ఈమధ్య కాలంలో హీరోయిన్స్ సెల్ఫ్ ప్రమోషన్ కోసం ఓ సరికొత్త పంతాని ఎంచుకున్నారు. తమ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా ఆడకపోయినా కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఈ కధనం చదవాల్సిందే. సోషల్ మీడియా అనేది ఎంతగా విస్తరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ వేదికగా యాక్ట్రెస్ వారికి నచ్చినట్లు నెటిజన్లును ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఇక చాలా కాలంగా ఒక బ్యూటీ కూడా ఇదే తరహాలో యువకులను తనవైపు కు తిప్పుకునేలా ట్రై చేస్తోంది. […]
Tag: ravi teja
అరడజను ప్లాపులు వచ్చినా తగ్గని మాస్ మహా రాజా… ఎందుకంత స్పీడు?
దాదాపు ఓ దశాబ్దకాలంగా మాస్ రాజా రవితేజకి సరైన హిట్టు పడలేదనే చెప్పుకోవాలి. ఈమధ్యకాలంలో ఆయన చేసిన అరడజనుకు పైగా సినిమాలు ప్లాపులుగా నిలుస్తున్నాయి. అయినా మానవుడిలో మార్పు కనబడటం లేదు. వరుస సినిమాలకు సైన్ చేసుకుంటూ జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్ళిపోతున్నాడు. సినిమా జయాపజయాలతో తేడాలేకుండా దూసుకుపోతున్నాడు. అయితే ఈ క్రమంలో రవితేజపై అనేక విమర్శలు వినబడుతున్నాయి. సరియైన కథని ఎంపిక చేసుకొని ఆచితూచి ముందుకు పోవచ్చుకదా అని అతని శ్రేయోభిలాషులు అంటున్నారు. ప్రస్తుతం […]
కృష్ణవంశీతో హీరో రవితేజకి చెడిందా? మాస్ మహరాజా గురించి మాట్లాడడానికి ససేమిరా అన్నాడు?
రవితేజ – కృష్ణవంశీ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. రవితేజని సింధూరం అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేశాడు దర్శకుడు కృష్ణ వంశీ. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక సింధూరం సినిమాలోని పాటలు కూడా అప్పటి ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. దానికంటే ముందే నాగార్జున హీరోగా నటించిన ‘నిన్నే పెళ్ళాడతా’ లో కూడా రవితేజకి ఓ ఛాన్స్ ఇచ్చాడు కృష్ణవంశీ. అటు తర్వాత వీళ్ళు ‘సముద్రం’ ‘ఖడ్గం’ అనే సినిమాలకు […]
రవితేజతో రొమాన్స్ చేసిన ఈ హీరోయిన్ సీబీఐ ఆఫీసర్ కూతురా..ఇంత బ్యాక్‌గ్రౌండా..?
ఇటీవల రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాజీషా విజయన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జై భీమ్ సినిమాతో నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. నిజానికి జై భీమ్ సినిమా ద్వారా అందరికీ పరిచయమైనా.. అంతకుముందే కర్ణన్ అనే సినిమా ద్వారా ధనుష్ సరసన నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. […]
తెలుగులో నంబర్ వన్ హీరో అతడే.. సందడి చేస్తున్న అభిమానులు..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూనే ఉంటారు. ఇక ఈ సర్వేల ద్వారా టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయం కూడా వెల్లడిస్తూ ఉంటారు . ఇక తాజాగా ఆర్మాక్స్ మీడియా ప్రతినెల సర్వే నిర్వహించి.. ఆ సర్వే ఫలితాలను వెల్లడిస్తుందని విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక ఈ సంస్థ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జూలై 2022 తెలుగు కు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇక […]
రవితేజ వల్లే జై లవకుశ సినిమా తెరకెక్కిందా.. అసలు విషయం ఇదే..!!
మొట్టమొదటిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ జై లవకుశ సినిమాలో మూడు క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ ఇరగదీసారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాత్ర కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి మరీ సినిమా చూశారని చెప్పడంలో సందేహం లేదు.. ఇక మరొక విశేషం ఏమిటంటే అప్పటివరకు అప్పుల్లో కూరుకుపోయిన కళ్యాణ్ రామ్ కి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను అందించి అప్పుల బాధ నుంచి […]
రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఓటిటి లో వచ్చేది ఎప్పుడంటే..!!
ప్రస్తుతం కొన్ని సినిమాలు కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించి థియేటర్ విడుదలైన కొద్దిరోజుల తర్వాత తప్పనిసరిగా పలు ఓటీటి లలో ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అయితే థియేటర్లో కన్నా డిజిటల్ మీడియాలోనే పలు సినిమాలను చూసే వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే సినిమాలను థియేటర్లలో విడుదలైన వెంటనే ఓటీటి లో కూడా విడుదల చేయకూడదని నిర్ణయాన్ని తాజాగా తెలుగు ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు సైతం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. […]
హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్న పవిత్ర లోకేష్.. కారణం..?
ప్రముఖ సీనియర్ నటి పవిత్ర లోకేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ఈమె తెలుగు, తమిళ్ భాషలలో వరుస అవకాశాలను అందిపుచ్చుకొని స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇక గతంలో వయ్యారాలు వొలకబోస్తూ సెగలు పుట్టించిన పవిత్ర లోకేష్ ప్రస్తుతం హీరో హీరోయిన్లకు తల్లి, అత్త , వదిన లాంటి వయసుకు తగ్గ పాత్రలలో నటించడమే […]
“రామారావ్ ఆన్ డ్యూటీ” సినిమా వారికి నచ్చదట.. ఎందుకంటే?
శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా “రామారావ్ ఆన్ డ్యూటీ” సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఓ వర్గం వారు మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆశించిన విధంగా లేదని పెదవి విరిచేస్తున్నారు. అయితే ఈ సినిమా తుది ఫలితం తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే. తొలిరోజు ఈ సినిమాకు బుకింగ్స్ పరవాలేదనిపించే విధంగా ఉండగా పాటల ప్లేస్ మెంట్ సరిగ్గా లేకపోవడం […]