టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అలాగే ఆమెకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో మన అందరికి తెలిసిందే. ఈమె నిత్యం సోషల్ మీడియాలోయాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇటీవల ఈమె తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత ఈమె సోషల్ మీడియా అకౌంట్ లో పై అభిమానులు మరింత ఫోకస్ పెట్టారు. విడాకుల అనంతరం ఈమె ఏ […]
Tag: Samantha
ఈ సమాజం మగాళ్లను ప్రశ్నించదా..? సమంత ఆవేదన
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ సమంత-నాగ చైతన్యలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి అంగరంగవైభవంగా పెళ్లి చేసుకున్నారు. కానీ, నాలుగేళ్లు గడవక ముందే వీరి వివాహ బంధానికి ఎండ్ కార్డు పడటంతో.. సామ్-చైల డివోర్స్ మ్యాటర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. అటు ప్రధాన మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ చై-సామ్ విడాకుల గురించి చర్చలు జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది సామ్‌పైనే రకరకాల నిందలు వేస్తూ […]
ఎన్టీఆర్ షోలో సమంత ఎంత డబ్బు గెలుచుకుందో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ.. మరోవైపు బుల్లితెరపై `ఎవరు మీలో కోటీశ్వరులు` షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోని ఎన్టీఆర్ ఒంటిచేత్తో నడిపిస్తున్నారు. తనదైన మాటల తూటాలతో హాట్ సీట్‌లో కూర్చున్న వారికి చెమటలు పట్టించేస్తున్నాడు. ఇక అప్పుడప్పుడూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు స్టార్ సెలబ్రెటీలను సైతం తీసుకొచ్చి.. వారి చేత గేమ్‌ను ఆడిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివలు రాగా.. త్వరలోనే సమంతను సైతం రంగంలోకి […]
విడాకుల తర్వాత తొలిసారి ఎన్టీఆర్ షోకి గెస్ట్ గా సమంత?
గత కొద్దిరోజులుగా నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారానికి సంబంధించి ఏ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి మనందరికీ తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతన్య, సమంతలు విడిపోవడం అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చైతన్య సమంత జరిగిన విషయాన్ని మర్చిపోయి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయి పోయినట్లు తెలుస్తోంది. విడాకుల తర్వాత నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నారు. అంతేకాకుండా త్వరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా […]
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి.. సమంత – ప్రీతం మధ్య బంధం ఇదే..!
నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోబోతున్నారు అని ప్రకటించిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. సమంత తన ఫ్యాషన్ డిజైనర్ అయిన ప్రీతం తో నాలుగు సంవత్సరాల అనుబంధం ఉందని పోస్ట్ చేయడం వల్ల ఇతడి వల్లే ఆమె నాగచైతన్య దూరం చేసుకుంటోంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమంతకు స్టైలిస్ట్ ప్రీతం మధ్య సంబంధం కేవలం సోదరసోదరీ బంధం మాత్రమే అని తేల్చి చెప్పేసింది సమంత మేకప్ ఆర్టిస్ట్ అయినా సాధన సింగ్. దీనిపై […]
విడాకుల తర్వాత తొలిసారిగా పోస్ట్ చేసిన సమంత.. భావోద్వేగంతో అలా?
గత కొద్ది రోజులుగా సమంత నాగచైతన్య వ్యవహారం పై సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అదే వార్తలను నిజం చేస్తూ ఈ జంట విడాకులు తీసుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ విడాకుల తర్వాత సమంతా ఎప్పుడెప్పుడు స్పందిస్తుందా అని ఎదురు చూశారు. ఇక విడాకులు తర్వాత తొలిసారిగా సమంత ఒక పోస్ట్ ను చేశారు. అక్టోబర్ 8న జరిగే లాక్ మీ ఫ్యాషన్ షో ప్రమోషన్స్ […]
ప్రామిస్‌ను బ్రేక్ చేసిన సమంత..వాపోతున్న అభిమానులు!
ఇచ్చిన మాటను సమంత నిలబెట్టుకోలేకపోయింది. ప్రామిస్ ను బ్రేక్ చేసి అభిమానులను బాధ పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత-నాగచైత్య విడిపోయిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించుకుని, అపై పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ రోజు సమంత-నాగచైతన్యల పెళ్లి రోజు. ఈ సందర్భంగా సమంత గత ఏడాది ఇదే రోజున చేసిన ఓ […]
విడాకులు ప్రకటించి కాజల్‌ను తొక్కేసిన సమంత..మ్యాటరేంటంటే?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చి అక్కినేని ఫ్యామిలీతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెల రోజుల నుంచే సామ్-చైతులు డివోర్స్ తీసుకోబోతున్నారని వార్తలు వస్తుండగా.. అక్టోబర్ 2న ఆ వార్తలను ఇరువురూ కన్ఫార్మ్ చేసేసి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్‌ను తొక్కేసింది సమంత. అసలు మ్యాటరేంటంటే.. విడాకుల వ్యవహారం తెరపైకి రావడంతో గత కొద్ది రోజుల నుంచీ సమంత పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. […]
శ్యామ్ – చైతూ విషయంపై బుర్ర వాడండి అంటూ ఫైర్ అవుతున్న వెంకీ..!
సమంత – నాగచైతన్య విడాకులు విషయంపై మొదటిసారి వెంకీ ఫైర్ అయ్యాడు.. ఏ విషయాన్ని అయినా చాలా కూల్ గా డీల్ చేసే వెంకటేష్ తన మేనల్లుడు విషయంలో చాలా ఫైర్ అవుతున్నాడు. నిజానికి వెంకటేష్ కు .. నాగచైతన్య చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వార్తలు వస్తుండడంతో ఆయన తట్టుకోలేక అందరిపై ఫైర్ అవుతున్నాడు. ఇంతకూ ముందు బుర్ర వాడండి అంటూ కూడా కోప్పడ్డంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మేనల్లుడు […]