యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుంటే..అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియా శరణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఎదురు చూసే కొద్ది ఈ సినిమా లేట్ […]
Tag: rajamouli
`ఆర్ఆర్ఆర్` కంటే ముందే మరో మూవీతో రాబోతున్న జక్కన్న?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం గత రెండేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్‌లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం కంటే ముందే జక్కన్న నుంచి మరో మూవీ ప్రేక్షకులను పలకరించనుందట. అంటే ఆర్ఆర్ఆర్ పూర్తి కాకుండానే మరో సినిమా […]
హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న రాజమౌళి..?
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో రాజమౌళి పేరు ప్రపంచమంతటా మారుమ్రోగిపోయింది. అయితే ఇప్పుడు రాజమౌళి హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఆయన తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. కమెడియన్ ఆలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. రాజమౌళి కోసం తాను ఓ కథ రాశానని, ఆ సినిమాను హాలీవుడ్ లో నిర్మించబోతున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆ సినిమా లైవ్ యానిమేషన్ సినిమాగా భారీ బడ్జెట్ […]
త్వరలోనే పొలిటికల్ లీడర్‌గా మారబోతున్న ఎన్టీఆర్?
త్వరలోనే ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్‌గా మారబోతున్నాడట. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లోనే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించాడు. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇక కొరటాలతో సినిమా పూర్తి అయిన వెంటనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ […]
మహేష్‌కు కథ రాయడం చాలా కష్టమంటున్న రాజమౌళి తండ్రి!
రాజమౌళి తండ్రి, ప్రముఖ స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ అంటే తెలియని వారుండరు. బాహుబలి, భజరంగీ భాయీజాన్, మణికర్ణిక, తలైవి వంటి చిత్రాలకు కథ, కథనాలను అందించి.. సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్‌గా ఉన్న విజయేంద్ర ప్రసాద్.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు కథ రాయడం కష్టమని వ్యాఖ్యానించడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఈటీవీలో ప్రసారమౌతున్న అలీతో సరదాగా కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో ఎన్నో […]
అరరే..ఆ యాప్‌తో అడ్డంగా బుక్కైన రాజమౌళి తండ్రి?
దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా అద్భుతమైన కథలను అందిస్తూ.. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్ గా కొనసాగుతున్నారీయన. ఇదిలా ఉంటే ఇటీవల ఆలీతో సరదగా అనే ప్రోగ్రామ్‌లో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్.. తనకు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంటే ఇష్టమని.. తన మొబైల్ స్క్రీన్ వాల్ పేపర్‌పై కూడా పూరీ […]
వామ్మో.. `ఆర్ఆర్ఆర్`లో ఆ ఒక్క పాటకే నెల రోజులా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుథిరం). ఈ చిత్రంలో భాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ హీరోయిన్లు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. అయితే భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ప్రతి రోజు ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే […]
ఎన్టీఆర్ కెపాసిటీపై `ఆర్ఆర్ఆర్` రచయిత ఆసక్తికర కామెంట్స్!
స్టార్ దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో అద్భుత కథలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈయన ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రానికి రచయితగా పని చేస్తున్నారు. జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్రప్రసాద్.. ఆర్ఆర్ఆర్ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఫైట్ సీన్స్ […]
ఆర్ఆర్ఆర్ లో భీకర పోరాటాలు
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి దేశమంతా ఒకవిధంగా ఊహించుకుంటుంటే.. మీ ఊహకు అందకుండా ఉంటుందని అంటున్నారు డైరెక్టర్. దేశమంతా ఈ సినిమా దేశభక్తి గురించి ఉంటుందని భావించారు. కానీ అది నిజం కాదని రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశభక్తికి సంబంధించింది కాదని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన స్నేహం గురించి మాత్రమే సినిమా […]