టాలీవుడ్‌లో తెరకెక్కతున్న ప్రెస్టీజియస్ మల్టీ్స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కి్స్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఎలా చెడుగుడు ఆడుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. […]
Tag: rajamouli
ఆ షోకి మహేష్ తర్వాత ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాస్?
ప్రస్తుతం బుల్లితెరపై రెండు షోలు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకటి బిగ్ బాస్ షో గా మరొకవైపు ఎవరు మీలో కోటీశ్వరులు షో. ఈ రెండు షోలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. భారీగా టిఆర్పి రాబడి తో బుల్లితెర ఆడియన్స్ కి వినోదాన్ని అందిస్తున్నాయి. ఇక ఎవరు మీలో కోటీశ్వరులు షో విషయానికి వస్తే ఎపిసోడ్ ఎపిసోడ్ కు సెలబ్రిటీలను తీసుకొస్తూ ఈ షోను ఆద్యంతం రక్తి కట్టిస్తున్నారు. ఇక ఈ షో కి హోస్టుగా […]
మహేష్ కోసం రాజమౌళి కథ సిద్ధం చేయలేద.. ఇందులో నిజమెంత?
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి , అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అంటూ చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఇస్తున్న రాజమౌళి తన తర్వాత సినిమా మహేష్ బాబుతో చేయబోతున్నారు. మహేష్ బాబు కోసం రాజమౌళి రెడీ చేశారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం రాజమౌళి ఇప్పటివరకూ మహేష్ బాబు కోసం కథను సిద్ధం చేయలేదట. ఇప్పటివరకు రాజమౌళి […]
ప్రభాస్ విడదల చేసిన `ఆకాశవాణి` ట్రైలర్ ఎలా ఉందంటే?
దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం `ఆకాశవాణి`. సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. `మనం బతికినా సచ్చినా.. తిన్నా పస్తున్నా.. ఎవరి వల్ల.. దేవుడి వల్ల.. దొర వల్ల` అంటూ ఓ పెద్దాయన చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఆధ్యంతం […]
మళ్లీ మొదటికొచ్చిన ఆర్ఆర్ఆర్.. జక్కన్నకు నచ్చలేదట!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా అనుకున్న దానికంటే మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం దర్శకుడు రాజమౌళి […]
మహేష్ బాబుకు జక్కన్న ఝలక్.. ఇప్పట్లో లేనట్టే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలాంటి పర్ఫార్మె్న్స్ ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత ప్రేక్షకులు […]
రాజమౌళి, కొరటాలను గడగడలాడిస్తున్న ఎన్టీఆర్..ఏమైందంటే?
ఓవైపు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోవైపు `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ గేమ్ షోతో బుల్లితెరపై సైతం సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా తనదైన మాటతీరుతో కంటెస్టెంట్స్‌ను, ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వారికి బాగా చేరువవుతున్నాడు. ఎన్టీఆర్. ఇదిలా ఉంటే.. ఈ షో స్టార్టింగ్ ఎపిసోడ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చి సందడి చేయగా.. ఇక ఇప్పుడు టాలీవుడ్ అగ్ర దర్శకులు రాజమౌళి, కొరటాల […]
ఎన్టీఆర్ జోరు..మరో స్టార్ డైరెక్టర్‌కు గ్రీన్‌సిగ్నెల్…?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తన 30వ కొరటాల శివతో ప్రకటించారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీ అయిన వెంటనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ చిత్రం చేయనున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన […]
ఆర్ఆర్ఆర్ నుండి పండుగ కానుక లేదట!
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కి్స్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ […]