యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. యునైటెడ్ స్టేట్స్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ బెంగుళూరులో పెరిగింది. `కిస్` అనే కన్నడ మూవీ తో సినీ కెరీర్ను ప్రారంభించిన బ్యూటీ.. ‘పెళ్లి సందడి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయం, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడంతో శ్రీలీలకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ మాస్ మహారాజా రవితేజ కు జోడీగా `ధమాకా` […]
Tag: Ram Pothineni
ఈ శ్రీసత్య కు..హీరో రామ్ తో ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
కోట్లాది జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎట్టకేలకు అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే మొదటి నుంచి ఈ షోలో ఎవరు కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారా అంటూ క్యూరియాసిటీతో వెయిట్ చేసిన జనాలకు బిగ్ బాస్ నిరాశనే మిగిల్చాడు. ఎందుకంటే ఈ షోలో పాపులర్ అయిన చెప్పుకోదగిన కంటెస్టెంట్ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఉన్నవాళ్లలో అందరికన్నా జనాలకి తెలిసిన ముఖాలు జబర్దస్త్ కమెడియన్ చంటి, లేడీ కంటెస్టెంట్ ఫైమా, టాప్ సింగర్ రేవంత్ […]
‘ది వారియర్’ ఫస్ట్ డే వరస్ట్ కలెక్షన్స్..రామ్ కెరీర్ లోనే ఇది రికార్డ్..!!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్..లింగుస్వామీ డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం..”ది వారియర్”. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పోలీస్ ఆఫిసర్ గా నటించిన ఈ సినిమా నిన్న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి..మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. లింగుస్వామీ గత సినిమాలు చూసి..ఇప్పుడు ఈ సినిమా చూసిన జనాలు అస్సలు ఈ సినిమా తీసింది ఈయనేనా..అనే డౌట్లు వస్తున్నాయి . అంత విసుకు తెప్పించింది ఈ సినిమా జనాలకు. కృతి శెట్టి […]
రాపో “ది వారియర్” మూవీ..హిట్టా..ఫట్టా..?
టాలీవుడ్ ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని..తాజాగా హీరోగా నటించిన చిత్రం ..”ది వారియర్”. రామ్, కృతి శెట్టి, ఆది పినివెట్టి వంటి క్రేజీ స్టార్స్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నేడు ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి..సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పై మొదటి నుండి అభిమానులు ఓ రేంజ్ అంచనాలనే పెట్టుకుని ఉన్నారు. లింగుస్వామీ గత ట్రాక్ […]
బ్యాచిలర్ లైఫ్ కు బై బై.. పెళ్ళి పీఠలు ఎక్కబోతున్న టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో బ్యాచిలర్ వికెట్ పడిపోతుందా…అంటే అవుననే అంటున్నారు సినీ వర్గాలు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, హీరో ..హీరోయిన్లు అందరు వరుసగా..పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్..రానా, నితిన్, నిఖిల్..కోళీవుడ్ హీరో కమ్ విలన్ ఆది పిన్ని శెట్టి..బాలీవుడ్ బ్యూటీ అలియా, కత్రినా..ఇలా బడా బడా బిగ్ స్టార్స్ వాళ్ళు ప్రేమించిన అమ్మాయిలను..అబ్బాయిలను పెళ్లి చేసుకుని..లైఫ్ లో సెటిల్ అయ్యారు. ఇక ఆ లిస్ట్ లోకే […]
ఇదే ఫైనల్ వార్నింగ్..పాన్ ఇండియా రౌడీ ‘వారియర్’ కుమ్మేశాడ్రా బాబు….!!
వావ్..ఊర మాస్ లుక్ లో అదరకొట్టేశారు..ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. యస్.. రీసెంట్ గా ఆయన నటిస్తున్న మూవీ “వారియర్”. ఇప్పటివరకు మనం చూసిన రామ్ వేరు..ఈ సినిమా లో మనం చూడబోయే రామ్ వేరు అని టీజర్ బట్టే అర్ధమైపోతుంది. ఈ సినిమాని తమిళ దర్శకుడు లింగు స్వామి ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. లేటేస్ట్ హాట్ కన్నడ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో […]
అల్లు అర్జున్ దెబ్బకు బోయపాటికి మైండ్ బ్లాక్ ..!
అఖండతో తిరుగులేని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను .తనదైన స్టైల్ లో మాస్ సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ ఏ రేంజిలో షేక్ అవుతుందో చూపించాడు బోయపాటి .ఇప్పుడు ఈ మాస్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీపై టాలీవుడ్లో జోరుగా వార్తలు అందుకున్నాయి .ఐకాన్ సినిమాని బన్నీ లాక్ చేసికుని పుష్ప 2 కి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్ .అందుకే బోయపాటి ఈ గ్యాప్లో యంగ్ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు . అఖండతో బోయపాటి […]
టాలీవుడ్ యంగ్ హీరోలకు ఏమైంది.. ఎందుకిలా అవుతోంది?
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతకొద్దిరోజులుగా టాలీవుడ్ యంగ్ హీరోలు ఒకరి తర్వాత మరొకరు ఆస్పత్రి పాలవుతున్నారు. ఇటీవలే మెగాహీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రి పాలైన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఘటనలో సాయి ధరమ్ తేజ్ గాయపడటంతో అతను అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం బాగానే ఉందని తాను కోలుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపిన విషయం తెలిసిందే. మరొక హీరో అడవి […]
అఖండ రిజల్ట్ పై కోసం వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్.. కారణం?
ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా తో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాపై గురించి వస్తున్న ఊహాగానాల ప్రకారం చూసుకుంటే బోయపాటి ఈ సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంటుందని నమ్మకం ఏర్పడుతుంది. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను మరొక సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. అందుకోసం అల్లు అర్జున్ ని కలిసి కథను వినిపించాడు. కానీ అల్లు అర్జున్ అఖండ సినిమా ఫలితాన్ని బట్టి బోయపాటి శ్రీను నీకు ఓకే […]









