సినిమా: మహాసముద్రం నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరీ, అను ఎమ్మాన్యుయెల్, రావు రమేష్, తదితరులు దర్శకత్వం: అజయ్ భూపతి సంగీతం: చేతన్ భరద్వాజ్ సినిమాటోగ్రఫీ: రాజ్ తోట నిర్మాత: రామబ్రహ్మం సుంకర రిలీజ్ డేట్: 14-10-2021 ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, చాలా రోజుల తరువాత తెరకెక్కించిన చిత్రం ‘మహాసముద్రం’. ఈ సినిమాలో యంగ్ హీరో శర్వానంద్‌తో పాటు చాలా రోజుల […]
Tag: Siddharth
`మహాసముద్రం` హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా?
శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మహాసముద్రం`. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు గ్రాండ్‌గా విడుదలైంది. ట్విట్టర్ టాక్ చూస్తుంటే.. ఈ సినిమా ఫస్టాఫ్ బాగానే ఉందని, బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయిందని, ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్ హైలెట్ […]
మహాసముద్రం సెన్సార్ రిపోర్ట్.. ఎలా ఉందంటే?
టాలీవుడ్ కల్ట్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న దర్శకుల్లో యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి కూడా ఒకరు. ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ డైరెక్టర్. ఇక ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద ఆర్ఎక్స్ 100 ఫీవర్ తీసుకురావాలని ఈ డైరెక్ట్ చూస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకులను అమితంగా […]
టాలీవుడ్ యంగ్ హీరోలకు ఏమైంది.. ఎందుకిలా అవుతోంది?
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతకొద్దిరోజులుగా టాలీవుడ్ యంగ్ హీరోలు ఒకరి తర్వాత మరొకరు ఆస్పత్రి పాలవుతున్నారు. ఇటీవలే మెగాహీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రి పాలైన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఘటనలో సాయి ధరమ్ తేజ్ గాయపడటంతో అతను అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం బాగానే ఉందని తాను కోలుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపిన విషయం తెలిసిందే. మరొక హీరో అడవి […]
సిద్దార్ధ్.. నీకు సమంతను నిందించే అర్హత ఉందా?
సమంత ను ఉద్దేశించి నటుడు సిద్ధార్థ్ ట్వీట్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే కాకుండా గతంలో సిద్ధార్థ్ సమంత ప్రేమాయణం అంటూ వార్తలు జోరుగా కొనసాగిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వినిపించినట్లు గానే సిద్ధార్థ-సమంత ను ఏదో నిందిచాడనే అనుకుందాం. ఆమెను మోసగత్తె అని అభివర్ణించాడు అని కాసేపు అనుకుంటే.. సిద్ధార్థ కి గతం కూడా ఉంది. గతంలో వివాహం కూడా ఉంది. ఒకవేళ సిద్ధార్థ్ సమంత ను వదిలించుకుని ఉంటే […]
కోలుకున్నాను.. ఇండియాకి తిరిగి వచ్చేసాను.. సిద్ధార్థ్?
టాలీవుడ్ హీరో సిద్దార్థ్ కు వెన్నెముక కు గాయం అయిన విషయం తెలిసిందే.అయితే సిద్ధార్థ్ ప్రస్తుతం కోలుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.మహా సముంద్రం మూవీ షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్స్ చేస్తుండగా సిద్దార్థ్ గాయపడినట్లు ఇటీవల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ దర్శకడు అజయ్ భూపతి వెల్లడించిన సంగతి తెలిసిందే.ఇందులో ఫైట్ సన్నివేశాల చిత్రీకరిస్తుండగా సిద్ధార్థ్ కు గాయం అవడంతో సర్జరీ కోసం లండన్ వెళ్లిన సిద్దార్థ్ ఇటీవల తిరగి ఇండియా వచ్చారట.ఈ సందర్బంగా సిద్దార్థ్ తన […]
చైతు-సామ్ విడాకులు..మోసగాళ్లు అంటూ సిద్దార్థ్ షాకింగ్ ట్వీట్!
టాలీవుడ్ క్యూట్ & స్వీట్ కపుల్ నాగచైతన్య, సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచి వీరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తుండగా.. వాటిని నిన్న చైతు, సామ్‌లు నిజం చేస్తూ కుండ బద్దలు కొట్టేశారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ, నాలుగేళ్లు గడవకముందే వీరు విడాకులు తీసుకోవడాన్ని అటు అభిమానులతో పాటుగా ఇటు సినీ సెటబ్రెటీలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు చైతు-సామ్‌లపై […]
దసరాకు బాక్స్ ఆఫీస్ పండుగ.. ఈ సారి మామూలుగా ఉండదు?
దసరా పండుగకు బాక్స్ ఆఫీస్ పండుగ జరగబోతోంది . దసరాకు వరుసగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో ఈసారి దసరాకు బాక్సాఫీస్ గట్టిగానే జరగబోతోంది అనిపిస్తోంది. కరోనా సమయంలో కొంచెం బ్రేక్ వచ్చిన తరువాత ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు సమస్య అడ్డంకిగా ఉన్నప్పటికీ టాలీవుడ్ అక్టోబర్ లో వార్ కోసం సిద్ధమౌతోంది.నేడు సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా రిలీజ్ అయింది. అలాగే వైష్ణవ్ తేజ్ […]
ప్రముఖ ఓటీటీకి `మహా సముద్రం`..భారీ రేటుకి కుదిరిన డీల్?
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మహా సముద్రం`. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 14న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇక ఇటీవల విడుదల ట్రైలర్ సూపర్ రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటుగా సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇదిలా […]