రీ రిలీజ్ లో ఆ రికార్డు దక్కించుకున్న ఏకైక హీరో ఎన్టీఆరే..?

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ ట్రెండ్ బాగానే కొనసాగుతోంది. ముఖ్యంగా మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్ తదితర హీరోలు సైతం సినిమాలు రీ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో కలెక్షన్ల పరంగా కూడా బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా రిలీజ్ కి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మే 20వ తేదీన 2023 న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సింహాద్రి సినిమాని రీ రిలీజ్ […]

”సింహాద్రి” తో ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలే.. ఇది కదా మాస్…!

ప్రస్తుతం మన టాలీవుడ్ లో సహా సౌత్ సినిమా పరిశ్రమ దగ్గర రీ రిలీజ్ సినిమాల ట్రెండ్‌ నడుస్తుంది. ఇప్పటికే మన టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల‌ సూపర్ హిట్ సినిమాలను రీ మాస్టర్ చేసిన వెర్షన్ లను మళ్లీ రిలీజ్ చేస్తూ వాటికి భారీ ఎత్తున కలెక్షన్లు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ రీ రిలీజ్ సినిమాలలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నారు. ఇద్దరు హీరోల సినిమాలు […]