ఆ సంపాదన మొత్తం అనాధ పిల్లలకు ఖర్చు చేస్తున్న చరణ్.. రియల్ హీరో అంటూ..!

మెగాస్టార్ నట‌వార‌సుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. తన నటనతో లక్షలాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ హీరో.. తండ్రికి మించిన త‌న‌యుడుగా పాన్ ఇండియ‌న్ ఇయేజ్‌ సంపాదించుకొని దూసుకుపోతున్నాడు. అయితే ఓ స్టార్ కిడ్ అయినా.. పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ఇమేజ్ ఉన్నా చరణ్ మాత్రం.. ఎప్పుడు సింప్లిసిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌ చరణ్ సినిమాలన్నీ కూడా […]

కృష్ణంరాజు కాలు సర్జరీకి వెళితే.. హాస్పిటల్లో ఉపాసన అలా ప్రవర్తించింది.. శ్యామలాదేవి షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా.. రాంచరణ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్.. టాలీవుడ్ స్టార్ హీరోగా పాన్‌ ఇండియన్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ఇక టాలీవుడ్‌లో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదల గురించి తెలియని వారు ఉండారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల ప్రభాస్ పెద్దమ్మ.. కృష్ణంరాజు సతీమ‌ణి శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉపాసన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు రెండేళ్ళ‌క్రితం మరణించిన […]

చిరు టు చరణ్ పెళ్లి తర్వాత మన టాలీవుడ్ హీరోలు నటించిన మొదటి సినిమాలు ఇవే.. రిజల్ట్ ఏంటంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా స్టార్ హీరోగా రాణిస్తున్న సెల‌బ్రిటిలకు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయం బ‌య‌ట‌కు వ‌చ్చిన అది తెలుసుకోవాలని ఎంతోమంది ప్రేక్ష‌కులు ఆసక్తి చూపుతూ ఉంటారు. అభిమానులు ఇలాంటి క్రమంలో మన టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి, వెంకటేష్, మహేష్ నుంచి ఎన్టీఆర్, చరణ్ వరకు తమ పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం నటించిన సినిమాలు ఏవో.. ఆ […]

గేమ్ చేంజర్ డబ్బింగ్ వర్క్ షురూ.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌ సినిమా తర్వాత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న తాజా మూవీ గేమ్ చేంజర్‌. శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగులో శంకర్ దర్శకత్వం వహిస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. తమిళ్ స్టార్ డైరెక్టర్ […]

టాలీవుడ్ నెంబర్ వన్ అవ్వాలంటే తారక్, పవన్, బన్నీ, చ‌ర‌ణ్ ల‌కే సాధ్యమా.. ?

పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ హీరోస్ భారీ లెవెల్‌ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సౌత్ లో తమిళ్, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలో ఉన్న టాలీవుడ్ రేంజ్‌లో ప్రభావం మాత్రం ఇతర ఏ ఇండస్ట్రీలు బాలీవుడ్ పై చూపించలేకపోతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో తమిళ్ హీరోలు పూర్తిగా వెనుకబడిపోయారని టాక్ కూడా నడుస్తుంది. మన హీరోలు మాత్రం అక్కడ సక్సెస్‌లు అందుకుంటూ మరింత పాపులారిటి ద‌క్కించుకుంటూ అక్కడ కూడా స్టార్ హీరోలుగా ఇమేజ్ […]

పవన్ కళ్యాణ్ కు మాత్రమే సొంతమైన రికార్డ్.. పాన్ ఇండియన్ స్టార్స్ కూడా టచ్ చేయలేకపోయారే..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వ‌ర‌కు మాక్సిమం అందరూ పాన్‌ ఇండియా లెవెల్లో సినిమాను తెరకెక్కించి సక్సెస్ అందుకోవాలని ఆరటపడుతున్నారు. అంతేకాదు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా సత్తా చాటుకుంటున్నాయి. హీరోస్‌తో పాటు దర్శక, నిర్మాతలకు కూడా పాన్ ఇండియా రేంజ్‌లో ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అలా మన టాలీవుడ్ హీరోస్ ఇప్పటికే ఎంతోమంది పాన్ ఇండియా […]

ఐఎఫ్ఎస్‌ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన రామ్ చరణ్ హీరోయిన్..!

స్టార్ట్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్ర‌స్తుతం భాలీవుడ్‌లో ఉల్లాఝ్ మూవీ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సుధాంశు సరియా డైరెక్షన్‌లో ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అలాగే ఇటీవల ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సుహానా భాటియాగా ఇందులో జాన్వి న‌టించింది. యువ ఐఎఫ్ఎస్ ఆఫీస‌ర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ఇందులో కనిపిస్తుంది. ఇక‌ కొన్ని కుట్రల కారణంగా.. […]

టాలీవుడ్ లో డ్యూయల్ రోల్ లో ఎక్కువ సినిమాలు నటించినా హీరోల లిస్ట్ ఇదే..!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారందరికీ ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండనే ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్టార్ హీరోలకు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు థియేటర్లో అభిమానుల హంగామా, విజిల్స్, గోలగోలగా ఉంటుంది. అదే తమ అభిమాన హీరో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారంటే ఇంకా థియేటర్స్ బ్లాస్ట్ అవడం […]

బన్నీని చూసి నేర్చుకో.. చరణ్‌కు చిరు వార్నింగ్..!

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు చిరంజీవి. మొదట చిన్నచిన్న పాత్రలో నటనతో సత్తా చాటి హీరోగా అవకాశాన్ని ద‌క్కించుకున్న చిరు ఎన్నో హిట్ సినిమాలు నటించి ప్రేక్షకులను మెప్పించాడు. త‌ర్వాత మెగా సామ్రాజ్యాన్ని సృష్టించి ఎంతోమంది హీరోలను టాలీవుడ్ పరిచయం చేశాడు. మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా అరడజనుకుపైగా హీరోలు ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్‌, […]