కోటు వేసుకుని ప్యాంట్ మ‌ర‌చిపోయిన ర‌ష్మిక‌.. చూసుకున్నవాళ్ల‌కు చూసుకున్నంత‌!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారుకు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది. గ్లామ‌ర్ షోతో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది. తాజాగా కూడా ఈ అమ్మడు చూసుకున్న వాళ్లకు చూసుకున్నంత అనేంతలా అందాలు ఆర‌పోసింది. ప్యాంట్ లేకుండా మోకాళ్ళ పైకి ఉండే లైట్ గ్రీన్ కలర్ కోటు ధరించి.. థండర్ థైస్ తో దడదడలాడించింది. కవ్వించే చూపులతో మత్తెక్కించే ప్రయత్నం చేసింది. […]

ఈ స్టార్ హీరోయిన్స్ ఇద్దరు ఒకే చోట ఉంటున్నారా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒక వెలుగు వెలిగిన అనుష్క శెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ మధ్యకాలంలో అనుష్క నుంచి ఎలాంటి సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం అయితే కేవలం ఒక్క సినిమాలో నటిస్తోంది అనుష్క. అవకాశాలు వస్తున్న కూడా ఎందుకో సినిమాలు విషయంలో కాస్త గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ.. అనుష్క హైదరాబాద్ ని మాత్రం వదిలి వెళ్ళలేదు. ఇప్పటికీ కూడా ఆమె భాగ్యనగరంలోనే ఉంటోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కేవలం ఏదైనా పనిమీద మాత్రమే […]

రష్మిక నోటి దురుసు.. `పుష్ప 2 `కు భారీ నష్టలు త‌ప్ప‌వా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నోటి దురుసు కారణంగా `పుష్ప 2` చిత్రానికి భారీ నష్టాలు వాటిల్లే ప్రమాదం వచ్చి పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ కన్నడ సోయగం గత కొద్దిరోజుల నుంచి తన మాటలతో కన్నడిగులకు ఆగ్రహం తెప్పిస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో పుట్టి కనడాలో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు తనకు కన్నడ మాట్లాడటం స‌రిగ్గా రాదంటూ ఇటీవల పేర్కొంది. అలాగే కన్నడలో సంచల‌న‌ విషయాన్ని నమోదు చేసిన కాంతార‌ సినిమాపై […]

ఫ్యాన్స్ కి అద్దిరిపోయే గుడ్ న్యూస్ అందించిన ఎన్టీఆర్..పండగ చేసుకోండ్రా అబ్బాయిలు..!!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే సినీ ఇండస్ట్రీలో అందరికీ అదో తెలియని ప్రత్యేకమైన గౌరవం , ప్రేమ. ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా.. సూటిగా మాట్లాడే ఎన్టీఆర్ తొందరపడి ఒక మాట మాట్లాడు. నిదానమే పేధానం అన్న రూల్ ని ఫాలో అవుతుంటారు. తొందరిపడి ఒక్కరి జోలికి వెళ్లడు. తన జోలికి వస్తే ఎవరిని వదలడు . అనవసరంగా కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేసి ..లేనిపోని వివాదాల్లో ఇరుక్కోడు ఈ నందమూరి నట వారసుడు. కాగా రీసెంట్గా ఎన్టీఆర్ […]

రష్మీక – రిషబ్ శెట్టి మధ్య గొడవలకు అసలు కారణం ఇదేనా..?

టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక నేషనల్ క్రష్ గా పేరు సంపాదించింది. మొదట ఛలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించింది. దీంతో బాలీవుడ్ లో కూడా కొన్ని అవకాశాలను అందుకుంది. రష్మీక బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో బాలీవుడ్లో సక్సెస్ కావడం లేదని చెప్పవచ్చు.తాజాగా […]

న‌డుము మ‌డ‌త‌లు చూపిస్తూ ర‌ష్మిక విర‌హ వేద‌న.. అత‌డి కోస‌మేనా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న‌ సంగతి తెలిసిందే. అలాగే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు మైండ్ బ్లోయింగ్ ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారుకు కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా కూడా రెడ్ కలర్ లెహంగా చోళీ ధ‌రించి.. ఓవైపు ఎద అందాలు మరోవైపు నడుము మడతలు చూపిస్తూ హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. రష్మిక తాజా […]

`పుష్ప 2` మ‌రింత ఆల‌స్యం.. కార‌ణం బన్నీనే అట‌?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైజ్‌`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక‌ మందన్నా హీరోయిన్ గా నటించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఘ‌న విజయం సాధించింది. దాదాపు అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా […]

థియేట‌ర్స్‌లో సంద‌డి చేసేందుకు `పుష్ప‌`రాజ్ సిద్ధం.. ట్విస్ట్ అదిరిందెహే!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ చిత్రం `పుష్ప ది రైజ్`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. అలాగే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. గత ఏడాది డిసెంబర్ 17న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇందులో పుష్ప రాజ్ పాత్ర‌లో బన్నీ లుక్ పరంగానే […]

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ర‌ష్మిక గుడ్ బై.. తీవ్ర అందోళ‌నలో ఫ్యాన్స్‌!?

నేషనల్ క్రషర్ రష్మిక మందన్నా తెలుగు ప్రేక్షకులకు గుడ్ బై చెప్పబోతుందని, ఆమె తెలుగు సినిమాల్లో కనిపించదని తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది `పుష్ప` సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రష్మిక.. ఆ తర్వాత సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే తన రెమ్యూనరేషన్ ను భారీగా […]