‘బాహుబలి’ని క్రాస్ చేసిన కబాలి

ఒకప్పుడు ఫలానా సినిమా 100 రోజులు ఇన్ని సెంటర్లలో ఆడింది అదే ఇప్పటివరకు రికార్డు అని చెప్పుకునే వారు.దాన్నే బెంచ్ మార్క్ గా మిగతా సినిమాలు పోటీ పడేవి.అయితే కాలం మారింది.ఇప్పుడంతా కలెక్షన్స్ లెక్కలే ఏ సినిమాకైనా.అందులోనా కలెక్షన్స్ ని అందరు రెండుగా చూస్తున్నారు..బాహుబలి కి ముందు.. బాహుబలి తరువాత అని..అంతలా సౌత్ సినిమా రేంజ్ ని పెంచేసింది మన బాహుబలి.ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా సరే బాహుబలి కలెక్షన్ తో లెక్క కడుతున్నారు..అందరికి అదే […]

కబాలి రిలీజ్ అయిపొయింది:టాక్ ఇలా వుంది

రజిని కాంత్ లేటెస్ట్ సెన్సేషన్ కబాలి మూవీ రేపు విడుదలకు సిద్ధమవుతుండగా బుధవారం సాయంత్రమే అమెరికా లో ఈ సినిమా విడుదలయింది.రజినీకాంత్ స్వయంగా ఈ సినిమాని US లోని ఓ థియేటర్ లో వీక్షించాడు.ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతోందని ఇక్కడి అభిమానులంతా ఎదురుచూస్తుంటే ఈ లోపే US టాక్ వచ్చేసింది. సింపుల్ గా చెప్పాలంటే కబాలి కంప్లీట్ రజిని షో అంటున్నారు.సినిమాటిక్ గా చెప్పాలంటే రజిని చించేసాడని US అభిమానులు అంటున్నారు.ఒకటి రెండు కాదు సినిమాలో […]

క్రాప్ హాలిడే చూసాం..ఇప్పుడు కబాలి హాలిడే

రైతులంతా వ్యవసాయానికి మద్దతు ధర లభించడం లేదని క్రాప్ హాలిడే ప్రకటించడం మనం చూసాం.అది నిరసన.అయితే పలు కంపెనీ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ కబాలి రిలీజ్ డేట్ ఈ నెల 22 న సెలవు దీనగా ప్రకటించి కబాలి హాలిడే డిక్లేర్ చేశారు.కాక పోతే ఇది నిరసన హాలిడే కాదు కేవలం రజిని మేనియా . ట్రైలర్ తోనే సంచలనాలు క్రియేట్ చేసిన కబాలి.. ప్రీ రిలీజ్ బిజినెస్, మార్కెటింగ్, టికెట్ సేల్స్ […]

50వేల లీటర్ల పాలు, 20 లక్షలు:కబాలి రా!

తలైవా..సూపర్ స్టార్..రజినీకాంత్ సినిమా విడుదలవుతుంది అంటే చాలు దక్షిణాది రాష్ట్రాల్లో పండుగ వాతావరణమే.మరీ ముక్యంగా తమిళనాడు లో అయితే అభిమానులకి రజిని సినిమా వస్తోందంటే చాలు పోస్టర్లు,కటౌట్స్ పూలదండలు ఒకటే హంగామా.అంత కాకుండా రజిని కటౌట్లకి పాలాభిషేకం చేసే అలవాటు ఆనవాయితీగా వస్తోంది.అప్పుడెప్పుడో 90 ల్లో రజిని నటించిన అన్నామలై చిత్రం..తెలుగులో వెంకటేష్ నటించిన కొండపల్లి రాజా సినిమాలో రజిని పాలవాడిగా కనిపించాడు.కట్ చేస్తే అప్పటినుండి సూపర్ స్టార్ సినిమా ఏది రిలీజ్ అయినా సరే అభిమానులు […]

