టాలీవుడ్ మాస్ హీరో రవితేజ హీరో గా నటించిన చిత్రం.. “రామారావు ఆన్ డ్యూటీ”. శరత్ మండవ ఓ సరికొత్త స్టైల్ లో దర్శకత్వం వహించిన ఈ మూవీ కొద్దిసేపటి క్రితమే ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. గత కొంత కాలంగా హిట్ అన్న పదానికి దూరమైన రవితేజ కి ఈ సినిమా చాలా కీలకం. ఫ్యాన్స్ కూడా మా అన్న ఎలాగైన హిట్ కొట్టాలి అని బలంగా కోరుకున్నారు. ఆ దేవుడి కరుణించాడు. […]
Tag: ravi teja
ఇండస్ట్రీకి రవితేజ పరిచయం చేసిన దర్శకులు వీళ్లే..!!
మాస్ మహారాజా రవితేజ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టాడు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో స్నేహితుడి పాత్రలో నటించిన ఈయన, ఆ తర్వాత సెకండ్ హీరోగా బ్రహ్మజీతో కలిసి పని సినిమాలలో నటించి మెప్పించాడు. ఇక తర్వాత తన నటనతో, ప్రతిభతో, దర్శక నిర్మాతలను మెప్పించి సోలో హీరోగా పలు చిత్రాలలో నటించి ప్రస్తుతం ఐదు పదుల వయసు దాటినా కూడా స్టార్ ఇమేజ్ […]
మెగాస్టార్ సినిమాకు రవితేజకు షాకింగ్ రెమ్యునరేషన్… ఇన్ని కోట్లా…!
మాస్ మహరాజ్ రవితేజ ఇటీవల కాలంలో సినిమా హిట్లు, ఫట్‌తో సంబంధం లేకుండా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతల ముక్కు పిండి మరీ ఆయన రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నాడన్న టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. క్రాక్‌తో హిట్ కొట్టి ఫామ్‌లోకి వచ్చినా ఆ వెంటనే ఖిలాడీ సినిమాతో డిజాస్టర్ ఇచ్చాడు. ఖిలాడీ సినిమాకే రవితేజకు ఏకంగా రు. 20 కోట్లు ముట్టాయని అన్నారు. ఇక రామారావు అన్‌డ్యూటీ విషయంలో కాల్షీట్ల లెక్కన రవితేజ రెమ్యునరేషన్ […]
ఇండస్ట్రీలోకి మరో వారసుడు..ఫ్యామిలీ ఫ్యామిలీలు బ్రతికేస్తున్నాయే..?
ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ఓ డైలాగ్ చెప్తాడు గుర్తుందా.. కోట శ్రీనివాస్ రావు ను ఉద్దేసించి..” వాడు పోతే వీడు ..వీడు పోతే నేను..నేను పోతే..నా అమ్మ మొగుడు అంటూ ఎవ్వరైన అధికారం కోసం ఎగబడి తే”..అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాడు. సినిమాకి విజయానికి ఆ డైలాగ్ బాగా హెల్ప్ అయ్యింది. ఇప్పుడు అదే డైలాగ్ ని చెప్పుతున్నారు జనాలు. అందుకు కారణం లేకపోను లేదు. సినీ ఇండస్ట్రీలో హీరోలకు కొదవ లేదు. బోలెడు మంది […]
మాస్ హీరోతో బాలయ్య మల్టీస్టారర్.. ఇక దబిడిదిబిడే..?
నందమూరి బాలకృష్ణ వయసు తో సంబంధం లేకుండా.. నేటికి నటన పై ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తో వరుస సినిమాలకు కమిట్ అవుతూ..సూపర్ డూపర్ హిట్ మూవీలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ మధ్యనే అఖండ సినిమా తో తిరుగులేని విజయాని అందుకున్న బాలకృష్ణ ..త్వరలోనే మరొ మాస్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ గా ఉన్నాడు. ప్రజేంట్ గోపీచంద్ మల్లినేని తో క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న బాలయ్య..ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ లో మెప్పించనున్నాడట. ఈ […]
‘ ఖిలాడి ‘ కి కళ్లు చెదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్… రవితేజ రేంజ్ ఇంత
టాలీవుడ్ మాస్ మహరాజ్ క్రాక్ హిట్ తర్వాత ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. క్రాక్ కరోనా టైంలో కూడా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో పాటు రవితేజ కెరీర్‌కు చాలా రోజుల తర్వాత మాంచి ఊపు తెచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు రవితేజ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి. రాక్షసుడు సినిమా తర్వాత రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ […]
మాస్ మహారాజ్ ‘ఖిలాడీ ‘ ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్లో కామెడీతో ఎంటర్టైన్మెంట్ చేసే అతితక్కువ హీరోలు ఉంటె అందులో మొదటి వరసలో ఉండేది మాత్రం మాస్ మహారాజ రవి తేజ .అయన సినిమాలో కమిడియన్ తో పాటు సమానంగా కామెడీ ట్రాక్ ఉంటది .రవి తేజ సినిమాలో ఎక్కువ సినిమాలు ఆలా హిట్ అయినవే. రవి తేజ ఇప్పుడు వరస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే . పెన్ ప్రొడక్షన్ లో రమేష్ వర్మ ,సత్యనారాయణ కోనేరు నిర్మాణంలో రమేష్ వర్మ దర్శకత్వంలో రవి తేజ […]
టాలీవుడ్ స్టార్ హీరోలకు హెచ్చరిక పంపిస్తున్న రవి తేజ !
రవి తేజ కెరీర్ ఇప్పుడు స్టార్ హీరోలకు ఒక హెచ్చరికలాగా మారింది .సైలెంట్గా రవి తేజ ఇండస్ట్రీలో ఇప్పుడు దూసుకుపోతున్నాడు .ఒకప్పుడు కోలీవుడ్లో రజినీకాంత్ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు రవి తేజ ఫాలో అవుతున్నాడు .రవి తేజ రెమ్యూనరేషన్ కూడా ఆమాంతం పెరిగింది .ఒకసారి రవి తేజ అడుగులు గమనిస్తే అతడు ఎత్తు తెలుస్తుంది .మాస్ మహారాజ్ రవి తేజ క్రాక్ సినిమా ముందు వరకు హిట్ కోసం ఎంతగానో ఎదురుచూశాడు .గోపీచంద్ మలినేనితో ఇంతకముందు డాన్ […]
ఖిలాడీ 3ర్డ్ సింగిల్ : కిర్రాక్ స్టెప్ లతో పిచ్చెక్కిస్తున్న మాస్ మహా రాజ్..!
క్రాక్ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజ రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను ఏ స్టూడియోస్, ఎల్ ఎల్ పీ పతాకంపై కోనేరు సత్యనారాయణ, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే […]