చెర్రీ ఫ్యాన్స్ కు మండిస్తున్న శంకర్.. గేమ్ చేంజర్ నుంచి షాకింగ్ అప్డేట్..?!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గేమ్ చేంజ‌ర్‌ సినిమాతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాన్ని.. చరణ్ కు జంటగా కనిపించనుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మూవీపై ఫ్యాన్స్ లో మరింత అంచనాలను […]

రామ్ చరణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. గేమ్ చేంజర్ స్టోరీకి మోటివేషన్ ఆ ఆఫీసర్ లైఫ్ స్టోరీనా..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ గేమ్ చేంజర్‌. స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ కొత్త‌ షెడ్యూల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన స్పెషల్ సెట్ లో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు అన్బరీవ్. మార్చ్ మొదటి వారం వరకు షూటింగ్ ఇక్కడ జరగనుంది. రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమాకు త‌గ్గ రేంజ్‌లో తెర‌కెక్కుతున్న మరో పాన్ […]