బిగ్ బాస్: లోబో ఎలిమినేట్ గుండెలు బాదుకున్న విశ్వ?

తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి లోబో ఎలిమినేట్ అయ్యాడు. లోబో రవి ఏం చెబితే అది చేస్తాడు. తనకేం తనే ఆడమని నాగార్జున ఎన్నిసార్లు చెప్పినా లోగో ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు రవి చెప్పాడని హౌస్ ప్రాపర్టీ ని కూడా డ్యామేజ్ చేశాడు. ఈ విషయంలో నాగార్జున రవి గడ్డి తినమంటే తింటావా అంటూ లోబో పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోబో ప్రియా బిగ్ బాస్ హౌస్ కు అనర్హురాలు అని పేర్కొన్నాడు. […]

బిగ్ బాస్ :లోబో పై ఫైర్ అయిన నాగార్జున?

తాజాగా జరిగిన బిగ్ బాస్ షో ఎపిసోడ్ లో నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు. కూతుళ్ల మీద,వాళ్ళ మీద,వీళ్ళ మీద ఒట్టు వేయడం ఎందుకు అంటూ యాని మాస్టర్ మీద ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత నామినేషన్స్ లో శ్రీరామ్ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ అతనిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు నాగార్జున. యాక్టర్స్ అంటే చిన్న చూపా అంటూ నిలదీశాడు. హౌస్ ప్రాపర్టీ నిర్లక్ష్యం […]

బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?

బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. చూస్తుండగానే ఇప్పటికే 5 వారాలు గడిచిపోయింది. ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ ఆరో వారం ఎలిమినేట్ టైమ్ దగ్గర పడింది. ఇక ఈ వారానికి ఈ నామినేషన్ లో ఏకంగా పది మంది ఉన్నారు. ఈవారం షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామ్ వంటి బలమైన కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కోసం నామినేషన్ లోకి రాగా కాజల్ అనీ మాస్టర్ వంటి కంటెస్టెంట్ లు తప్పించుకున్నారు. ఇక […]

వాళ్ళిద్దరిలో ఒకరే బిగ్ బాస్ విన్నర్..నటరాజ్ మాస్టర్?

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ నుంచి కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. 4వ వారం ఎలిమినేట్ అయ్యే తట్టాబుట్టా సర్దుకుని బయటికి వచ్చేశాడు. ఇక కొంతమంది అభిమానులు నటరాజ్ మాస్టర్ ఇంకొద్ది రోజులు హౌస్ లోనే ఉంటే ఎంటర్టైన్మెంట్ దొరికేది అభిప్రాయపడుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే నట్రాజ్ మాస్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూ మాట్లాడుతూ.. నేను నాలా ఉంటే జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు అనుకున్నా కానీ గొర్రె కసాయి […]

 మహేష్ బాబు సినిమాలో నటించ లేకపోయినా ఆ స్టార్ యాంకర్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించాలంటే ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. అయితే టాలీవుడ్ లో బుల్లితెరపై తనకంటూ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు యాంకర్ రవి. కానీ ఈయన మహేష్ బాబు సినిమాలో నటించిన లేకపోయాడట. ఆ వివరాలు చూద్దాం. ఇక యాంకర్ రవి హీరోగా సినిమాలలో కూడా చేశాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు కూడా చేశాడు రవి.ఎక్కువగా బుల్లితెరపై కనిపించడమంటే ఇష్టమట. అందుచేతనే ఆయన ఎక్కువగా సినిమాల్లో నటించనని […]

టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే అంటున్న ఉమాదేవి?

ఉమాదేవి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కార్తీకదీపం సీరియల్ లో అర్థ పావు భాగ్యం పాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది. ఎన్నో సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న ఉమాదేవి ఇటీవల బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి గడగడలాడించింది. మొదటి వారం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు ఉమా దేవస్య ఉగ్రరూపస్య సినిమాను చూపించేసింది. రెండవ వారం కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా […]

లోబో నాతో ఆ విధంగా ప్రవర్తించాడు అంటున్న ప్రియాంక సింగ్?

బిగ్ బాస్ షో ఇప్పటికే రెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని మూడోవారంలో కి అడుగు పెట్టింది. ఇక రోజూ గొడవలు, నవ్వులతో ఈ షో రసవత్తరంగా సాగుతోంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా కంటెస్టెంట్ లు రవి, లహరి, ప్రియా మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. అలాగే ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ తనతో లోగో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ కాజల్, సిరి దగ్గర వాపోయింది. నిన్న నేను హాప్ పిట్ డ్రెస్ […]

మానస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కంటెస్టెంట్.. ఇంతలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన షణ్ముఖ్?

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ తెలుగు 5 రియాల్టీ షో విజయవంతంగా దూసుకుపోతోంది.నిత్యం పోట్లాడుకుంటూ, మరొకరు అరుచుకుంటూ ఇలా రసవత్తరంగా సాగిపోతూ ఉంది. ఇప్పటికే మొదటివారం నామినేషన్ ప్రక్రియ అయిపోగా ఇక రెండవ వారం నామినేషన్ ప్రక్రియ రణరంగంగా మారింది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ మొదటి వారం ఎలిమినేషన్, పూర్తి కాగా రెండో వారం ఎలిమినేషన్ కంటెస్టెంట్ ఎవరు అనేదానిపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా ఆదివారం సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. […]

బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎంటర్ అవుతున్న హాట్ భామలు వేరే..

అతిత్వరలో బిగ్బాస్ సీజన్ -5 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే వారందరి కోసం అందులో పాల్గొంటున్న సెలబ్రిటీలను ఇటీవల కాలంలో విడుదల చేస్తూ వచ్చారు. ఇక వారి ఎవరెవరు ఇప్పుడు చూద్దాం. మొదటి సారిగా బిగ్ బాస్ షోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్ లు 70 రోజుల పాటు పాల్గొన్నారు. ఇక ఈ షోకి ఎన్టీఆర్ హోస్టుగా మొదటిసారి ఈ షోని 2017 జూలై 16 న ముంబైలో ప్రారంభించారు. ఇక ఈ […]