రాజానగరంలో రాజాతో ఈజీ కాదే.!

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అంటూ టి‌డి‌పి అధినేత చంద్రబాబు…రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు వచ్చారు. ఇదే క్రమంలో తాజాగా తూర్పు గోదావరిలో పర్యటించారు. అక్కడ పురుషోత్తపట్నం ప్రాజెక్టుని పరిశీలించారు. అలాగే రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ సభకు అనుకున్న విధంగా జనం రాలేదు. ఇక బాబు యథావిధిగా అదే బోరింగ్ స్పీచ్‌లతో సభ ముగించేశారు. కాకపోతే రాజానగరం […]

రాజానగరంలో టీడీపీ సంచలనం..జనసేనకు కౌంటర్.!

ఏపీలో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటుందా? అంటే అది క్లారిటీ వచ్చేలా లేదు. పవన్ మాత్రం పొత్తు ఉంటుందని అంటున్నారు..కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఇటు టి‌డి‌పి పొత్తులపై మౌనంగా ఉంది. ఇక పవన్ జనసేనని బలోపేతం చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో టి‌డి‌పి శ్రేణులని సైతం జనసేనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల కొత్తపేటలో కొంతమంది టి‌డి‌పి శ్రేణులు జనసేనలో చేరారు. అలాగే ఎక్కడకక్కడ ఇంచార్జ్‌లని పెట్టుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే రాజానగరంలో జనసేన ఇంచార్జ్ గా […]

పిఠాపురం-రాజానగరం జనసేనకే ఫిక్స్ చేసుకుంటారా?  

జనసేన అధినేత పవన్ దూకుడు కనబరుస్తున్నారు. ఇంతకాలం కాస్త ఆచి తూచి అడుగులేస్తూ..ఎక్కువ శాతం సినిమా షూటింగుల్లో బిజీగా గడిపిన ఆయన..ఇప్పుడు జనసేనపై పూర్తి ఫోకస్ పెట్టారు. వారాహి యాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళుతూ..జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. అలాగే జనసేనలోకి వలసలని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములుని జనసేనలోకి చేర్చుకున్నారు. అటు తాజాగా విశాఖలో వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ సైతం..పవన్‌ని కలిశారు. ఈయన […]

రాజానగరం జనసేనకే..పెందుర్తి అందుకే తప్పుకున్నారా?

తెలుగుదేశం పార్టీలో ఊహించని మార్పులు జరుగుతున్నాయి..నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాలని చూస్తున్న చంద్రబాబు..పార్టీలో కీలక మార్పులు చేయడానికి చూస్తున్నారు. ముఖ్యంగా జనసేనతో పొత్తు దృష్టిలో పెట్టుకుని బాబు ముందుకెళుతున్నారు పొత్తు ఉంటే కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ దిశగా కొందరు నేతలకు ముందుగానే సీట్లు త్యాగం చేయించేలా బాబు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి ఆలపాటి రాజా తెనాలి సీటుని వదులుకున్నట్లే కనిపిస్తోంది. అక్కడ జనసేన తరుపున నాదెండ్ల మనోహర్ […]