యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ […]
Tag: RRR Trailer
ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌లో ఎవరు హైలైట్ అయ్యారు.. అసలు ఏమిటీ కథ!
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు మరోసారి స్టార్ డైరెక్టర్ రాజమౌళి రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఇవాళ ఉదయం రిలీజ్ చేయడంతో యావత్ […]
ఆర్ఆర్ఆర్ ట్రైలర్ టాక్: నక్కల వేట కాదు.. కుంభస్థలాన్ని బద్దలుకొట్టేశారు!
ఎప్పుడెప్పుడా అని యావత్ ఇండియన్ సినీ లవర్స్ ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. అందరూ అనుకున్నదే జరిగింది. కాదు.. అంతకు మించి జరిగింది. దర్శకధీరుడు రాజమౌళి ఈ ట్రైలర్‌తోనే రికార్డుల పనిపట్టడం స్టార్ట్ చేశాడని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ట్రైలర్‌ను కట్ చేసిన విధానం సూపర్బ్. ఇక స్ట్రెయిట్‌గా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఎలా ఉందో విశ్లేషణకు వస్తే.. ఈ సినిమా కథను పూర్తిగా ఫిక్షనల్‌గా తెరకెక్కించాడు దర్శకుడు […]
`ఆర్ఆర్ఆర్` ట్రైలర్ వాయిదా.. కారణం ఏంటంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుంటే.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న […]
ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌కు ముహూర్తం పెట్టిన జక్కన్న.. ఎప్పుడో తెలుసా?
టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి […]