ఇంట్రెస్టింగ్ : సమంత బంగారం లెక్క గురించి మీకు తెలుసా..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోయిన సమంత.. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని సమంత ఫ్యాన్స్ అంతా మళ్ళి ఈ అమ్మడు బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తుందా అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. కాగా ఇటీవ‌ల‌ బయట బ్యానర్లలో సమంత సినిమాలేవి కమిట్ అవ్వడంలేదు. వచ్చిన వాటిని కూడా రిజెక్ట్ చేస్తూ వస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తానే సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్‌ని […]

సమంత – శోభిత కాంబోలో ఓ మూవీ మిస్ అయిందని తెలుసా.. లాస్ట్ మినిట్ లో బ్రేక్..!

స్టార్ హీరోయిన్లు సమంత, శోభిత దూళిపాళ్ల పేర్లకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక వీరిద్దరి పేర్లు కలిపి చెబితే వీరేదో శత్రువులు అన్నట్టుగా అంతా భావిస్తారు. నాగచైతన్య.. సమంతతో విడాకుల తర్వాత శోభితను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీళ్ళ పెళ్ళై నెల రోజులు అవుతున్నా.. సమంత, చైతు విడాకులై మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఏదో ఒక వార్త ప్రతిరోజు వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ […]

మళ్లీ అదే పని.. మరి సినిమాల పరిస్థితి ఏంటి సమంత..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏంటి అంటే టక్కున్న సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. శకుంతలం సినిమా తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ఖుషి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా తర్వాత మైసైటిస్ కారణంగా లాంగ్ బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు.. తర్వాత సినిమాల్లోకి వస్తున్నట్టు ఇప్పటివరకు ప్రకటించలేదు. […]

సమంత ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్‌ ప్రభు తండ్రి జోసఫ్‌ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత తాజాగా తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది సమంత. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన సోషల్ మీడియా వేదికగా నాన్నని ఇక కలవలేను అంటూ హార్డ్ బ్రేకింగ్ ఇమోజీని షేర్ చేసుకుంది. కొద్దిసేపటి క్రింద సమంత చేసిన ఈ పోస్ట్ నెటింట వైరల్ గా మారడంతో.. సిని ప్రముఖులతో పాటు సమంత అభిమానులు కూడా ఆమెకు సానుభూతి తెలియజేస్తున్నారు. […]

ఆ స్టార్ హీరోయిన్ మాజీ లవర్ తో సమంత డేటింగ్ .. అందుకే ఆమెకు బ్రేకప్ చెప్పాడా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా సమంత ఎలాంటి ఇమేజ్ను దక్కించుకుందో తెలిసిందే. అయితే సమంత మాజీ భర్త నాగ చైతన్య.. ఆమెతో విడాకుల తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఎంగేజ్మెంట్ చేసుకున్ని అంద‌రికి షాక్ ఇచ్చాడు. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ క్రమంలోనే సమంత రెండో పెళ్లి వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అవన్నీ పుకార్లు అని ఇప్పటికే తేలిపోయింది. అయితే.. తాజాగా మరోసారి సమంత సెకండ్ మ్యారేజ్ న్యూస్ వైర‌ల్‌గా మారుతుంది. […]

నా మాజీ కోసం కాస్ట్లీ గిఫ్ట్స్.. సమంత కామెంట్స్ నాగచైతన్య గురించేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా అక్కినేని యువ హీరో నాగచైతన్య, శోభితల పెళ్లి వార్తలు తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చైతన్య మాజీ భార్య సమంతకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. గ‌త కొంతకాలంగా మయోసైటీస్ కారణంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. […]

కొద్ది రోజుల్లో శోభితతో చైతు పెళ్లి.. మాజీ భ‌ర్త చివరి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత..?

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య తాజాగా శోభిత ధూళిపాళ్లను ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన అప్డేట్లు ఎప్పటికప్పుడు నెటింట వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతేకాదు నాగ చైతన్య మొదటి పెళ్ళికి సంబంధించి సమంతకు సంబంధించిన వార్తలు కూడా తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక శోభిత, నాగచైతన్య ఈ ఏడాది డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో సింపుల్గా వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే […]

త్వరలో రెండో పెళ్లి చేసుకోనున్న ఇద్దరు లెజెండ్ల ముద్దుల మనవడు.. చైతు గురించి ఈ విషయాలు తెలుసా..?

అక్కినేని ఫ్యామిలీ నుంచి థర్డ్ జనరేషన్ హీరోగా.. నాగార్జున నటవారసుడిగా నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జోష్ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన చైతన్య.. మొదటి సినిమాతోనే తన నటనకు ఎంతోమంది విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఎంతో మెచ్యూర్డ్ యాక్టర్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్న చైతు.. 2010లో గౌతమ్ మినన్‌ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఏమాయ చేసావే సినిమాతో బ్లాక్ బ‌స్టర్ అందుకున్నాడు. ఇక నాగచైతన్య, సమంత జంటగా నటించిన […]

స‌మంత‌తో పాటు డ‌యాబిటీస్ ఉన్న‌ స్టార్ సెల‌బ్రెటీల లిస్ట్ ఇదే..

ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ లో లక్షలాదిమంది డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. నూటికి సగం మందికి పైగా డయాబెటిస్ ఇబ్బందితో సతమతమవుతున్నారు. అలా మన సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది సెలబ్రిటీస్ డయాబెటిస్ తో ఇబ్బందులు పడుతున్నారు. టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ సమంతకు డయాబెటిస్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అంతేకాదు తగిన వ్యాయామం, ఆహారపు అలవాట్లు, సరైన లైఫ్ స్టైల్ తో ఆ డయాబెటిస్ ను […]