చరణ్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతంటే..?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ ఇటీవలే సోషల్ మీడియాలో సందడి చేశాడు. తాజాగా మెగా పవర్‌స్టార్ పెట్టుకున్న లగ్జీరియస్ వాచ్, టీషర్ట్ గురించి అభిమానులు ఇంకా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. చరణ్ ధరించిన చేతి గడియారంతో పాటు టీషర్ట్‌ను గురించి బి=నెట్టింట్లో హాట్ చారః సాగుతుంది. చరణ్ ధరించిన వాచ్, మోస్ట్ పాపులర్ రిచర్డ్ మిల్లీ RM 029 టైటానియం వాచ్. దీని రేటెంతో తెలిస్తే షాక్ అవ్వడం గారంటీ. రామ్ చరణ్ […]

బాహుబలి రికార్డు బ్రేక్ అవుతుందా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటి వరకు తెరకెక్కించిన ఏ సినిమా ఫ్లాప్ కాలేదు. అయితే ఈగ చిత్రం నుంచి ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.  ఈ సినిమా తమిళ, హిందీ ఇండస్ట్రీలో కూడా దుమ్మురేపింది.  ఇక బాహుబలి సీరీస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది.   బాహుబలి 2 సినిమా   భారత దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన […]

నంద‌మూరి – మెగా మ‌ల్టీస్టార‌ర్… రెండు సూప‌ర్ న్యూస్‌లు

టాలీవుడ్‌లో నంద‌మూరి-మెగా ఫ్యామిలీల క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ రెండు వంశాల్లో యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ఇద్ద‌రూ టాప్ హీరోలుగా ఉన్నారు. ఈ రెండు ఫ్యామిలీల‌కు చెందిన ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమా తీయడం అంటే మామూలు విష‌యం కాదు. బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా చాటిన రాజ‌మౌళి వీరి కాంబినేష‌న్‌లో మల్టీస్టార‌ర్‌కు ప్లాన్ చేస్తున్నాడంటూ నాలుగైదు రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రితో క‌లిసి […]

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌కు చెర్రీ హ్యాండ్‌..!

టాలీవుడ్ లో తక్కువ సినిమాలు తీసి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న దర్శకుల్లో కొరటాల శివ ఒకరు.  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘మిర్చి’ సినిమాతో తన సత్తా ఏంటో చూపించిన కొరటాల ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ తో ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ చేశారు.  ఆ వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాడు.  ఇలా వరుస విజయాలతో దూసుకు పోతున్న దర్శకులు కొరటాల ఈ […]

ప‌వ‌న్ కోసం కీల‌క‌మైన త్యాగం చేస్తున్నారాంచ‌ర‌ణ్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 2019 ఎన్నిక‌ల‌కు మ‌రో 20 నెల‌ల టైం మాత్ర‌మే ఉంది. ఈ లోగా ఈ సినిమాతో పాటు ప‌వ‌న్ మ‌రో రెండు సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంది. త్రివిక్ర‌మ్ సినిమా త‌ర్వాత నీశ‌న్‌, సంతోష్ శ్రీనివాస్ సినిమాలు ప‌ట్టాలెక్కించాల్సి ఉంది.  ప‌వ‌ర్ సినిమా కెరీర్ ప‌రంగా వ‌రుస ప్లాపుల్లో ఉన్నాడు. త్రివిక్ర‌మ్ సినిమా ప‌వ‌న్ […]

సెన్షేష‌న‌ల్‌గా మారిన చెర్రీ ” రంగ‌స్థ‌లం 1985 ” ప్రి రిలీజ్ బిజినెస్‌

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం సెట్స్‌మీద ఉన్న సినిమాల్లో అత్యంత ఆస‌క్తి రేపుతోన్న సినిమాల్లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం 1985 ప్రి రిలీజ్ బిజినెస్ ఒక‌టి. రాంచ‌ర‌ణ్ – స‌మంత జంట‌గా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఇండ‌స్ట్రీలోను, ట్రేడ్ వ‌ర్గాల్లోను ఆస‌క్తి రేపుతోంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాకు అప్పుడే 51 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ […]

చెర్రీకి టైటిల్ కొత్తగా ఉంది కానీ వారికి అది పాతే

రామ్ చరణ్ సుకుమార్ కలయికలో వస్తున్న సినిమాకు టైటిల్ తయారైపోయింది. టైటిల్ కొత్తగా ఉన్న అది పాత సినీ తారల అనుభవాన్ని గుర్తుకు తెచ్చే విధంగా ఉంది. ధృవ వంటి హిట్ కొట్టిన రాంచరణ్ ఇలాంటి కొత్త కాన్సెప్టుకి ఓకే చేసాడు అంటే ఒకింత ఆశ్చర్యం కలగక మానదు, ఇక సుకుమార్ గురించి చెప్పుకుంటే లెక్కల మాస్టర్ అన్ని లెక్కలు వేసుకుంటూ సినిమా తీస్తాడు అంటే అతిసయోక్తే, ఏ సినిమా చేసినా అందులో కొత్తదనం కోసం పరితపించే […]

`ఉయ్యాల‌వాడ‌` ఆల‌స్యానికి రీజ‌న్ ఇదేనా?

దాదాపు ప‌దేళ్ల‌ త‌ర్వాత తెర‌పై క‌నిపించినా త‌న‌లో స్టామినా ఇంకా త‌గ్గ‌లేద‌ని నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి! త‌న 150వ సినిమా ద్వారా స‌రికొత్త రికార్డుల‌ను నెల‌కొల్పాడు. ఇదే ఊపులో 151వ సినిమాగా డ్రీమ్ ప్రాజెక్టు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి సినిమాకు సైన్ చేసేశాడు. చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న సినిమా క‌నుక‌.. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా త్వ‌ర‌గా ప్రారంభించాల‌ని ప్ర‌య‌త్నించినా.. బాహ‌బ‌లి-2 ఎఫెక్ట్ తో వెనక్కి […]