […]
థైస్ చూపిస్తూ అరియానా హాట్ పోజులు..చూస్తే చమటలే!
యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అరియానా గ్లోరి.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్‌లో 4లో అడుగు పెట్టి.. తనదైన ఆటతీరు, ముక్కుసూటి తనంతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఈ షో తర్వాత టీవీ షోలతో పాటుగా పలు చిత్రాల్లోనూ నటిస్తోంది. ఈ మధ్యే ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే సంస్థను ప్రారంభించి.. బిజినెస్ రంగంలోకీ […]
వామ్మో..కరీనా ధరించిన ఆ డ్రస్ ధర తెలిస్తే మతిపోవాల్సిందే?!
కాస్ట్లీ డ్రస్‌లు ధరించడం బాలీవుడ్ భామలకు అలవాటే. ఇక వాటి ధరలు తెలిసి షాక్ అవ్వడం సామాన్యుల వాంతు. ఇప్పుడు బాలీవుడ్ భామ కరీనా కపూర్ ధరించిన డ్రస్ విషయంలోనూ అదే జరిగింది. ఈ మధ్యే రెండో సంతానికి జన్మనిచ్చిన కరీనా.. తాజాగా ఓ యాడ్ షూట్‌లో పాల్గొంది. ఈ యాడ్ షూట్ కోసం సంప్రదాయ అనార్కలీ డ్రెస్ ధరించి అందంగా ముస్తాబైంది కరీనా. ఈమె అవుట్‌ఫిట్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. అయితే ప్రస్తుతం కరీనా ధరించిన […]
‘105 మినిట్స్’ నో బ్రేక్ అంటున్న హన్సిక
16 ఏళ్లకే సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన అందాల హన్సిక వరుస సినిమాలతో దశాబ్దం కాలం పాటు హీరోయిన్ గా రాణించింది. ‘దేశముదురు’ చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బాబ్లీ బ్యూటీ క్రమంగా తెలుగు చిత్రాల కంటే తమిళ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దిగ్విజయంగా 50 సినిమాలను పూర్తి చేసుకున్న ఈ బ్యూటీకి చేతిలో మరో రెండు ప్రాజెక్టులున్నాయి. ఇవి కాకుండా 53వ […]