మాజీ ఐపీఎస్ అధికారి, ఇప్పుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేస్తున్న కిరణ్ బేడి, సినీ నటుడు రజనీకాంత్‌ని తమ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని విజ్ఞప్తి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘ప్రోస్పరస్ పుదుచ్చేరి’ అనే మిషన్‌తో పుదుచ్చేరి అభివృద్ధికి శ్రీకారం చుట్టిన కిరణ్ బేడి, రజనీకాంత్‌ని ఇందు కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని ట్విట్టర్ ద్వారా కోరారు. తన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందిస్తారని కూడా ఆమె ఆశిస్తున్నారు. అయితే రజనీకాంత్‌కి రాజకీయాల పట్ల అంత ఆసక్తి […]
Tag: rajinikanth
‘కబాలి’ కోసం బాబు… వెయిటింగ్?
సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం రిలీజవుతుందంటే మిగతా సినిమాల దర్శక-నిర్మాతలు జాగ్రత్తపడుతుంటారు. ఆ సమయంలో తమ మూవీలు థియేటర్స్‌కు రాకుండా ఉండేందుకు కేర్ తీసుకుంటారు. రజనీ మాయే అంత. ఆయన కలెక్షన్ల సునామీలో తమ సినిమాలు డీలా పడకూడదన్న ఉద్దేశంతోనే ఇలా జాగ్రత్తపడుతుంటారు. ఇప్పుడు ఇలాంటి లెక్కల్లోనే ‘బాబు బంగారం’ యూనిట్ ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. రజనీకాంత్ లేటెస్ట్ పిక్చర్ ‘కబాలి’ జులై మూడోవారంలో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతే ‘బాబు బంగారం’ను తెరపైకి […]
అతనే ఓ సూపర్ స్టార్ అయినా కూడా!
సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాపై రోజుకో వార్త సందడి చేస్తుంది. ఇప్పటికే భారీ బిజినెస్తో పాటు యూట్యూబ్ సెన్సేషన్గా మారిన ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతోంది. దేశవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోన్న కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ఏకంగా టాప్ స్టార్లే కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. తెలుగు, తమిళ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న […]
కబాలి పోస్టర్ కాఫీ కొట్టారా?
రజినీకాంత్ అభిమానులను ఇప్పుడు ‘కబాలి’ జ్వరం ఊపేస్తోంది. భారీ అంచనాలు ఏర్పడిన ‘కబాలి’ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. కబాలి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తోందో… అన్నే వివాదాలకు కారణమౌతుంది. తాజాగా ఆన్‌లైన్‌లో విడుదలైన ‘కబాలి’ పోస్టర్ ఒకటి వార్తల్లో నిలిచింది. అందుకు కారణం ఈ పోస్టర్ అచ్చుగుద్దినట్టు ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘మదారి’ చిత్రం పోస్టర్‌లాగా ఉండటమే. మరో వైపు విషయమై బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ స్పందిస్తూ తమది […]
కబాలి స్టోరీ అంతా అక్కడేనా!
రజనీకాంత్‌తో ‘కబాలి’ సినిమా ప్రారంభమైనప్పుడే ఇదో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశమని దర్శకనిర్మాతలు చెప్పేశారు. తాజాగా దీనికి సంబంధించి దర్శకుడు పా రంజిత్ మరిన్ని వివరాలు వెల్లడించాడు. తమ సినిమాలో హీరో పూర్తి పేరు కబలీశ్వరన్. బ్రిటీష్ పాలన సమయంలో ఆయన కుటుంబం మలేసియాకు వలస వెళ్తుంది. మలేసియాలోనే పెరిగి పెద్దవాడైన కబాలిని అక్కడి భారతీయ కార్మికుల కష్టాలు కదిలిస్తాయి. వారి సంక్షేమం కోసం కబాలి ఏం చేశారన్నదే తమ సినిమా అని రంజిత్ వివరించాడు. ‘కబాలి’ […]