టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం పుష్ప. లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా, ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లోనూ భారీగా బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అయితే ఈ సినిమా […]
Tag: Rashmika Mandanna
విరాట్ కోహ్లీపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు..?!
ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్ట్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన రష్మిక.. సోసల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌తో ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ నెటిజన్.. ఐపీఎల్‌లో ఫేవరేట్ టీంతో పాటు క్రికెటర్ ఎవరని ప్రశ్నించగా అందుకు రష్మిక ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్‌లో తన […]
రష్మికను ఫాలో అయిన లావణ్య..అతడితో అలా..?
మ్యూజిక్ ఆల్బమ్స్ హీరోయిన్లు నటించే ట్రెండ్ బాలీవుడ్‌లో తరచూ కనిపిస్తూనే ఉంటుంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్నా కూడా ఇటీవల టాప్ టక్కర్ అనే హిందీ ఆల్బమ్‌లో తన మెస్మరైజింగ్ స్టెప్స్ తో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు రష్మికనే ఫాలో అయింది లావణ్య త్రిపాఠి. ఈ భామ కూడా తమిళంలో పొట్టుమ్ పొగట్టుమే పేరుతో ఓ మ్యూజిక్ ఆల్బమ్ చేసింది. ఈ వీడియో సాంగ్‌లో అర్జున్ దాస్ తో ఆడిపాడింది. ఈ సాంగ్ ప్రోమోను శనివారం […]
బన్నీ హీరోయిన్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా..?
టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో రష్మిక ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తన అందంతో, నటనతో కుర్రకారు మనసు దోచుకుంది. ప్రస్తుతం రెండు చేతులా నాలుగు సినిమాలు చేస్తూ హడావుడిగా తన సినీ జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రష్మిక కొన్ని తన మనసులోని మాటలను చెప్పింది. రష్మికకు క్రికెట్ అంటే బాగా ఇష్టమని చెప్పొకొచ్చింది. క్రికెట్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాని ఈ అందాల భామ తెలిపింది. షూటింగ్ లతో […]
తమిళ ఇంటి కోడలుగా రష్మిక..సీక్రెట్స్ రివిల్ చేసిన బ్యూటీ!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఛలో సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ.. తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా.. కన్నడ, హిందీ భాషల్లోనూ పలు ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక ఇటీవలె కార్తి హీరోగా తెరకెక్కిన సుల్తాన్ సినిమాతో కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. తమిళులకు, తమిళ సంప్రదాయాలకు ఫిదా అయిపోయింది. ఈ క్రమంలోనే ఎప్పటికైనా తమిళ ఇంటి […]
రష్మిక టాటూ వెనక అసలు సీక్రెట్స్ ఏంటో తెలుసా?
`ఛలో` సిసిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక మందన్నా తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ మరియు హిందీ భాషల్లో వరుస ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. రష్మిక మందాన్న చేతికి ఇర్రిప్లేసబుల్ అనే టాటూ ఉంటుంది. ఆ టాటూ అర్థం ఏంటో గతంలో పలు సార్లు వివరించింది. అయితే తాజాగా రష్మిక తన ఇన్ స్టాగ్రాంలో లైవ్‌లోకి వచ్చారు. తన ఫాలోవర్లు అడిగిన అన్ని […]
కరోనా వల్లే అందం పెరిగింది..రష్మిక షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ మరియు హిందీ భాషల్లో వరుస ప్రాజెక్ట్స్‌ను టేకప్ చేసి బిజీ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటే రష్మిక.. తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొంది. ఈ లైవ్‌లో నెటిజన్లు అనేక ప్రశ్నలు వేయగా.. అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఇంత అందంగా […]
రష్మిక జోరు..ముచ్చటగా మూడో సినిమాకు గ్రీన్ సిగ్నెల్!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళ్ మరియు హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ అమ్మడు జోరుకు బ్రేకు వేయలేకపోతున్నారు. ప్రస్తుతం సిద్దార్థ్ మల్హోత్రతో కలిసి `మిషన్ మజ్ను` సినిమాలో నటిస్తోంది రష్మిక. బాలీవుడ్‌లో ఈ బ్యూటీకి ఇదే మొదటి సినిమా. ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే.. బాలీవుడ్ మెగాస్టార్ […]
రష్మిక దెబ్బకు బెంగ పెట్టుకున్న పూజా హెగ్డే..ఏమైందంటే?
తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్, అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేస్తున్న పూజా.. తమిళం లో దళపతి విజయ్ 65వ సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీలకి బెంగ పట్టుకుందట. అందుకు కారణం రష్మికనే అని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హీరోలైనా, హీరోయిన్లనైనా.. ఇష్టపడితే గుండెల్లో చోటివ్వడమే కాదు చందాలేసుకుని గుడి […]