హాట్ లుక్స్‌తో కేక‌పెట్టిస్తున్న అనుపమ..ఆ మడతలతో ర‌చ్చ ర‌చ్చ‌!

`టిక్‌టాక్` యాప్ ద్వారా సామాన్య ప్ర‌జ‌లెంద‌రు తెగ‌ ఫేమ‌స్ అయ్యారు. అందులో అనుపమస్వాతి ఒకరు. తణుకుకు చెందిన ఈ భామ టిక్‌టాప్ ద్వారా ఫేమ‌స్ అవ్వ‌డ‌మే కాదు.. సినిమాల్లోనూ అవ‌కాశం ద‌క్కించుకుంది. 2019లో వచ్చిన ‘ఏడు చేపల కథ’ అనే సినిమాలో అనుప‌మ‌స్వాతి న‌టించింది. ఆ త‌ర్వాత కూడా ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేసింది. ప్ర‌స్తుతం టిక్‌టాక్ లేక‌పోయినా అనుప‌మ‌స్వాతి.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హాట్ హాట్ లుక్స్‌తో కుర్ర‌కారు చేత కేక పెట్టిస్తూ భారీగా […]

సిద్దార్థ్‌ చనిపోయాడంటూ పోస్టులు..ఎమోష‌న‌ల్ అయిన హీరో!

తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో సిద్ధార్థ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అయితే ఈయ‌న‌ చనిపోయాడంటూ.. ‘రిప్‌ సిద్దార్థ్‌’ అనే పోస్టులు గతంలో చాలా వచ్చాయి. ఇప్పుడు కూడా అదే జ‌రిగింది. నిన్న‌ యువ నటుడు, బిగ్‌బాస్‌ విన్నర్‌ సిద్దార్థ్‌ శుక్లా హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. అయితే కొంద‌రు నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియాలో అత్యుత్సాహం చూపిస్తూ సిద్దార్థ్‌ శుక్లా ఫొటోకు బ‌దులుగా హీరో సిద్ధార్థ్‌ ఫొటోని పెట్టి […]

ఎయిర్ పోర్ట్ లో అలా కనిపించి షాక్ ఇచ్చిన నటి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ ఓటిటి ఫేమ్ మరియు టీవీ నటి అయిన ఉర్వి జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ, తన అందాలతో గ్లామర్ విందు చేస్తూ ఉంటుంది. హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి. ఈమె నిత్యం ఫ్యాషన్ కొత్త పుంతలు ఎక్కించాలి అన్న […]

15 మిలియన్ క్లబ్ లో కి మహేష్ …?

టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉన్నాగాని ఎవరి ఫాలోయింగ్ వారిది. ఎవరికున్న అభిమానులు వారికి ఉంటారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. అయితే అందరి హీరోల మాట ఎలాగున్నా కానీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు అనే చెప్పాలి.ఇప్పటికే ట్విట్టర్ లో అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు కూడా ఒకరనే చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు మరో రికార్డ్ క్రెయేట్ చేసాడు. […]

ఫ్రెండ్ కోసం ప్రభాస్ ఏకంగా …?

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ గొప్ప స్థాయికి ఎదిగిపోయాడు.ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.అయితే ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే ప్రభాస్ అండ్ హీరో గోపీచంద్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అనే విషయం మన అందరికి తెలిసిందే. గతంలో గోపీచంద్ హీరోగా నటించిన ‘జిల్’ అనే సినిమా ఆడియో ఫంక్షన్ కోసం ప్రభాస్ […]

బ‌క్క‌చిక్కిన ప్రియ‌మ‌ణి.. మ‌తిపోగొడుతున్న లేటెస్ట్ పిక్స్‌!

ప్రియ‌మ‌ణి.. ప‌రిచయం అవ‌స‌రంలేని పేరు. 2003లో `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన `య‌మ‌దొంగ` సినిమాతో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడిపాడిన ప్రియ‌మ‌ణి.. ఎన్నో హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. కేవ‌లం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ భాషలలో న‌టించిన ఈ బ్యూటీ పెళ్లి త‌ర్వాత కొన్నేళ్లు సినీ ఇండస్ట్రీకి దుర‌మైన‌ప్ప‌టికీ.. […]

పొట్టి గౌనులో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన మూడు పెళ్లిళ్ల భామ?

వనిత విజయకుమార్ ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సీనియర్ నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తెగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా తన పై వచ్చే కామెంట్ కి, అలాగే రూమర్స్ కి అదేవిధంగా సమాధానమిస్తూ […]

సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ హీరోయిన్ …?

ప్రస్తుత కాలం అంతా సోషల్ మీడియా వేదికగా నడుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఎంతోమంది స్టార్స్, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి వారి అభిమానులకు చేరువ అయ్యారు. ఈ క్రమంలో కోలీవుడ్‌లోని ప్రముఖ హీరోయిన్ జ్యోతిక మాత్రం అందుకు బిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఇప్పటిదాకా సోషల్ మీడియాలో అకౌంట్ లేకపోవడం గమనార్హం.అయితే జ్యోతికను అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. వారికి జ్యోతికకు సంబందించిన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ […]

హాట్ డాన్స్ తో రెచ్చి పోతున్న ప్రముఖ యాంకర్…?

టీవీ యాంకర్లు వరుస ఆఫర్లతో బిజీగా అయిపోతున్నారు. డబ్బులు రెండు చేతులా సంపాదిస్తూ పాపులారిటీ సంపాదిస్తున్నారు. చాలా మంది యాంకర్లు అటు బుల్లి తెరపై ఇటు పెద్ద తెరపై తమ అదృష్టం పరీక్షించుకుని స్టార్లుగా ఎదిగారు. ఝాన్సీ, సుమ, శిల్పా చక్రవర్తి వంటివారు ఈ కోవకు చెందుతారు. వీరు ముందుతరం యాంకర్లుగా ఖ్యాతి పొందారు. ఇప్పుడు యాంకర్ అనసూయ, రేష్మి గౌతమ్ దూసుకుపోతున్నారు. సీనియర్ల రూట్ లో వెళ్తూ తమ సత్తా చాటుతున్నారు. ఇపుడు తాజాగా యాంకర్ […]