ఆర్ఆర్ఆర్‌లో ఆ స్టార్ కేవలం పావుగంటే!

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దర్శకధీరుడు రాజమౌళి తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను పూర్తిగా ఫిక్షనల్ కథతో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. కాగా ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో తారక్, చరణ్‌లు కలిసి […]

సెన్సార్ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్.. రన్ టైమ్ చూస్తూ షాకే!

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరిలో జనవరి 7న రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందా అని అప్పుడే ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో […]

ఆర్ఆర్ఆర్ నుంచి విడుద‌లైన ‘జనని’ సాంగ్..చూస్తే క‌న్నీళ్లాగ‌వు!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో డివివి దాన‌య్య నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో ఆలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజయ్ దేవ్గన్, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో రూపుదిద్దుకున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న […]

ప్ర‌ముఖ ఓటీటీకి `ఆచార్య‌`.. భారీ రేటుకు కుదిరిన డీల్‌..?!

మెగాస్టార్ చిరంజీవి, మెగా వ‌ప‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి ఉంటే ఈ చిత్రం మే 13న విడుద‌ల అయ్యుండేది. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ అడ్డుప‌డ‌టంతో వాయిదా ప‌డింది. ఇక ఇటీవ‌లె […]

ప‌వ‌న్, చ‌ర‌ణ్‌, మ‌హేష్‌ల‌ ద‌శ మార్చిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఈ ముగ్గురు హీరోల ద‌శా మార్చిన ఒకే ఒక్క హీరోయిన్ ఎవ‌రో తెలుసా..? శ్రుతీ హాస‌న్‌. అవును, ఈమె ఈ ముగ్గురు హీరోల‌కు ల‌క్కీ హీరోయిన్ అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాల‌తో వ‌ర‌స‌గా ఫ్లాప్స్‌ను ఖాతాలో వేసుకున్న మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంతో `శ్రీమంతుడు` […]

రామ్ చరణ్ దగ్గర ఉన్న ఆ 7 వాచ్‌ల ఖరీదు కోట్ల రూపాయలని తెలుసా..?

తెలుగు నాట మెగా హీరోల రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక మెగాస్టార్ వారసుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకున్న చరణ్.. రియల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు. కానీ.. ఒక్క వాచ్ ల విషయంలో మాత్రం చరణ్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాడు. అవి ఎంత ఖరీదు అయినా వాటిని కొంటునే ఉంటాడు. ఇప్పటికే […]

ఓకే ఫ్రేమ్ లో పవన్, మహేష్, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు ఇక పూనకాలే..!

తెలుగు టాప్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు టాప్ హీరోలు ఒకచోట చేరితే అభిమానులకు కన్నుల విందుగా ఉంటుంది. కానీ టాప్ స్టార్స్ అరుదుగా మాత్రమే కలుస్తుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా రామ్ […]

రామ్ చ‌ర‌ణ్ వ‌ద్దున్న ఆ 7 వాచ్‌ల ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

సాధార‌ణంగా కార్లు, బైక్‌ల‌పై స్టార్ హీరోలు తెగ మోజు ప‌డుతూ ఉంటారు. అయితే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కి మాత్రం కార్లు, బైకుల‌తో పాటు వాచీల‌పై సైతం మోజు ఎక్కువే. ఈయ‌న ద‌గ్గ‌ర ల‌గ్జ‌రీ కార్లే కాకుండా కోట్లు ఖ‌రీదు చేసే వాచ్‌లూ ఉన్నాయి. పైగా ఏ దేశం వెళ్లినా ఈయ‌న మొద‌ట వాచ్‌నే కొనుగోలు చేస్తుంటారు. అలాగే రామ్ చరణ్ వ‌ద్ద ప్ర‌స్తుతం అత్యంత ఖ‌రీదైన వాచీలు ఏడు ఉన్నాయి. మ‌రి ఆ వాచ్‌లు […]

`నాటు..` స్టెప్ కోసం ఎన్టీఆర్‌-చెర్రీలు అంత టైమ్ తీసుకున్నారా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజయ్ దేవ్గన్, శ్రియా సరన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న గ్రాండ్ రిలీజ్ కానుంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన […]