యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కోమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ రోజు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ నుంచి కోమరం భీంకు […]
Tag: Ram Charan
అది చెబితే జక్కన్న చంపేస్తాడు..ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం క్వారంటైన్‌కు పరిమితమైన ఎన్టీఆర్‌ను ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సీన్స్, కథ గురించి […]
రామ్ చరణ్‌కు థ్యాంక్స్ చెప్పిన బన్నీ..ఎందుకంటే?
స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పారు. ఎందుకో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. అల్లు అర్జున్‌కు ఇటీవలె కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. దీంతో రామ్ చరణ్ వెంటనే బన్నీకి కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌తో పాటు ఓ లెటర్ కూడా పంపాడు. అందులో `నీ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుకుంటున్నాని అలాగే అంతే కాకుండా నీవు […]
`ఆర్ఆర్ఆర్`లో ఆ 20 నిమిషాలు కన్నుల పండగేనట!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. అయితే ఈ చిత్రంలో పర్టిక్యులర్ గా ఓ […]
చరణ్-శంకర్ సినిమా.. రంగంలోకి మరో స్టార్ హీరో!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చరణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. జూలై నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. […]
రాజమౌళికి షాకిచ్చిన పవన్ కళ్యాణ్..ఏం జరిగిందంటే?
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరాం భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం పవన్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళం సూపర్ హిట్ మూవీ […]
`ఆచార్య` విడుదలపై కీలక ప్రకటన చేసిన చిత్రయూనిట్!
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా..ఈయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కానీ, కరోనా కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీంతో సినిమా విడుదల వాయిదా పడుతుందని […]
చిరంజీవి బర్త్‌డేకే ఫిక్స్ అయిన `ఆచార్య`..త్వరలోనే ప్రకటన!
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా..ఈయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కానీ, కరోనా దెబ్బకు షూటింగ్‌కు బ్రేక్ పడడంతో.. విడుదలను వాయిదా వేశారు. […]
ఆ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్న రామ్‌చరణ్?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం `రంగస్థలం`. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించగా.. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మించారు. భారీ అంచనాల నడుము 2018లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నారనే […]