కబాలి రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యిందోచ్

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా గుడ్ న్యూస్. రజనీ లేటెస్ట్ మూవీ కబాలీ రిలీజ్ పై సందిగ్ధత వీడిపోయింది. సినిమా రిలీజ్ డేట్ కన్ఫామ్ అయింది. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ క్రేజీ మూవీని ఈనెల 22న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన కబాలీ ఎట్టకేలకు రిలీజ్ ముహూర్తం ఖాయం చేసుకోవడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. తొలు మార్చిలో అనుకున్న రిలీజ్ ఆ తర్వావ ఏప్రిల్ […]

కబాలి రిలీజ్ ఖచ్చితంగా అప్పుడే

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీ విడుదల తేది ఎప్పుడుంటుందా అనే దానిపై అభిమానుల్లో క్యూరియాసిటీ మరింత పెరుగుతుండగా, రిలీజ్ డేట్ విషయంలో గంటకొక వార్త పుట్టుకొస్తుంది. మొన్నటి వరకు జూలై 15న రిలీజ్ అన్న వారు ఆ తర్వాత జూలై 29న ఉంటుందని తెలిపారు. అందుకు ఓ కారణం కూడా ఉంది. మలేషియాలో జూలై 29 రిలీజ్ డేట్ తో పెద్ద […]

కట్ చేస్తే కబాలి అంతకి తేలింది

సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలితో కుమ్మేయాలనే చూస్తున్నాడు.రన్ టైమ్ విషయంలో కేర్ తీసుకుంటూనే తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న హిట్ ను ఎలాగోలా ఇవ్వాలని చూస్తున్నాడు.మరి కబాలీ ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసిన సక్సెస్ ను అందిస్తుందా…? ఈ సంవత్సరం భారీ సినిమాల్లో ఒకటిగా రాబోతున్న కబాలితో మరోసారి తన స్టామినా చూపించేందుకు అన్నివిధాలుగా సిద్ధమయ్యాడు సూపర్ స్టార్ రజిని.రంజిత్ డైరక్షన్లో భాషా తర్వాత అదే తరహా డాన్ గా నటిస్తున్న కబాలి ఇప్పటికే టీజర్ […]

రజనీకాంత్‌ విజయ్ ఒప్పుకుంటారా!

మాజీ ఐపీఎస్‌ అధికారి, ఇప్పుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పనిచేస్తున్న కిరణ్‌ బేడి, సినీ నటుడు రజనీకాంత్‌ని తమ రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాలని విజ్ఞప్తి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘ప్రోస్పరస్‌ పుదుచ్చేరి’ అనే మిషన్‌తో పుదుచ్చేరి అభివృద్ధికి శ్రీకారం చుట్టిన కిరణ్‌ బేడి, రజనీకాంత్‌ని ఇందు కోసం బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండమని ట్విట్టర్‌ ద్వారా కోరారు. తన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందిస్తారని కూడా ఆమె ఆశిస్తున్నారు. అయితే రజనీకాంత్‌కి రాజకీయాల పట్ల అంత ఆసక్తి […]

‘కబాలి’ కోసం బాబు… వెయిటింగ్?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ చిత్రం రిలీజవుతుందంటే మిగతా సినిమాల దర్శక-నిర్మాతలు జాగ్రత్తపడుతుంటారు. ఆ సమయంలో తమ మూవీలు థియేటర్స్‌కు రాకుండా ఉండేందుకు కేర్‌ తీసుకుంటారు. రజనీ మాయే అంత. ఆయన కలెక్షన్ల సునామీలో తమ సినిమాలు డీలా పడకూడదన్న ఉద్దేశంతోనే ఇలా జాగ్రత్తపడుతుంటారు. ఇప్పుడు ఇలాంటి లెక్కల్లోనే ‘బాబు బంగారం’ యూనిట్ ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. రజనీకాంత్ లేటెస్ట్‌ పిక్చర్ ‘కబాలి’ జులై మూడోవారంలో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాతే ‘బాబు బంగారం’ను తెరపైకి […]