సౌత్ స్టార్ సెలబ్రిటి సమంత.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. సెలెక్టివ్‌గా సినిమాలను, వెబ్ సీరియల్స్లను ఎంచుకుంటూ నటిస్తోంది సమంత. తాజాగా ఆమె నటిస్తున్న సిటాడైల్ హనీ.. బన్నీ.. వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌కు సిద్దమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఆమె కొద్ది కాలం క్రితం సొంత ప్రొడక్షన్ హౌస్ ట్రలాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ట్రలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మా ఇంటి బంగారు తల్లి.. […]
Tag: samantha latest updates
అరుదైన ఘనత సాధించిన సమంత.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన సమంతకు ఇటీవల ఓ అరుదైనా ఘనత దక్కింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ వేడుకల్లో.. అవార్డ్స్ కార్యక్రమం ఈనెల 27న దుబాయ్‌లో గ్రాండ్గా జరగనుంది. ఈ కార్యక్రమంలో సమంతను ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా సన్మానించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ తరానికి చెందిన ఉత్తమ నటుల్లో సమంత ఒకరని.. తన వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను నిరంతరం మెప్పిస్తుంది. అందుకే ఈ అవార్డును అందజేయడం […]
సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ సిటాడల్ ‘ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..?!
సౌత్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకుంది సమంత. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అదే సమయంలో నాగ చైతన్యతో ప్రేమలో పడి కొద్ది సంవత్సరాల తర్వాత వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్ళి మూడునాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లయిన కొంతకాలానికి వీరిద్దరూ మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. ఇక చైతుతో విడిపోయిన తర్వాత సమంత మయోసైటిస్ బారిన పడింది. ఓ పక్కన ఆ వ్యాదికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే.. మరో పక్కన పలు సినిమాల్లో […]