రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాదు.. కన్నడ, హిందీ, తమిళ్ ఇలా అన్ని భాషల్లోనూ ఆఫర్లు రాబడుతూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. గుండు లుక్ లో ఉన్న రష్మిక ఫొటో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా […]
Tag: Rashmika Mandanna
`పుష్ప` విడుదల వాయిదా..క్లారిటీ ఇచ్చేసిన చిత్రయూనిట్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 13న విడుదల కానున్నట్లు ఇటీవలే చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం […]
వైరల్ వీడియో: మోకాళ్లపై కూర్చొని రష్మికకు ప్రపోజ్ చేసిన విజయ్!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జోడీకి ఎందరు ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా నటించిన వీరిద్దరూ.. ఆన్ స్క్రీన్ పై అద్భుతమైన కెమిస్ట్రీని పండించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ సినిమాల తర్వాత వీరిద్దరూ మంచి ఫ్రెండ్ షిప్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. ఎప్పుడూ ఒకరితో ఒకరు టచ్‌లో ఉండటం, వీలున్నప్పుడల్లా కలవడం చేస్తుండడంతో.. వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని వార్తలు కూడా […]
జర్నలిస్ట్‌గా మారబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాగానే స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ చిత్రం చేయనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇప్పటి వరకు ఓ క్లారిటీ రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా రష్మిక […]
అరరే..ఆ విషయంలో రష్మికని తల్లిదండ్రులే నమ్మలేదట!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ సరసన `పుష్ప`, శర్వానంద్ సరసన `ఆడాళ్ళూ మీకు జోహార్లు` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే `మిషన్ మజ్ను` మూవీ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రష్మిక.. ఈ సినిమా పూర్తి కాకముందే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో […]
రష్మికకు అనుకోని దెబ్బ..తీవ్ర నిరాశలో లక్కీ బ్యూటీ?
రష్మిక మందన్నా.. పరిచయాలు అవసరం లేని పేరు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు కన్నడలోనూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఈ లక్కీ బ్యూటీ మారిపోయింది. ఇక త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రష్మికకు.. తమిళంలో మాత్రం అనుకోని దెబ్బ తగిలింది. ఇటీవల కార్తి హీరోగా తెరకెక్కిన `సుల్తాన్` సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది రష్మిక. భాగ్యరాజా ఖన్నన్ దర్శకత్వం వహించిన ఈ […]
నా లక్ష్యం ఒకటి.. జరిగింది మరొకటి అంటున్న రష్మిక!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. వరుస హిట్లతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో కూడా నటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ బ్యూటీ.. యాక్టర్ అవ్వాలనే అనుకోలేదట. అందుకే నా లక్ష్యం ఒకటి.. జరిగింది మరొకటి అంటోంది రష్మిక. […]
`గీత గోవిందం`ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం `గీత గోవిందం`. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన్నా నటించిన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ 2018లో విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో విజయ్, రష్మిక ఇద్దరూ స్టార్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రంలో మొదట […]
సుకుమార్ తీరుపై రష్మిక ఫ్యాన్స్ ఆగ్రహం..కారణం అదేనట?
స్టార్ డైరెక్టర్ సుకుమార్‌పై లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసేంత విషయం ఏం జరిగి ఉంటుంది అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. అయితే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా.. పుష్పరాజ్ పాత్రను ఏప్రిల్ 7న సాయంత్రం విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే […]