తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా నిర్మాతగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు నటుడు బండ్ల గణేష్. ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు వీర అభిమానిగా పేరుపొందారు. ఆమధ్య పొలిటికల్ పైన కూడా ట్రై చేశారు కానీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. నిత్యం పలు రకాలుగా ట్వీట్లు చేస్తూ వైరల్ గా మారుతూ ఉంటారు బండ్ల గణేష్. ముఖ్యంగా తను ఎవరి మీదైనా చెప్పాలనుకునే […]
Tag: ravi teja
రాజమౌళి వల్లే నిలబడ్డ స్టార్ హీరోలు వీళ్లే..!!
టాలీవుడ్ లో దిగ్గజ దీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ను సైతం హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు రాజమౌళి గురించి ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఇక ఆయన వల్లే ఈ రోజున టాలీవుడ్లో ఈ స్థాయిలో ఉందని చెప్పడానికి నిదర్శనంగా రాజమౌళి సినిమాలే కారణమని చెప్పవచ్చు. తన సినిమాలతో అంతగా ప్రేక్షకుల మనసులో ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడున్న దర్శకులు హీరోల కోసం వెయిట్ చేస్తే.. హీరోలు మాత్రం రాజమౌళి కోసం వెయిట్ చేస్తుంటారు. […]
`వాల్తేరు వీరయ్య` ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!
ఈ ఏడాదిని మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఘనంగా ప్రారంభించారు. సంక్రాంతి పండుగ కానుకగా చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న విడుదలై బ్లాక్ పాస్టర్ హిట్గా నిలిచింది. నిజానికి […]
దసరాకు సినిమాల జాతరే జాతర… థియేటర్ల వార్ తప్పదు…!
పండుగలు వస్తున్నాయంటే చాలు చిత్ర పరిశ్రమకు సినిమాల సీజన్ వచ్చినట్టే.. పెద్ద పండుగలను టార్గెట్ చేసుకుని సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తూ ఉంటారు మేకర్స్. ఈ సందర్భంలోనే ఈ సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ నటించిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు పోటీపడి మరి విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల నుంచి మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరో పెద్ద పండుగ అయిన దసరాను టార్గెట్ చేసుకునీ భారీ […]
పవర్ స్టార్ మిస్ చేసుకున్న.. రాజమౌళి సూపర్ హిట్ సినిమా ఇదే..!
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలకు చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. రాజమౌళితో సినిమా చేయాలని భారతీయ సినీ పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి కూడా తన కెరీర్ స్టార్టింగ్ లో కొంతమంది అగ్ర హీరోలతో సినిమా చేయాలని ట్రై చేశాడు. అందులో ప్రధానంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ పవర్ ఫుల్ యాక్షన్ […]
చరణ్ ఫై ఫైర్ అవుతున్న రవితేజ అభిమానులు..!!
సంక్రాంతికి విడుదలైన వాల్తేర్ వీరయ్య సినిమా చిరంజీవికి ఒక బూస్టులాగా పనిచేస్తోందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా రూ.200 కోట్ల రూపాయలకు చెరువలో ఉన్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. శనివారం రాత్రి హనుమకొండ నగరంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో చిత్ర బృందం పాల్గొనింది. ఈ వేడుకకు చిరంజీవి కుమారుడు పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. తన స్పీచ్ తో మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి సైలెంట్ గా ఉంటారేమో […]
పుసుక్కున నోరు జారిన మెగాస్టార్ చిరంజీవి… ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!!
అందరిముందు స్టేజ్ మీదకు ఎక్కి మాట్లాడం అనేది చిన్న విషయం ఏమీ కాదు. ముందు వెనకా ఆలోచించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కాకుండా ఏదో హడావిడిగా మాట్లాడాలి కదా అని ఏదో ఒకటి మాట్లాడేసామే అనుకోండి, దాంట్లో ఏ చిన్న తప్పు దొరికినా కూడా ఆడియన్స్ దానిని పట్టుకొని నానా రచ్చ చేస్తారు. ఇలాంటి సంఘటన ఒకటి నిన్న జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి సంబంధించిన సభ నిన్న వరంగల్ […]
రవితేజ ఫ్యాన్స్‌కు అడ్డంగా దొరికిన చిరంజీవి.. అలా ఎలా అంటారంటూ ఫైర్!
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ఇటీవల `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే శనివారం `వాల్తేరు వీరయ్య` సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ […]
వామ్మో.. `వాల్తేరు వీరయ్య` ఐటెం సాంగ్ కు ఊర్వశి రౌటెలా అన్ని కోట్లు పుచ్చుకుందా?
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య` ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్నానికి దేవి శ్రీ […]