టాలీవుడ్‌కు ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది సమంత. అప్పటి నుంచి12 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సమంత ఒంటరిగా చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. తన టాలెంట్ కి అదృష్టం కూడా తోడు కావడంతో సమంతను ఆపటం ఎవరి తరం కాలేదు. వరుస విజయాలతో దూసుకోబోతున్న సమంతకు లక్కీ హీరోయిన్ అనే ట్యాగ్ కూడా ఇచ్చేశారు. పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో […]
Tag: Samantha
లాస్ట్ కి సమంత బ్రతుకు అదే..2025 లో ఛాప్టర్ క్లోజ్..వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!
ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి గురించి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఈయన జ్యోతిష్యుడిగా సినిమా వాళ్లకు సంబంధించిన వారి జాతకాలను చెబుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు. అయితే ఈయన చెప్పిన విధంగానేే కొందరి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలో జరగడం వల్ల ఈయన ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు సెలబ్రిటీలకు సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో […]
సమంత విషయంలో రాజకీయం జరుగుతోందా? అమెజాన్ ఆమె పేరుని ఎందుకు వేయలేదు?
హీరోయిన్ సమంత గురించి తెలుగునాట చిన్న పిల్లాన్ని అడిగినా చెబుతాడు. అంతలా ఆమె ఇక్కడ తన సినిమాల ద్వారా పేరుని సంపాదించుకుంది. అయితే కొన్నాళ్లుగా సమంత ఆరోగ్య పరిస్థితి గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే అందులో నిజం లేకపోలేదు. మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో సమంత ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమంత తన షూటింగుల నుంచి బ్రేక్ తీసుకుంది. అయితే ఇపుడు సమంత ఆరోగ్య పరిస్థితి కొంచెం కుదుటపడిందని […]
సమంత లైఫ్ లో ఊహించని ట్విస్టులు ఇవే..!!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ఇటీవలే మాయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో ఈమె హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. ఇటీవల సమంత అనారోగ్య సమస్య కారణంగా సినిమా షూటింగులు కూడా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో సమంత ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసిందనే వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పుడు ఇంతలోనే సోషల్ మీడియాలో తాను ఆరోగ్యంగానే ఉన్నానని నిరూపించే కొన్ని ఫోటోలను షేర్ […]
ఇక నావల్ల కాదు.. సమంత అభిమానులకు గుండె పగిలిపోయే అప్డేట్…!
సౌత్ సెన్సేషన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. సమంత ఈ వ్యాధికి ఎంత చికిత్స తీసుకున్న ఫలితం కనిపించటం లేదని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నిజమేనని.. ప్రస్తుతం మయోసైటిస్ తగ్గకపోగా సమంత తీవరా ఇమ్యూన్ లోపంతో ఇబ్బంది పెడుతుందని టాక్. దాంతో ఆరోగ్యం క్షిణిస్తుండటంతో ఇప్పుడు సమంత తన సిని కెరియర్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సమంత నటించిన […]
అన్ని ఉన్న అనుపమ ను సుకుమార్ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే..కర్మ పక్కన ఉంటే “అంతేగా అంతేగా”..!!
ఈ సంవత్సరం నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ2 పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇద్దరూ 18 పేజెస్ అనే సినిమాతో ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సుకుమార్ కథ అందించగా పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ […]
సమంత తల్లిగా నాగార్జున లవర్.. ట్వీస్ట్ అదిరిందిగా..!
ఈమధ్య కాలంలో ఒకప్పటి సీనియర్ హీరోయిన్లు ఇప్పడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా కూడా చేయడానికి రెడీ అయిపోతున్నారు. వారిలో ముందుగా నదియ, మీనా, ఖుష్బూ, మధుబాల.. వంటి చాలామంది సీనియర్ హిరోయిన్లు క్యారెక్టర్ రోల్స్ కి షిప్ట్ అయిపోయారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో సీనియార్ స్టార్ హిరోయిన్ కూడా చేరిపోయింది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ సీనియర్ హిరోయిన్ టబు. నాగార్జునతో మోస్ట్ రొమాంటిక్ ఫెయిర్‌గా పేరున్న టబు నాగ్ […]
తప్పంతా ఆడవాళ్ళదేనా..? మగాళ్ళు నంగ లా..? అడిగి కడిగేసిన స్టార్ హీరోయిన్..!!
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్స్ వరుసగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. మరి ముఖ్యంగా బిగ్ బిగ్ బడా హీరోయిన్స్ అందరూ ఇలా దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం షాకింగ్ గా ఉంది అంటూ వాళ్ళ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోని కన్నడ నటి లోక్ సభ మాజీ ఎంపీ రమ్య కూడా తనదైన స్టైల్ లో స్పందించి ట్రోలర్స్ కు ఘాటుగా జవాబు ఇచ్చింది. మనకు తెలిసిందే ప్రజెంట్ దీపిక పదుకొనే […]
టైం చూసి కొట్టిన సమంత.. గూబ గుయ్యమనిందా బాబు..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత ఫస్ట్ టైం చేసిన పాన్ ఇండియా ఫిలిం “యశోద”. ఏ హీరో లేకుండా లేడీ ఓరియెంటెడ్ గా సినిమాలో నటించి కోట్లాదిమంది ప్రేక్షకులను మెప్పించింది . అంతేకాదు తెలుగు సినిమాల్లో హీరో లేకపోతే చూడలేరు అన్న భ్రమను పోగొట్టేసింది. సమంత నటించిన యశోద సినిమా ఎలాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. స్టార్స్ సైతం సమంత నటనకు మెచ్చి సోషల్ మీడియా వేదికగా […]