నకిలీ కంటెంట్ పై ఫొకస్.. ఆ వీడియోలు పెట్టేవారికి హెచ్చరిక..?

తాలిబన్ల అరాచకాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఆప్గనిస్తాన్ ను వశపరుచుకుని ఎన్నో అల్లర్లను తాలిబన్లు రేపుతున్నారు. వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో ప్రత్యక్షమవుతున్నాయి. ఇటువంటి సమయంలో తాలిబర్లు బుర్ఖాలో ఉండి ఆడవాళ్లను నడిరోడ్డు మీద వేలం వేస్తున్న వీడియో నెట్టింట తాలిబన్ పేరుతో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలోని ఘటన 2014లో జరిగింది. కుర్షీద్ నాయకులు ఇరాక్ లో ఐసిస్ ఆగడాలను ఎండగడుతూ లండన్ లో ఈ నాటకం వేశారు. ప్రస్తుతం ఈ వీడియో […]

లాంగ్ గ్యాప్ త‌ర్వాత పెళ్లికి రెడీ అయిన రేణు..వైర‌ల్‌గా ఇన్‌స్టా పోస్ట్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌ రేణు దేశాయ్ పెళ్లి రెడీ అయ్యారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. వెయిట్.. వెయిట్‌.. పెళ్లి అంటే రేణు ఏమ‌న్నా రెండో పెళ్లికి సిద్ధ‌మైదేమోన‌ని అనుకుంటున్నారా.. కాదండోయ్. అస‌లు విష‌యం ఏంటంటే.. ఈ మ‌ధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రేణు.. ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటు వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. అయితే క‌రోనా కార‌ణంగా ఇంట్లోనే ఉంటున్న […]

న్యూ లుక్ లో పవన్ ఫోటోస్ వైరల్…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్నక్రేజ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి కంటే ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ స్టార్ కి ఎక్కువగా ఉంది. ఓ వైపు జనసేనపార్టీ పెట్టి ప్రజలకు చేరువవుతూనే మరో వైపు పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన బీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు. ఇంకా మరో రెండు సినిమాలు షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉండగా పవర్ స్టార్ ఈ మధ్యకాలంలో మూవీస్ కు […]

గ్లామ‌ర్ షోతో కాక రేపుతున్న శ్రీ‌దేవి కూతురు..నెట్టింట పిక్స్ వైర‌ల్!

అల‌నాటి అందాల తార, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ద‌ఢ‌క సినిమాతో బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అక్క‌డే వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపోతోంది. అయితే తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా చేయ‌క‌పోయినా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ సోష‌ల్ మీడియా ద్వారా ఇక్క‌డా బాగానే ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తాజాగా మ‌రోసారి గ్లామర్ షోతో కాక రేపే […]

మంచు ల‌క్ష్మీ ముందు జాగ్ర‌త్త‌..అలా జ‌ర‌గ‌క‌ముందే చెప్పేసిందిగా!

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ముద్దుల కూతురు, న‌టి మంచు ల‌క్ష్మీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈమె చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన న‌ట‌నా, మాట‌ల‌తో ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఆహా ఓటీటీలో `ఆహా భోజ‌నంబు` కుక్కింగ్ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న మంచు ల‌క్ష్మీ.. ఇటీవ‌లె యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. అందులో హోమ్ టూర్ పేరుతో త‌న ఇంటిని చూపించి.. తొలి వీడియోతోనే అట్రాక్ట్ చేసింది. ఇక సోష‌ల్ […]

చీర కట్టులో అనుపమ అందాలు…!

ప్రపంచంలో ఎక్కడా లేని కట్టు, బొట్టు భారతదేశం సొంతం. కాగా, దానితో ప్రత్యేకమైన గుర్తింపు భారతదేశానికి లభించింది. చీరకట్టుతో ఉన్న భారతీయ మహిళలను చూసి విదేశీయులు ఆశ్చర్యపోతుండటం మనం చూడొచ్చు. ఇకపోతే ప్రస్తుత తరం హీరోయిన్స్ ఆధునిక పద్ధతిలో వస్త్రధారణకే ప్రయారిటీ ఇస్తుండగా, కొద్ది మంది మాత్రమే చీరలో కనిపించేందుకు ఇష్టపడుతుంటారు. అందులో ఒకరు మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ప్రేమమ్’తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ సోషల్ మీడియాలోనూ […]

శ్రియా పాట‌, భ‌ర్త ఆట‌..చివ‌ర్లో ఊహించ‌ని షాక్‌: వైర‌ల్ వీడియో

శ్రియా సరన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాష‌ల్లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు చేసిన శ్రియా.. త‌న‌కంటూ స్పెస‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్‌లో దాదాపు అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడిపాడిన శ్రియా.. 2018లో ప్రియుడు, రష్యన్‌కు చెందిన క్రీడాకారుడు అండ్రీ కొచ్చీవ్‌ను వివాహం చేసుకుంది. ఇక వివాహం త‌ర్వాత సోష‌ల్ మీడియాలో మ‌రింత యాక్టివ్ అయిన శ్రియా.. ఎప్ప‌టిక‌ప్పుడు భ‌ర్త‌తో ఏదో ఒక వీడియో చేస్తూ అభిమానుల‌ను […]

నా వ‌య‌సేంటి..మీ మాట్లేంటి..అంతాపోయింది అంటున్న రేణు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, ఒక‌ప్ప‌టి హీరోయిన్, డైరెక్ట‌ర్‌ రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే రేణు.. సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అలాగే అప్పుడప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌ట్లు కూడా పెడుతుంటుంది. తాజాగా కూడా రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రాం లైవ్‌లోకి వచ్చారు. దాంతో నెటిజ‌న్లు రేణును ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు అడిగారు. అన్నిటికీ […]

బ‌రితెగించేసిన యాంక‌ర్ విష్ణుప్రియ‌..మ‌రీ ఇంత దారుణ‌మా?

బుల్లితెర హాట్ మాంక‌ర్స్‌లో ఒక‌రైన విష్ణుప్రియ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఓ మోస్త‌రు క్రేజ్ తెచ్చుకున్న విష్ణు..`పోవే పోరా` అనే షోతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్‌గా పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ప‌లు టీవీ షోల‌తో పాటు సినిమాలు కూడా చేస్తున్న‌ ఈ బ్యూటీ.. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో కుర్ర‌కారును హీటెక్కించే విష్ణు.. అప్పుడ‌ప్పుడూ డ్యాన్స్ వీడియోల‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ […]