గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. తాజాగా ఓ బిగ్గెస్ట్ డిజాస్టర్ నుంచి లక్కీగా తప్పించుకున్నాడు. ఇంతకీ ఆ డిజాస్టర్ మరేదో కాదు నిన్న మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన `అన్నీ మంచి శకునములే` మూవీ. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని […]
Tag: Santosh Sobhan
సోలోగా వచ్చినా కలిసి రాని శకునం.. సమ్మర్ లో మరో డిజాస్టర్!
యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ, సరైన హిట్ మాత్రం పడటం లేదు. తాజాగా `అన్నీ మంచి శకునములే` మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకార్ జానకి, ఊర్వశి, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే […]
నవ్వులు పూయిస్తున్న `మంచి రోజులు వచ్చాయి` ఇంట్రో!
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన తాజా చిత్రం `మంచి రోజులు వచ్చాయి`. ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యూలాయిడ్ సంస్థతో కలిసి ఎస్.కె.ఎన్ నిర్మించారు. నిజజీవిత పాత్ర స్ఫూర్తితో రూపొందించిన చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా మంచి రోజులు వచ్చాయి ఇంట్రో వీడియోను విడుదల […]
సంతోష్-మెహ్రీన్ మూవీకి ఇంట్రస్టింగ్ టైటిల్?!
పేపర్ బాయ్ సినిమాలతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంతోష్ శోభన్.. ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం సంతోశ్ శోభన్, మెహ్రీన్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సైలెంట్‌గా చిత్రీకరణను జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా […]
`ఏక్ మినీ కథ` కోసం రంగంలోకి దిగిన ప్రభాస్?
దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా కార్తీక్ రాపోలు తెరకెక్కిన తాజా చిత్రం ఏక్ మినీ కథ. యూవీ క్రియేషన్స్ అందుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్లో విడుదల చేసే పరిస్థితి లేక.. ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 27న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. […]
అమెజాన్‌లో `ఏక్ మినీ కథ`..రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్!
కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ఏక్ మినీ కథ. యూవీ క్రియేషన్స్ అందుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శ్రద్ధా దాస్, బ్రహ్మాజీ, సుదర్శన్, హర్షవర్ధన్, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల మందుకు రావాల్సి ఉంది. కానీ, ఇంతలోనే కరోనా సెకెండ్ వేవ్ రావడంతో.. […]
ఓటీటీలో వస్తున్న `ఏక్ మినీ కథ`..భారీ ధరకే అమ్మేశారుగా?!
యంగ్ హీరో సంతోష్ శోభన్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా ఏక్ మినీ కథ. ఈ సినిమా ద్వారా కార్తీక్ రాపోలు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సహ నిర్మాణ సంస్థ యువీ కాన్సెప్ట్స్ నిర్మించింది. ఇటీవలె విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. అది చిన్నదైతే మాత్రం ప్రాబ్లం పెద్దదే బ్రో అనే డైలాగ్‌తో కాన్సెప్ట్ ఏంటనేది హింట్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే కరోనా కారణంగా ఏ […]