నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్రసారం అవుతుండగా.. బాలయ్య తనదైన హోస్టింగ్‌తో అటు గెస్టులను, ఇటు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ షో నాలుగు ఎపిసోడ్లను పూర్తి చేసుకోగా కాగా.. ఐదో ఎపిసోడ్‌కి దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి గెస్ట్‌లుగా వచ్చి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ తాజాగా స్ట్రీమింగ్ […]
Tag: rajamouli
`ఆర్ఆర్ఆర్` ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న భారీ లెవల్‌లో విడుదల కానుంది. […]
ఓవైపు త్రివిక్రమ్..మరోవైపు రాజమౌళి..మహేష్ ఓటు ఎవరికంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మితమవుతుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 1న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్ […]
వచ్చే 3 వారాలు తగ్గేదేలే అంటున్న `ఆర్ఆర్ఆర్` టీమ్..!
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం `(ఆర్ఆర్ఆర్)రౌద్రం రణం రుధిరం`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న దాదాపు 14 భాషల్లో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ […]
ముంబైలో `ఆర్ఆర్ఆర్` ప్రీ రిలీజ్ ఈవెంట్..చీఫ్ గెస్ట్ ఎవరంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి డానయ్య నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో […]
యాక్షన్ ఎంటర్టైనర్ లో చెర్రీ.. యంగ్ డైరెక్టర్ క్లారిటీ..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మరో హీరోగా ఎన్టీఆర్ నటించారు. ఆర్ఆర్ఆర్ జనవరి 7వ తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే చరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ మూవీ ఇలా ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టనున్నాడు చరణ్. శంకర్ […]
బాలయ్య సూటి ప్రశ్నలు..జక్కన్నకు చెమటలు..ప్రోమో చూడాల్సిందే!
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్రసారం అవుతుండగా.. బాలయ్య తనదైన హోస్టింగ్‌తో అటు గెస్టులను, ఇటు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ షో నాలుగు ఎపిసోడ్లు పూర్తి చేసుకోగా కాగా.. ఐదో ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఎపిసోడ్‌లో దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి గెస్ట్‌లు వచ్చి బాలయ్యతో సందడి […]
రాజమౌళితో బన్నీ సినిమా.. త్వరలోనే బిగ్ అప్డేట్..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ లు పాన్ ఇండియా లెవల్‌లో నిర్మించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా.. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున ఈ మూవీలో డిసెంబర్ 17న సౌత్ భాషలతో పాటు హిందీలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ.. పుష్ప […]
మహేష్ బాబుకు సర్జరీ సక్సెస్.. ఎక్కడ జరిగిందంటే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్దిరోజులుగా మోకాళి నొప్పుతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. అయితే కొంతకాలంగా ఈ నొప్పి మరింత తీవ్రం కావడంతో సర్జరీ చేయించుకోవాలని మహేష్ బాబు నిర్ణయం తీసుకున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా మహేష్ బాబుకు సర్జరీ విజయవంతమైనట్లు తెలుస్తోంది. స్పెయిన్ లోని ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మహేష్ బాబు మోకాలికి […]