రాజమౌళి ఏం చేసినా అది కొత్తగానే ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడీ క్రియేటివ్ డైరెక్టర్. ‘బాహుబలి’ సినిమాని రెండు పార్టులుగా తీస్తున్న రాజమౌళి, తొలి పార్ట్‌ని ఇప్పటికే విడుదల చేశాడు. అదే బాహుబలి ది బిగినింగ్. రెండో పార్ట్ ‘బాహుబలి ది కంక్లూజన్’. ఇది ఇంకా నిర్మాణంలో ఉంది. ఇదే ‘బాహుబలి’కి ముగింపు. బిగినింగ్ పార్ట్‌తోనే సినీ పరిశ్రమ దృష్టినంతటినీ పూర్తిగా తన వైపుకు తిప్పేసుకున్న రాజమౌళి ఇక […]