విషాదంలో `అనుకోని అతిథి` మూవీ యూనిట్‌..ఏం జ‌రిగిందంటే?

ఫహ‌ద్ ఫాజిల్, సాయి ప‌ల్ల‌వి జంటగా న‌టించిన తాజా చిత్రం అనుకోని అతిథి. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో వివేక్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, అతుల్ కుల‌క‌ర్ణి కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రాన్ని అన్నంరెడ్డి కృష్ణ‌కుమార్ నిర్మించారు. మే 28 నుంచి ఆహా ఓటీటీ వేదికపై ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే విడుద‌ల‌కు ముందే ఊహించ‌ని విషాయం చోటు చేసుకుంది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన అన్నం రెడ్డి కృష్ణ కుమార్ ఈరోజు […]

త‌గ్గ‌ని సాయి ప‌ల్ల‌వి జోరు..మ‌రో రేర్ ఫీట్ అందుకున్న సారంగ‌ద‌రియా!

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం ల‌వ్‌స్టోరీ. శేఖ‌ర్ కమ్మ‌లు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అమిగోస్‌ క్రియేషన్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, సాంగ్స్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా ఇటీవ‌ల విడుద‌లైన సారంగదరియా సాంగ్‌ విశేష ప్రజాదరణ పొందింది. ఈ సాంగ్‌లో సాయి ప‌ల్ల‌వి త‌న డ్యాన్స్‌తో మ‌రోసారి మ్యాజిక్ […]

సాయి ప‌ల్ల‌వితో వార్న‌ర్ స్టెప్పులు..వీడియో వైర‌ల్‌!

ఆస్ట్రేలియా ఓపెన‌ర్, ఐపీఎల్ ఆటగాడు డేవిడ్ వార్న‌ర్ క్రికెట్‌లో ఎంత ఫేమ‌స్ అయ్యాడో.. అంత‌కంటే ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయ్యాడు. ముఖ్యంగా గ‌త ఏడాది క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో..ఇంటికే పరిమితం అయిన వార్న‌ర్ ఇటు సౌత్ అటు నార్త్ భాష‌ల‌కు చెందిన సినిమాల‌లోని సూప‌ర్ హిట్ సాంగ్స్‌కు, డైలాగ్స్‌కు టిక్ టాక్ వీడియోలు చేసి నెటిజ‌న్స్‌ని అల‌రించాడు. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దుతో మాల్దీవ్స్‌ నుంచి ఆసీస్‌ చేరుకున్న వార్న‌ర్‌..ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. […]

నాని `శ్యామ్ సింగ‌రాయ్`కి భారీ న‌ష్టం..ఏం జ‌రిగిందంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలా ఫేమ్‌ రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మ‌చారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి భారీ న‌ష్టం వాటిల్లిన‌ట్టు తెలుస్తోంది. డిఫెరంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో […]

ఆహా ఓటిటిలో సాయి పల్లవి సినిమా..?

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా ‘అథిరన్’.. ‘అనుకోని అతిథి’ పేరుతో డబ్బింగ్ చేసి తెలుగు ఓటీటీ ఆహాలో రిలీజ్ చేసేందుకు డేట్స్ ఫిక్స్ చేస్తూ తాజాగా పోస్టర్ వదిలారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు వివేక్ దర్శకత్వం వహించగా మే 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. కేరళలో 1970లలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్‌గా నిలిచింది. […]

3 సంవత్సరాలలో రూ.5 కోట్లు పోగొట్టుకున్న సాయి పల్లవి.. ఎందుకంటే?

టాలీవుడ్ లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు..సాయిపల్లవి. ఈమె ఒక్కో సినిమాకు రూ.80 లక్షల నుంచి కోటి వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది. ఈ క్రమంలో గత మూడేళ్లలో సాయి పల్లవి 4 పెద్ద చిత్రాలను తిరస్కరించినట్లు టాలీవుడ్ టాక్. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’లో తొలుత సాయి పల్లవినే హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసుకున్నారట. అయితే తన పాత్ర నచ్చక ఆ ఆఫర్‌ను వదులుకుంది. ఆ తర్వాత మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో […]

`శ్యామ్ సింగ రాయ్‌`లో నాని పాత్ర లీక్‌..!?

నాచురల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో శ్యామ్ సింగ రాయ్ ఒక‌టి. రాహుల్ సంకీర్తన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ చిత్రంలో సాయిప‌ల్లవి, కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. జిషు సేన్ గుప్తా ఈ సినిమాలో విలన్ గా క‌నిపించ‌నున్నాడు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇక నాని ఇప్పటి వరకు చేయని అత్యంత ఆసక్తికర, వైవిధ్యమైన పాత్రను ఈ సినిమాలో చేయబోతున్నారని ఇప్పటికే చిత్ర […]

రూ.2 కోట్లు ఆఫ‌ర్ చేసినా.. ససేమీరా అన్న సాయిప‌ల్ల‌వి!

ఫిదా సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన సాయి ప‌ల్ల‌వి.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్‌ను అందుకుంది. సింపుల్‌గా కనిపిస్తూనే అందరి మనసులు దోచేసే ఈ ముద్దుగుమ్మ.. చేసింది త‌క్కువ సినిమాలే అయినా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. కేవ‌లం అందం, అభిన‌యంతోనే కాదు మంచి న‌టిగా, డ్యాన్స‌ర్‌గా కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే సాయి ప‌ల్ల‌వి..సినిమాల ఎంపిక విష‌యంలో చాలా ప‌ర్ఫెక్ట్‌గా ఉంటుంది. త‌న‌కు నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తుంది. న‌చ్చ‌ని సినిమాకు ఎంత రెమ్యున‌రేష‌న్ […]

“శ్యామ్ సింగ‌రాయ్” నుంచి సాయి ప‌ల్ల‌వి లుక్ విడుదల..!

సాయి ప‌ల్ల‌వి అంటే చాలా మందికి ఇష్టం. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేసింది. నాగ చైతన్య స‌ర‌స‌న శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ స్టోరీ అనే చిత్రం చేసింది. అలానే రానా స‌ర‌స‌న విరాట ప‌ర్వం చిత్రంలో న‌టించింది. ఈ రెండు చిత్రాలు క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డ్డాయి. ఇక గ‌త […]