అమలాపాల్ గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాలు చేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ భామ.. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఎంతో బోల్డ్‌గా ఉంటుందని అందరికీ తెలుసు. ప్రస్తుతం అమలా తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ బిజీ గా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమలా పాల్.. ఎప్పటికప్పుడు హాట్ […]
Tag: social media
చీరలో మతిపోగొట్టేస్తున్న పూర్ణ..నెట్టింట ఫొటోలు వైరల్!
పూర్ణ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సీమ టపాకాయ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అవును, అవును 2 చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే అందం, అభినయం ఉన్నా పూర్ణ స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. మరోవైపు అవకాశాలు కూడా తగ్గుతుండడంతో.. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి `ఢీ` అనే డ్యాన్స్‌కు షోకు జడ్జ్‌గా మారింది. ఈ షో ద్వారా ఫుల్ పాపులర్ అయిన పూర్ణ.. మళ్లీ వెండితెరపై బిజీ బిజీగా మారింది. ఈ […]
వరుణ్ తేజ్ ‘గని’ ఫస్ట్ పంచ్ వచ్చేసింది ..!
మెగా హీరో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమా తో మంచి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న గణేష్ సినిమాలో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను సిద్దు ముద్ద అలాగే అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబు ఇద్దరూ కలిసి ఇ నిర్మిస్తున్నారు . తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా నుంచి […]
ఆడపడుచుల అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్..!
తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ సంబరాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ తో బుధవారం సాయంత్రం ఆడపడుచులు అందరూ ఈ సంబరాలను మొదలు పెట్టనున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ పండుగ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ సందర్భంగానే మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్విట్టర్ ద్వారా ఆడపడుచుల అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ […]
క్రిష్ దర్శకత్వంలో సందడి చేయనున్న బాలకృష్ణ..!?
ఈ మధ్య బుల్లితెర టాక్ షోలు బాలీవుడ్ స్థాయిలో జరుగుతున్నాయి. అక్కడ టాక్ షోలు అచ్చం సినిమాల్లానే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఫార్మాట్ లోనే సాగుతుంది. యాక్షన్, కట్ ల హంగామా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్కడ కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ నేతృత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు బాలయ్య ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేయబోతున్నారు. ప్రముఖ ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ‘ఆహా’ కోసం బాలయ్య ఓ […]
ఇకపై సమంత నివాసం అక్కడేనట..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత,నాగచైతన్య విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. ఈ జంట సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ ఇటీవలే అవును మేము ఇద్దరం విడిపోతున్నాం అని ప్రకటించడంతో ఒక్కసారిగా సెలబ్రిటీలు, ఇటు అక్కినేని అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ సందర్భంగా వారు మేము భార్యాభర్తలుగా విడిపోయినా.. మంచి స్నేహితులుగా ఉంటాము అంటూ ట్వీట్ చేశారు. అయితే వీరిద్దరి విడాకులు తరువాత సోషల్ మీడియాలో […]
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాక్టర్ అజయ్ ఘోష్ ఆడియో లీక్?
నటుడు అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా మనందరికీ సుపరిచితమే. అయితే ఇతను ఒక మహిళ తో మాట్లాడిన ఆడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆ మహిళ నేను నువ్వే అప్పడాల విజయలక్ష్మిని అంటూ అతన్ని డ్రాప్ చేయడానికి ప్రయత్నించింది. నేను అప్పడాల విజయలక్ష్మిని మీ వీధి చివర అప్పడాలు తయారు చేస్తుంటాను అని మాట్లాడింది. అసలు విషయం చెప్పు అనగానే మారుతి గారు డైరెక్ట్ చేసిన మంచి రోజులు […]
సోషల్ మీడియా వైరల్ అవుతున్న ఆర్యన్ ఖాన్ వీడియో.. అందులో ఏముందంటే?
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన విషయమే కనిపిస్తోంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం అందడంతో హఠాత్తుగా దాడి చేశారు ఎన్ సిబీ అధికారులు. ఈ దాడిలో ఆర్యన్ ఖాన్ తో పాటుగా మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. […]
బికినీలో దర్శనమిచ్చిన లేడి కమెడియన్..నెట్టింట పిక్స్ వైరల్!
విద్యుల్లేఖ రామన్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ఎటో వెళ్ళిపోయింది మనసు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విద్యుల్లేఖ.. లేడీ కమెడియన్ గా టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. మొదటి నుంచీ బుద్దుగా ఉండే ఈ చెన్నై చిన్నది.. గతేడాది లాక్‌డౌన్ సమయంలో బాగా సన్నబడిది. ఇక ఈ మధ్యే ప్రియుడు సంజయ్‌ను అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. తమిళ, సింధీ సంప్రదాయాల ప్రకారం జరిగిన వీరి వివాహానికి చెన్నై […]