రామ్ చరణ్ చెల్లెలు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కు గడిచిన ఏడాది క్రితం వరకు కేవలం తెలుగు రాష్ట్రాలలోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. RRR చిత్రంతో విదేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా రామ్ చరణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తన 15వ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఒక పొలిటిషన్ పాత్రలు ఒక ఐపీఎస్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. హీరోయిన్ గా కియారా అద్వానీ […]

ధమాకా చిత్రం ఫస్ట్ ఛాయస్ రవితేజ నేనా..?

ఏ ఇండస్ట్రీలో నైనా సరే ఒక హీరో చేయాలనుకున్న సినిమాను మరొక హీరో వద్దకు వెళ్లడం సర్వసాధారణం. కొన్నిసార్లు అలా వెళ్ళిన కథలు ప్లాప్ గా మిగులుతాయి మరికొన్ని బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటు ఉంటాయి. అయితే కొన్నిసార్లు స్టార్ హీరోలు తమ వద్దకు వచ్చిన కథలను తమకు పెద్దగా సూట్ కావని పక్కన పెట్టేస్తూ ఉంటారు.అలా రామ్ చరణ్ కూడా పక్కకు పెట్టేసిన కథే రవితేజ వద్దకు వెళ్లగా ఆ చిత్రం మంచి విజయ దిశగా […]

NTR: గురించి అప్పుడు చెబితే నవ్వారు.. అదే నిజమైంది..పాయల్..!!

హీరోయిన్ పాయల్ ఘోస్ రెండేళ్ల క్రితం ఎన్టీఆర్ అభిమానులకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.. మీరా చోప్రా ఎన్టీఆర్ గురించి పిచ్చివాగుడు వాడడం అతను ఎవరు అని ప్రశ్నించడం వంటివి చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ అభిమానులు మీరా చోప్రాను ఒక్కసారిగా ట్రోలింగ్ చేయడం జరిగింది. దీంతో భరించలేక ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా ట్వీట్ చేసింది పాయల్ ఘోష్. తాను ఊసరవెల్లి సినిమాలో […]

RC -16 సినిమా మొదలయ్యేది అప్పుడే..!!

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో తన 15వ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత కొన్ని వివాదాల చేత వాయిదా పడుతూ వస్తోంది.ప్రస్తుతం శంకర్ మరొక షెడ్యూల్లో వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ తన 15వ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కోసం కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే రామ్ […]

వామ్మో, రామ్ చరణ్ వేసుకున్న డ్రెస్ ధర అంత ఖరీదా..

మెగా నటుడు రామ్ చరణ్ టాలీవుడ్‌లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలలో మెగా హీరో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ రేంజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ కి ఉపాసన తల్లి కాబోతుందన్న వార్త విని ఇంకా సంతోషపడుతున్నాడు. అయితే రామ్ చరణ్ మొదటినుండి స్టైలిష్ లుక్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. చరణ్ ఉపయోగించే వాచ్ లు, […]

మెగా ఇంట క్రిస్మస్ వేడుక‌లు షురూ.. అదిరిపోయే పిక్ పంచుకున్న ఉపాస‌న‌!

మెగా ఫ్యామిలీలో క్రిస్మ‌స్ వేడుక‌లు షురూ అయ్యాయి. పండగలు, ప్రత్యేక సందర్భాలు ఏవైనా ఉంటే మెగా కజిన్స్ అందరూ ఒకే చోట చేరిపోతారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మెగా ఇంట `సీక్రెట్ శాంటా` ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహ రెడ్డి, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, సుస్మిత, శ్రీజ, నిహారిక తదితరులు పాల్గొని […]

అన్ని ఉన్న అనుపమ ను సుకుమార్ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే..కర్మ పక్కన ఉంటే “అంతేగా అంతేగా”..!!

ఈ సంవత్సరం నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ2 పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇద్దరూ 18 పేజెస్ అనే సినిమాతో ఈనెల 23న‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సుకుమార్ క‌థ అందించ‌గా పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ […]

ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలియగానే..ఎన్టీఆర్ ఏం చేసాడో తెలుసా..!!

మెగాస్టార్ కోడలు ఉపాసన తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . గత పదేళ్లుగా ఉపాసన తల్లి అయ్యితే చూడాలన్నది మెగా ఫ్యాన్స్ కల. ఈ క్రమంలోనే అలాంటి ఓ క్రేజీ న్యూస్ ని జనాలకు అందించాడు మెగాస్టార్ చిరంజీవి . అప్పటినుంచి సోషల్ మీడియాలో మెగాస్టార్ కోడలు ఉపాసనకు సంబంధించిన నానా రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి . కొందరు సరోగసి ప్రాసెస్ ద్వారా ఆమె తల్లి […]

వావ్‌: ప్రభాస్ తర్వాత ఆ రేర్ రికార్డ్ రామ్‌చ‌ర‌ణ్‌దే…!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచ సినిమాల స్థాయికి వెళ్ళింది. ఆ సినిమాల దగ్గర నుంచి టాలీవుడ్ లో వస్తున్న సినిమాలన్నీ పాన్‌ ఇండియా స్థాయిలోనే వస్తున్నాయి. టాలీవుడ్ లో ఉన్న ప్రతి దర్శకుడు తాను చేసే సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసేందుకు ఎంతో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నానికి యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల మనే బేధం లేకుండా వారు కూడా […]