మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న చరణ్.. మొదట మెగాస్టార్ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చెర్రీ.. తన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాలో నేహా శర్మ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా షూట్ మొత్తం […]
Tag: Ram Charan
ఆర్సీ 16 లో చరణ్ తల్లిగా ఆ సీనియర్ హీరోయిన్ … అస్సలు ఊహించరుగా..!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గేమ్ చెంజర్ సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హడావిడి పూర్తి కాగానే బుచ్చిబాబు సనా డైరెక్షన్లో చరణ్ తన 16వ సినిమా చేయనున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే.. ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ నెటింట వైరల్‌గా మారింది. ఆర్సీ […]
చిరుకి ఎదురుతిరిగిన చరణ్.. బయటపడ్డ తండ్రి కొడుకుల వివాదం.. ఏం జరిగిందంటే..?
వాట్.. మెగా ఫ్యామిలీలో అది కూడా చరణ్, చిరంజీవిల మధ్య వివాదమా.. నిజంగానే వీరిద్దరి మద్య అంత పెద్ద గొడవలు ఏం జరిగాయి. ఇంతకీ రామ్ చరణ్ ఏ విషయంలో చిరంజీవికి ఎదురు చెప్పాడు ఒకసారి తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి రామ్‌చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తండ్రి, కొడుకుల్లా కాకుండా.. మంచి స్నేహితులుగా కనిపించే ఇద్దరు హీరోలు ఎప్పటికప్పుడే తమ సినిమాల విషయంలో కూడా ఒకరి సలహాలు ఒకరు […]
రామ్ చరణ్ కొత్త కార్ కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే.. ఎన్ని కోట్లు ఖర్చు చేశాడంటే..?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు మేకర్స్. ఈ సినిమా తర్వాత ఆర్సి 16 రన్నింగ్ టైటిల్ తో మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకురానున్నాడు. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక రామ్ చరణ్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. […]
కమలహాసన్ సినిమా రీమేక్ చేయాలనుకుంటున్న చరణ్.. ఆ మూవీ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?
లోకనాయకుడు కమలహాసన్ కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లోనే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తన నటనతో సత్తా చాటుకున్న కమల్.. ప్రస్తుతం భారతీయుడు 2తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో సుప్రీం యష్కిన్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను భయపెట్టాడు. కేవలం కనిపించింది ఒకటి, రెండు సన్నివేశాల్లోనే అయినా తనదైన స్టైల్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. […]
శ్యామల దేవి కామెంట్స్ తో ప్రభాస్, చరణ్ ఫ్యాన్స్ మధ్యన మినీ వార్.. మ్యాటర్ ఏంటంటే..?
ప్రస్తుతం సాన్ ఇండియన్ స్టార్ హీరోగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఇటీవల ప్రభాస్ ను ఓ పాత్రలో చూడాలని ఉందంటూ తన కోరికను వెల్లడించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బయోపిక్ లో ప్రభాస్ నటిస్తే బాగుంటుందని ఆమె కోరుకుంది. ఆ కోరికకు పునాది వేసింది భర్త కృష్ణంరాజేనా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అల్లూరి సీతారామరాజు 127 జయంతి వేడుకల్లో […]
మెగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్.. ” ఇండియన్ 2 ” లో రామ్ చరణ్..!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొద్ది రోజులకే తన తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య మల్టీస్టారర్ సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా నిరాశపరిచింది. ఓ రకంగా ఫ్యాన్స్ కి ఆర్ఆర్ఆర్ తో వచ్చిన ఆనందం ఆచార్య వల్ల తుసుమనిపించాడు చరణ్. అందుకే చరణ్ బాక్స్ ఆఫీస్ సందడి కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం శంకర్ […]
చరణ్ ఇంట్లో చాలా రోజులు కాపురం ఉన్న మంచు లక్ష్మి.. ఎవరికీ చెప్పొదని రిక్వస్ట్.. కారణం ఏంటంటే ..?!
మంచు డాక్టర్ లక్ష్మీ ప్రస్తుతం తన మక్కాం ముంబైకి మార్చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిన ఈ అమ్మడు మొదట అమెరికాలో తన సినీ కెరీర్‌ను ప్రారంభించింది. అక్కడ కొన్ని టెలివిషన్ షోలను చేసినా మంచు లక్ష్మి.. పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది. అలాగే ఒకటి, రెండు హాలీవుడ్ సినిమాల్లోనే మెప్పించింది. సడన్‌గా యూఎస్ వదిలేసి ఇండియాకు వచ్చేసినా ఈ ముద్దుగుమ్మ.. నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. విలన్, హీరోయిన్, క్యారెక్టర్ […]
ఒకేసారి నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్.. ఇంట్రస్టింగ్ సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..?!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఈ పేరుకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెగాస్టార్‌గా పాపులారిటి తగ్గించుకున్న చిరంజీవి గత రెండేళ్లుగా ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఆయన రీ ఎంట్రిలో ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందలేదు. అలాంటి నేపథ్యంలో ఒకేసారి నాలుగు ప్రాజెక్టులతో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడట చిరంజీవి. నేడు ఫాదర్స్ డే సందర్భంగా టైమ్స్ ఆఫ్ […]