శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంటే ఎవరికీ అర్ధం కాదేమో గాని.. అరుంధతి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నా, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నా, జబర్దస్త్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నా అందరికీ ఇట్టే అర్ధం అయిపోతుంది. అవును… అంకుశం, ఆవేశం, ఆహుతి, అమ్మోరు, అహం, అంజి, అరుంధతి అనే సంచలన సినిమాలు తీసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి యెంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అంతవరకూ మూసధోరణిలో సినిమాలు పోతున్న వేళ, ఓ డిఫరెంట్ జోనర్స్ […]
Tag: social media
అరెరె..ఈ విషయం ఎలా మర్చిపోయావు బ్రదర్.. విజయ్ కామెంట్లు బూమరాంగ్ అయ్యాయిగా..!
పాపం విజయ్ దేవరకొండ తెలిసి చేశాడో తెలియక చేశాడొ తెలియదు కానీ..తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్లు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మామూలుగా కాదు..కొందరు తిట్టుకునేంతలా..మరికొంత మంది కౌంటర్లు వేసేలా..విజయ్ మాటలకు రియాక్ట్ అవుతున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ..తన లెటేస్ట్ చిత్రం లైగర్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో కూడా విజయ్ నటన కు మంచి మార్కులే పడ్డాయి. ఓకే అంత వరకు బాగానే ఉంది. కానీ, మైక్ […]
సిద్ధార్ధ్ సమంత మధ్య అది కూడా జరిగిందా..? ఇదేం ట్వీస్ట్ రా బాబోయ్..!!
సినీ ఇండస్ట్రీలో లవ్ లు, డేటింగ్ లు చాలా కామన్. ఎంత కామన్ అంటే..వాళ్ళ అవసరాలు తీర్చుకునే వరకు..మాత్రమే ఆ ప్రేమ కనిపిస్తుంది. ఆ తరువాత అంతా హుష్ కాకి. అలా ఉంటాది పరిస్ధితి . ఇలా ఇండస్ట్రీలో చాలా హీరో, హీరోయిన్లు..డైరెక్టర్ , హీరోయిన్లు చేసారు. ఆ లిస్ట్ లోకే వస్తారు స్టార్ హీరోయిన్ సమంత అండ్ హీరో సిద్ధార్ధ్. ఒకప్పుడు ఈ జంట చేసిన అల్లరి..హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటికే హీరో […]
పేపర్ కటింగులు పెరుగుతున్నాయ్.. వైసీపీలో సెన్షేషనల్ న్యూస్…!
రాజకీయాల్లో నేతలు ఎవరికి భయపడినా.. ఎవరికి భయపడకపోయినా.. ఇప్పటికీ.. అంతో ఇంతో ప్రింట్ మీడియాకు భయపడుతున్నారు. పార్టీలు ఏవైనా కూడా ప్రింట్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నాయి. దీనికి కారణం .. సాధారణ చానెళ్లు అయితే.. వార్తలను మార్చుకునేందుకు… వెంటనే సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ప్రింటులో మాత్రం అలా కుదరదు. ఒకవేళ సవరణలు వేసినా.. అప్పటికే ప్రజల్లోకి ప్రచారం వెళ్లిపోతుంది. అందుకే.. నాయకులు అంతో ఇంతో మీడియాకు భయపడుతున్నారు. ఇక, అధికారంలో ఉన్న పార్టీ […]
నిహారిక కొణిదెలకు వయసై పోయిందంటున్న ట్రోలర్స్… ఇదే కారణం!
నిహారిక కొణిదెల.. పరిచయం అక్కర్లేని ఫిగరు. మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక ఒక అమ్మాయిగా ఎదుర్కొనవలసిన ఛీత్కారాలు అన్నీ ఎదుర్కొని తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది. చేసిన సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు, సినిమాలు ఆడకపోవచ్చు. కానీ తనకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హోమ్లీ రోల్స్ చేస్తూ కుటుంబ ఆడియన్స్ ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఆమె చేసిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు […]
సోషల్ మీడియాలో సైలెంట్‌గా సమంత.. అభిమానుల్లో ఆందోళన
టాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. తరచూ సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటూ తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆమె పంచుకుంటూ ఉంటారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తన మకాం ముంబైకు మార్చేసింది. బాలీవుడ్‌ల పాగా వేసేందుకు తన వంతు యత్నాలు చేస్తోంది. అక్కడి ప్రముఖులు కూడా సమంతకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా మంచి పాత్రలు ఇచ్చేందుకు చొరవ చూపుతున్నారు. హీరోయిన్‌గానే కాకుండా పుష్పలోని ‘ఊ […]
తన సెలబ్రెటీ క్రష్ ఎవరో ఓపెన్‌గా చెప్పిన కృతి శెట్టి
తొలి సినిమా ‘ఉప్పెన’ విడుదల అవక ముందే అందాల తార కృతి శెట్టి కుర్రకారు మదిలో చోటు సంపాదించుకుంది. యువతలో ఈమెకు ఉన్న క్రేజ్ కారణంగా వరుస సినీ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తాజాగా ఆమె తమిళంలో హీరో సూర్య సరసన నటించే అవకాశం పట్టేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బాల తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఆమె రామ్ పోతినేని సరసన ‘ది వారియర్’ సినిమాలో నటించింది. అందులో రామ్ ఎనర్జీకి తగ్గట్టు స్టెప్పులు వేస్తే, అతడికి ధీటుగా […]
వైసీపీ ఆపరేషన్ కుప్పంలో ఇంత కథ నడుస్తుందా… బాబు ఏం చేస్తారో…!
ఏది అనుకుంటే.. దానిని సాధించడం అలవాటుగా మార్చుకున్న వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికల కు సంబంధించి రెండు కీలక విషయాలపై నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నారు. ఒకటి మరోసారి అధికారం లోకి రావడం.దీనికి సంబంధించి.. ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ప్రతి ఒక్కరినీ ముందుకు నడిపిస్తున్నారు. తాను కూడా త్వరలోనే జిల్లాల యాత్ర చేయనున్నారు. ఇక, రెండోది.. ప్రతిపక్ష నాయకు డు చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయడం. ప్రస్తుతం చంద్రబాబు గడిచిన 40 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలోని కుప్పం […]
ఇండియాలోనే ఫస్ట్ టైం..కొత్త రకం బ్లడ్ గ్రూప్ ను గుర్తించిన డాక్టర్లు..!!
యస్.. ఇది నిజమే. ఈ విషయాని డాక్టర్లు అధికారికంగా ధృవికరించారు. సాధారణంగా మనుషుల్లో రక రకలా బెడ్ గ్రూప్స్ కలిగిన వారు ఉంటారు. A, B,AB,O పాజిటివ్.. నెగెటివ్ అని..ఇలా చాలా గ్రూప్స్ ఉంటాయి. మనం కూడా ఇలాంటి గ్రూప్స్ పేరే విని ఉంటాం. కానీ, ఇప్పుడు మరో కొత్త బ్లడ్ గ్రూప్ ని కనుగొన్నారు డాక్టర్లు. అది కూడా మన ఇండియాలో. రేర్ బ్లడ్ గ్రూప అయిన ‘ఈఎంఎం నెగిటివ్’ ని గుజరాత్ లోని ఓ […]