రూ. 100 కోట్ల ఆఫ‌ర్‌.. వ‌ద్దు పొమ్మ‌న్న రాజ‌మౌళి!?

బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌ గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొంద‌రు. పైగా ప్రస్తుతం ఆస్కార్ బ‌రిలో ఆర్ఆర్ఆర్ ఉండ‌టంతో జక్కన్న పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇలాంటి తరుణంలో ఆయనకు ఓ బిగ్ ఆఫర్ వచ్చిందట. ప్రముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు ఇంగ్లీష్ లేదా ఏదైనా భాషలో వెబ్ సిరీస్ తెరకెక్కించాలని రాజమౌళిని సంప్ర‌దించార‌ట‌. అందుకుగానూ నెట్ ఫ్లిక్స్ వారు […]

రాజ‌మౌళి వ‌ల్ల అంద‌రూ తిడ‌తారు.. బాల‌య్య షోలో ప్ర‌భాస్ ఆవేద‌న‌!

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదిక‌గా న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో ఇటీవ‌ల పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హాజ‌రు అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ తో పాటు ఆయ‌త ఫ్రెండ్ గోపీచంద్ కూడా ఈ షోలో సంద‌డి చేశాడు. ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. గురువారం రాత్రి ఫ‌స్ట్ పార్ట్‌ను ఆహా వారు బ‌య‌ట‌కు వ‌దిలారు. అయితే ఈ షోలో ద‌ర్శ‌క‌ధీరుడు […]

RRR సినిమా సీక్వెల్ ను కన్ఫామ్ చేసిన రాజమౌళి..!!

ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిత్రాలలో RRR సినిమా కూడా ఒకటి.దాదాపుగా ఈ చిత్రం రూ.1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమాని డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తాజాగా రాజమౌళి నుంచి ఈ సినిమా సీక్వెల్ రాబోతోంది అన్నట్లుగా తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి కథ కూడా సిద్ధం చేస్తున్నారని ఒక పాపులర్ మ్యాగజైన్ లో ఇంటర్వ్యూలో రాజమౌళి తెలియజేసినట్లు సమాచారం. జూనియర్ […]

ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా వెనుక ఇంత కథ ఉందా..!!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఇటీవలే RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ డాన్స్ డైలాగులకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉందని చెప్పవచ్చు. ఎంతటి పెద్ద డైలాగు అయినా సరే సింగిల్ టేక్ లో చెప్పే నటుడుగా పేరుపొందారు ఎన్టీఆర్ నటించిన చిత్రం స్టూడెంట్ […]

Rajamouli: మహేష్ తర్వాత మల్టీ స్టారర్ ప్లాన్ చేయబోతున్న రాజమౌళి..!!

 ప్రపంచం మెచ్చిన తొలి తెలుగు దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి .. బాహుబలి సినిమా తర్వాత దేశవ్యాప్తంగా తెలుగు ఖ్యాతిని పెంచిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచారు. అంతేకాదు ఆస్కార్ పొందడమే లక్ష్యంగా వివిధ దేశాలలో కూడా సినిమాను రిలీజ్ చేస్తూ ఆస్కార్ బరిలో దిగడానికి పోటీ పడుతున్నాడు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల నుంచి మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి స్క్రిప్ట్ విషయంలో బిజీగా […]

కీరవాణి ఇంట తీవ్ర విషాదం..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజమౌళి సినిమాలకు సంగీతాన్ని అందించే దర్శకుడు ఎంఎం కీరవాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. వీరిద్దరూ వరుసకి అన్నదమ్ములు కూడా అవుతారు. రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు ముఖ్యంగా కీరవాణి అందించే సంగీతమే హైలైట్ గా నిలుస్తూ ఉంటుంది. ఇలా ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన అన్ని చిత్రాలకు కూడా కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పుడు తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి ఇంట తీవ్రమైన విషాదం చోటు చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం. గడిచిన […]

SSMB చిత్రంపై క్రేజీ న్యూస్ వైరల్..!!

రాజమౌళి ,మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన చివరి చిత్రం RRR ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.గత కొన్నేళ్లుగా భారతీయ సినీ దిగ్గజాలు మన సినిమాని ఆస్కార్ సాధించాలని కలలు కంటూ వస్తున్నారు. ఈ కలని రాజమౌళి RRR సినిమాతో నిజం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.RRR చిత్రానికి పలు అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ ఫిలిం క్రెడిట్ సర్కిల్ అవార్డు వేదికలో RRR చిత్రం ఉత్తమ […]

ప్రభాస్ పై ఊహించని కామెంట్స్ చేసిన రాజమౌళి..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళి ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రాలలో బాహుబలి సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక ఈ చిత్రంలో నటించిన ప్రభాస్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్లో ఛత్రపతి బాహుబలి సినిమాలలో నటించి తన కెరీయర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయేలా చేశారు రాజమౌళి. రాజమౌళికి దక్కుతున్న అంతర్జాతీయ ఖ్యాతి, అంతర్జాతీయ పురస్కారాలు నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ […]

మ‌హేష్- రాజ‌మౌళి సినిమాలో బాలీవుడ్ బిగ్‌బి.. ఎలాంటి పాత్రో తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నాడు. మ‌హేష్ కు ఇది 29వ ప్రాజెక్ట్ కావ‌డంతో `ఎస్‌ఎస్‌ఎంబీ 29` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. రాజమౌళి అండ్ టీమ్ ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టగా.. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ […]