గ్లోబ‌ల్ బ్యూటీ భ‌ర్త‌కు ప్ర‌మాదం..?

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా భ‌ర్త‌, హాలీవుడ్ గాయ‌కుడు నిక్ జోనాస్‌ కు ప్రమాదానికి గురయ్యారు. శ‌నివారం రాత్రి షూటింగ్ సెట్‌ లో ఆయనకు ప్ర‌మాదం జరిగింది. దీంతో వెంటనే నిక్ జోనాస్‌ ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే నిక్ జోనాస్‌ కు పెద్ద‌ గాయాలేవి కాలేదు. డాక్టర్లు చిన్న పాటి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. సోమ‌వారం నిక్ త‌న రియాలిటీ షో ది వాయిస్‌ లో పాల్గొన‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రియాంక లండ‌న్‌లో ఉంది. నిక్ […]

పీక్స్ లో ప్రియాంక ఎక్స్ పోజ్!

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి జంప్ అవ్వడం సంగతేమో గానీ.. ప్రియాంక చోప్రా రేంజ్ మామూలుగా పెరిగిపోలేదు. ఈ మధ్య కాలంలో పీసీ కనిపించినంతగా కవర్ పేజ్ పై ఏ హీరోయిన్ కూడా మెరిసిపోయి ఉండదు.  ఆస్పైసీ పోజుల ముచ్చట మీకోసం. ఫ్యాషన్ గాళ్ ప్రియాంకా చోప్రా వరుసగా హాలీవుడ్ మేగజైన్స్ అన్నీ ఎక్కేయడం అంటే అదేమీ చిన్నా చితగా మ్యాటర్ కాదు. కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ మేగజైన్ లను వరుసగా రౌండ్స్ వేసేస్తోంది […]

హాటెస్ట్ ఉమెన్‌గా ప్రియాంక

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లి విజయపరంపరలో దూసుకుపోతున్న నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఏం చేసినా సంచలనమే. ప్రియాంకకు సంబంధించి ఒక్క చిన్న వార్త బయటికి తెలిసినా అభిమానులకి కోలాహాలమే. అలాంటిది ప్రియాంక ఫొటో పాపులర్ మాగజైన్ మాగ్జిమ్ కవర్ పేజిలో వచ్చిందంటే అదో పెద్ద వార్తేనని ఈ పాటికే మీకు అర్థం అయే ఉంటుంది. ఎందుకంటే మాగ్జిమ్ అనేది పురుషుల మ్యాగజైన్. ఇంతకీ పురుషుల మ్యాగజైన్‌లో ప్రియాంక ఫొటో చిత్రించడానికి కారణం ఏమిటనేదే కదా మీ […]