నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో బాలయ్య ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాలోని బాలయ్య లుక్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేయడంతో ఈ సినిమాను […]
Tag: Shruti Haasan
ఆ స్టార్ హీరో కూతురితో బన్నీ లవ్ ఎఫైర్..అప్పట్లో ఇదే హాట్ టాపిక్?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పరిచయాలు అవసరం లేదు. `గంగోత్రి` సినిమాతో హీరోగా సినీ కెరీర్‌ను ప్రారంభించిన బన్నీ.. అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో త్వరలోనే పాన్ ఇండియా స్టార్‌గానూ మారబోతున్న బన్నీకి.. గతంలో కొన్ని లవ్ అఫైర్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వినిపించాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు, ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్‌తో బన్నీ […]
సీనియర్ హీరోలకు సై అంటున్న శ్రుతిహాసన్..కానీ, కండీషన్స్ అప్లై?!
చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్లు దొరకడం ఈ మధ్య కాలంలో బాగా కష్టమైపోయింది. ఇలాంటి తరుణంలో అలాంటి హీరోల కోసం మేమున్నాం అంటూ కొందరు బ్యూటీలు ముందుకు వస్తున్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా శ్రుతి హాసన్ కూడా చేరింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోయపాటి శ్రీనుతో `అఖండ`ను పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని క్రాక్‌తో హిట్ అందుకున్నగోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ప్రారంభించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ […]
అతడే నా ప్రియుడు..ఓపెన్‌గా అన్నీ చెప్పేసిన శ్రుతిహాసన్!
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను సంపాదించుకుంది శ్రుతి హాసన్. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతున్న ఈ భామ.. మరోవైపు శాంతాను హజరికాతో ప్రేమాయణం నడిపిస్తుంది. ఇక తాజాగా మందిరా బేడీ యాంకర్‌గా వ్యవహరించే `ద లవ్, లాఫ్, లివ్ షో` లో పాల్గొన్న శ్రుతి హాసన్.. మొదటి సారి తన లవ్ మ్యాటర్ గురించి ఓపెన్‌గా అన్ని విషయాలను షేర్ చేసుకుంది. ఆమె […]
కొడుకు హీరోయిన్‌తో చిరంజీవి రొమాన్స్..ఇంతకీ ఎవరామె..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో డైరెక్టర్ బాబీ చిత్రం కూడా ఒకటి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రానికి `వాల్తేర్ వీర్రాజు` అనే టైటిల్ ఖరారు అయినట్టు తెలుస్తుండగా..దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే.. ఈ చిత్రంలో స్టార్ బ్యూటీ శ్రుతిహాసన్‌తో చిరంజీవి రొమాన్స్ చేయబోతున్నారట. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. డైరెక్టర్ […]
రైతుల కోసం సేతుపతి పోరాటం..ఆకట్టుకుంటున్న `లాభం` ట్రైలర్!
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ జంటగా నటించిన తాజా చిత్రం `లాభం`. ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు విలన్‌గా కనిపించబోతున్నారు. శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే వినాయక చవితి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబరు 9న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే […]
పెళ్లి ఎప్పుడని ప్రశ్నించిన నెటిజన్..శ్రుతి హాసన్ షాకింగ్ రిప్లై!
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతి హాసన్.. తనదైన అందం, అభినయం, నటనతో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన `సలార్` చిత్రంలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రుతి ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌తో చిట్‌చాట్‌లు చేస్తుంటుంది. తాజాగా కూడా అభిమానులతో శ్రుతి ముచ్చట్లు పెట్టింది. ఈ చాట్ సెషన్‌లో […]
బాలయ్యకు షాక్ మీద షాక్..ఆ నటుడు కూడా నో చెప్పాడట!?
నందమూరి బాలకృష్ణకు ఈ మధ్య షాక్ మీద షాక్ తగులుతోంది. తాజాగా ఓ స్టార్ హీరో ఈయనకు ఊహించని షాక్ ఇచ్చారని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ`ను పూర్తి చేసిన బాలయ్య ఆ తర్వాత తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రం తర్వలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ […]
శ్రుతిహాసన్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్..!
రెబల్ స్టార్ ప్రభాస్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `సలార్`. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె హైదరాబాద్ ఈ చిత్రం మళ్లీ సెట్స్ మీదకు వెళ్లింది. అయితే షూటింగ్‌లో పాల్గొన్న శ్రుతి హాసన్‌కు ప్రభాస్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ మధ్య సాహో చిత్రీకరణ సమయంలో శ్రద్ధా కపూర్ ప్రత్యేకంగా వంటలు చేయించిన ప్రభాస్.. […]