దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా పరిశ్రమ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా వెలుగొత్తి చాటాడు. బాహుబలితో అతడు టాలీవుడ్ ఇండస్ట్రీని హాలీవుడ్ కి పోటీగా నిలబెట్టాడు. ఆర్ఆర్ఆర్‌తో ఏ భారత సినిమా సాధించలేని రికార్డ్స్‌ను ఇండియాకి తెచ్చి పెట్టాడు. కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సినిమా ఇండస్ట్రీలో దిగ్విజయంగా కొనసాగిస్తున్న రాజమౌళి అసలు సినిమాల్లోకి ఎలా వచ్చాడో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్య పోవాల్సిందే. తాజాగా స్వయంగా ఈ డైరెక్టరే తన సినీ ఎంట్రీ గురించి ఆసక్తికర […]
Tag: rajamouli
”సింహాద్రి” తో ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలే.. ఇది కదా మాస్…!
ప్రస్తుతం మన టాలీవుడ్ లో సహా సౌత్ సినిమా పరిశ్రమ దగ్గర రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. ఇప్పటికే మన టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల సూపర్ హిట్ సినిమాలను రీ మాస్టర్ చేసిన వెర్షన్ లను మళ్లీ రిలీజ్ చేస్తూ వాటికి భారీ ఎత్తున కలెక్షన్లు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ రీ రిలీజ్ సినిమాలలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నారు. ఇద్దరు హీరోల సినిమాలు […]
డైరెక్టర్ల ధనవంతుల జాబితాలో రాజమౌళిది ఎన్నో స్థానం తెలుసా..?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సినిమా హిట్ అవ్వాలంటే డైరెక్టర్ పాత్ర చాలానే ఉంటుంది.తెర వెనుక నుండి సినిమాని ముందుకు నడిపించే వారే డైరెక్టర్ అని చెప్పవచ్చు. ఇలా డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగా ఆస్తులు సంపాదించిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే తాజాగా జీక్యు నిర్వహించిన సర్వేలో భాగంగా అత్యంత ధనవంతులైన డైరెక్టర్ల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ జాబితాలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి కేవలం రాజమౌళి మాత్రమే చోటు […]
ఏంటీ.. మహేష్-రాజమౌళి సినిమా పట్టాలెక్కకముందే రూ. 20 కోట్లు ఖర్చా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్28` వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ మూవీ అనంతరం మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ […]
త్రిబుల్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు: ఎవరూ ఊహించని పని చేసిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..!
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచ వేదికలపై సెన్సేషనల్ రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా ఈ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు పాటగాను సంగీత దర్శకుడు కీరవాణి అవార్డు గెలుచుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమా టీమ్ మొత్తం సంతోషంలో ఉప్పొంగిపోయింది. కీరవాణి అయితే వేదికపై ఎమోషనల్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల అందరూ త్రిబుల్ ఆర్ చిత్ర యూనట్‌కు […]
`నాటు నాటు` పాటకు స్టెప్పులేసిన రాజమౌళి-కీరవాణి.. వీడియో వైరల్!
ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును `ఆర్ఆర్ఆర్` సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. అంతర్జాతీయ వేదికపై సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును తీసుకున్నారు. ఆసియా నుండి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి పాటగా `నాటు నాటు` నిలవడంతో.. చిత్ర టీమ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పోటీగా మరో 14 పాటలు […]
ఫస్ట్ టైం పుట్టబోయే బిడ్డ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన ఉపాసన..మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి..!
మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా బుల్లి మెగాస్టార్ ఎప్పుడు వస్తాడు అన్న వారి ఆశకు మెగా కోడలు ఉపాసన మెగా అభిమానులకు రీసెంట్ గానే శుభవార్త చెప్పారు. త్వరలోనే మెగా కుటుంబంలోకి బుల్లి మెగాస్టార్ రాబోతున్నాడు అంటూ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్- ఉపాసన అమెరికాలోని గోల్డెన్ గ్లోబ్ అవార్డులో సందడి చేశారు. గత సంవత్సరం విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు […]
`నాటు నాటు` సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. చరిత్ర సృష్టించిన `ఆర్ఆర్ఆర్`!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్` గత ఏడాది విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్.. అంతర్జాతీయ సినిమా వేదికపై చరిత్ర సృష్టించింది. అమెరికాలోని కాలిఫోర్నియా బెవర్లీహిల్స్ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ వరించింది. […]
రాజమౌళినా మాజాకా.. ఏకంగా మాజీ ప్రపంచ సుందరినే పడేశాడు!
దర్శకధీరుడు రాజమౌళి అంటే తెలియని సినీ ప్రియుడు ఉండరు. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి `ఆర్ఆర్ఆర్` సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యారు. ఈ మూవీ తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం రాజమౌళితో పని చేయాలంటూ ఓపెన్ గానే చెబుతున్నారు. ఇక తాజాగా రాజమౌళి ఏకంగా మాజీ ప్రపంచ సుందరిని పడేశాడు. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటాలని గెలుచుకున్న మానుషీ చిల్లర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు […]