సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక..ఇది అది అంటూ ఏం లేదు అన్నీ విషయాలు అర్ధమైపోతున్నాయి. ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తుంది. టెక్నాలజీ పెరిగింది అని సంబరపడాలో ..లేక చిన్న పిల్లలికి కూడా వయసుకు మించిన విషయాలు తెలుస్తున్నాయి అని బాధపడాలో తెలియడంలేదు. ఆ రోజులో పెళ్లి అంటే ఓ పండుగ లా చేసేవారు. ప్రతిది సాంప్రదాయబద్ధంగా మూహుర్తాలు చూసి చేసేవారు. పచ్చటి తోరణాలు.. పిల్లల కేరింతలు..పెద్దల హడావుడి..అబ్బో అలాంటి పెళ్లిలు ఇప్పుడు చూడలేం. కానీ, […]
Tag: ranbir kapoor
కొత్త కోడలు అలియాకు అత్త అదిరిపోయే కాస్ట్లీ గిఫ్ట్..ఎన్ని కోట్లంటే..!
ఏది ఏమైతేనేం..ఎట్టకేలకు బాలీవుడ్ లవ్ బార్డ్స్.. అలియా భట్-రణ్‌బీర్ కపూర్ లు ఐదేళ్లు ప్రేమించుకుని..మూడు సార్లు పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుని..ఫైనల్లీ ఏప్రిల్ 14న దగ్గర బంధువులు, కుటుంబసభ్యుల నడుమ..మూడు ముళ్ల బంధంతో ఒక్కటైయారు. గత నాలుగు రోజుల నుండి వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు..నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి లో అలియా వేసుకున్న నగలు..కట్టుకున్న చీర..ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక పెళ్లి తరువాత అలియాను ప్రేమగా ముద్దాడుతున్న రణ్‌బీర్ ..ఫోటో టోటల్ పెళ్లికే హైలెట్ […]
వార్ని.. ప్రేయసితో గడిపేందుకు ఒక్క రాత్రి పార్టీకి అన్నీ లక్షలు ఖర్చుపెట్టిన రణ్ బీర్?
బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్ బీర్ కపూర్, అలియా భట్ గురించి మనందరికీ తెలిసిందే. వీరు గత కొన్ని ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇదే కాకుండా వీరు 2020లో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వినిపించాయి. కానీ కరోనా వల్ల ఆగిపోయింది అంటూ ప్రచారం జరిగింది. అయితే సెప్టెంబర్ 28 రణ్ బీర్ కపూర్ పుట్టినరోజు నీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ జంట ఒక రోజు ముందుగానే జోధ్ పూర్ లోని సుజన్ జువాయి క్యాంప్ కి చేరుకున్నారు. […]