ప్రముఖ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన `శాకుంతలం` విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్, సమంత జంటగా నటించారు. మణిశర్మ స్వరాలు అందించాడు. గత ఏడాదే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా వేశాడు. ఇక ఫైనల్ గా […]
Tag: Samantha
సమంత గురించి నాకు తెలియదు, దీపికానే కాపాడతా.. ప్రభాస్ ఆన్సర్‌కు బాలయ్య షాక్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` సీజన్ 2లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పాటు ఆయన బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫస్ట్ పార్ట్ న్యూ ఇయర్ కు ముందుకు బయటకు వచ్చి విశేష ఆధరణను పొందింది. తాజాగా సెకండ్ పార్ట్ కూడా బయటకు వచ్చింది. ప్రభాస్, […]
బ్రేకింగ్: మయోసైటీస్ తరువాత ఫస్ట్ టైం మీడియా ముందుకు సమంత..బయట పడ్డ సంచలన నిజాలు..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా స్టార్ హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకున్న సమంతకి ఉండే రేంజ్ , క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ స్పెషల్ అని చెప్పాలి . ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయినా కోలీవుడ్ హీరోయిన్ సమంత ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. రీసెంట్ గానే సమంత నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా […]
ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసిన సమంత..?
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ప్రస్తుతం మయోసైటీస్ అనే వ్యాధితో సతమతమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా సరే సమంత పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలలో నటిస్తూనే తానే సొంతంగా డబ్బింగ్ చెబుతూ ఉంటోంది. నిత్యం కూడా ఎప్పుడు ఏదో ఒక వార్తలలో నిలుస్తూ ఉంటుంది సమంత. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే బిజీ బిజీగా మారిపోయింది సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గానే ఉంటుంది. ప్రస్తుతం సినిమాలని సమంత […]
ఆయనకి సమంత అంటే అంత ఇష్టమా..? ఏకంగా అలాంటి పని..మరీ టూ మచ్..!!
సినిమా ఇండస్ట్రీలో హీరోల పరిస్థితి ఎలా ఉన్న హీరోయిన్ పరిస్థితి మాత్రం దారుణంగా తయారవుతుంది . రోజు రోజుకి సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై వస్తున్న వార్తలు వాళ్ళ కుటుంబ సభ్యులను కలవరపెడుతున్నాయి . కాగా అలాంటి వార్తలను విని కొందరు ఫ్యామిలీ మెంబర్స్ లైట్ గా తీసుకుంటే .. మరి కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రం బాధపడిపోతున్నారు. అలాంటి ఓ క్రేజీ రూమర్ ని విని సమంత తల్లి బాధపడిపోతుందట . మనకు తెలిసిందే టాలీవుడ్ […]
నా బాధకు, కోల్పోయిన వాటికి అదే మందు.. వైరల్ గా మారిన సమంత పోస్ట్!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది రోజుల నుంచి మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటూ ఆ వ్యాధి బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. అయితే సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుందని అంటున్నారు. త్వరలోనే ఆమె తిరిగి కెమెరా ముందుకు రాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి సమంత పెట్టిన తాజా పోస్ట్ మరింత బలాన్ని చేకూర్చుంది. సమంత నటించిన […]
బిగ్ బ్రేకింగ్: కోలుకున్న సమంత.. త్వరలోనే కెమెరా ముందుకు వచ్చేస్తుంది..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత సంవత్సరం అక్టోబర్ 29న ఎవరు ఊహించని బిగ్ బాంబ్ పేల్చింది. తనకు మయోసైటీస్ అనే వ్యాధి సోకినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇక దీంతో సమంతా అభిమానులు అందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. ఆ వ్యాధి గురించి ఏమాత్రం అవగాహన లేకపోవడంతో సమంత పని అయిపోయిందంటూ ఎన్నో రకరకాల వార్తలు కూడా వచ్చాయి. ఇక అందులో భాగంగా సమంత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది అని.. ఈ వ్యాధి చికిత్స […]
సమంతను అమ్మలా సంరక్షించుకుంటా.. వైరల్‌గా మారిన రష్మిక కామెంట్స్!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలం నుంచి మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఆమె షూటింగ్స్ లో కూడా పాల్గొనలేకపోతుంది. ఇంటికే పరిమితమైన సమంత.. ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధి బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. సమంతపై నేషనల్ క్రష్ రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం రష్మిక తన బాలీవుడ్ మూవీ `మిషన్ మజ్ను` ప్రమోషన్స్ లో బిజీగా […]
నాపై అలాంటి ఆరోపణలా..? దమ్ముంటే ప్రూవ్ చేయండి ..అడిగి గడిగేసిన సమంత..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా జనాలు చేత శభాష్ అనిపించుకుని.. జనాల మదిలో ప్లేస్ దక్కించుకునే ముద్దుగుమ్మలు చాలా తక్కువ . అదే లిస్టులో మొదటి ప్లేస్ లో ఉంటుంది అందాల ముద్దుగుమ్మ సమంత. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకున్న సమంత ..ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ తెలిసిందే . మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న సమంత ..ప్రస్తుతం దక్షిణ కొరియాలో ఆ జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకుంటూ కాలం గడుపుతుంది. […]