పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం సక్సెస్‌తో తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి తెరకెక్కిస్తూ దూకుడుమీద ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు అనే సినిమాను తెరకెక్కిస్తున్న పవన్, ఆ తరువాత దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్‌లో మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుం’ను రానా దగ్గుబాటితో కలిసి రీమేక్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ సినిమా, అటుపై సురేందర్ రెడ్డితో మరో […]
Tag: Ram Charan
చరణ్ మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన `వకీల్ సాబ్` భామ!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తున్న `వకీల్ సాబ్` మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన తెలుగమ్మాయి అంజలి.. తాజాగా మరో బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో […]
ఎన్టీఆర్ తలకు తీవ్ర గాయం..సూపర్ ట్విస్ట్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీమ్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆలియా భట్, ఒలివియా మోరిస్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జరుగుతుంది. ఇదిలా ఉంటే.. షూటింగ్ గ్యాప్‌లో ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ముగ్గురు చిల్ అవుతున్న వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ వీడియోలో ఎన్టీఆర్ తలకు ఓవైపు తీవ్ర గాయం […]
జక్కన్నతో చిల్ అవుతున్న చరణ్-ఎన్టీఆర్..వీడియో వైరల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఆర్ఆర్ఆర్ ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ జాయిన్ అయ్యారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. […]
వెనకంజలో ఎన్టీఆర్ ..ఫ్యాన్స్ లో అసహనం !
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. డీవివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒకటి, రెండు పాటలు మినహా.. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. అయితే ఈ పాన్ ఇండియా మూవీ విషయంలో ఇప్పటి వరకు చరణ్ మాత్రమే ఎక్కువగా […]
డైరెక్టర్ శంకర్‌కు దిల్ రాజు వార్నింగ్..అసలు మ్యాటరేంటంటే?
స్టార్ డైరెక్టర్ శంకర్‌కు దిల్ రాజు వార్నింగ్ ఇవ్వడం ఏంటీ..? అసలు ఈయన ఏ విషయంలో ఆయనకు వార్నింగ్ ఇచ్చాడు..? అన్న సందేహాలు మీకు వచ్చే ఉంటాయి. అది తెలియాలంటే అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు […]
చరణ్ మూవీకి కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ కన్ఫార్మ్ అయిన విషయం తెలిసిందే. అయితే […]
ఆర్ఆర్ఆర్ సరికొత్త వివాదం.. ఇలాంటి పనులకే కదా ఫ్యాన్స్ విడిపోయేది..!
సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ చిన్న విషయంలో తేడా వచ్చినా.. వారి వారి అభిమానులు ఏకిపారేస్తారు. సంయమనంగా ఉండే ఫ్యాన్స్ విడిపోతుంటారు కూడా. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. స్నేహితుల దినోత్సవం సందర్భంగా రాజమౌళి `ఆర్ఆర్ఆర్` సినిమా నుంచి తొలి పాట విడుదల చేసిన సంగతి తెలిసిందే. `దోస్తీ..` అంటూ సాగిన ఈ సాంగ్ అందరినీ విశేషంగా […]
`ఆర్ఆర్ఆర్` హీరోలపై రాజమౌళి సీరియస్..కారణం ఏంటీ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జరుగుతుండగా.. అక్డోబర్ 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే విడుదల […]