Tag Archives: prince

చ‌క్ర‌సిద్ధ్‌ సెంట‌ర్ ను మొదలు పెట్టిన మహేష్..!

టాలీవుడ్ స్టార్ హీరోలలో మ‌హేశ్ బాబు కూడా ఒకరు. ఒక పక్క సినిమాలు తీస్తూనే మరో పక్క పలు రకాల వాణిజ్య సంస్థల యొక్క ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేస్తు నిత్యం మన అందరికి కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు వాణిజ్య సంస్థల ఉత్పత్తులతో పాటు ప్రజల అందరికీ ఉపయోగపడే పురాత‌న కాలంనాటి సిద్ధ వైద్యాన్ని కూడా ప్ర‌మోట్ చేస్తున్నారు. శంక‌ర్ ప‌ల్లి స‌మీపంలోని మోకిల అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన చ‌క్ర‌సిద్ధ్‌ సెంట‌ర్ ను ఈరోజు

Read more

రికార్డ్ ధరకు ‘సర్కారు వారి పాట ‘ ఆడియో రైట్స్.?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం కోసం మహేశ్ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశుమరామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. కాగా, ఈ సినిమా అప్‌డేట్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లోనూ ఈ మూవీ గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా

Read more

త్రివిక్రమ్ నెక్స్ట్ ప్లాన్ ఏమిటంటే…?

త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా మారిన డైలాగ్ రైటర్‌. భీమవరంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ చేశాడు. త్రివిక్రమ్ దిగ్గజ సిరివెన్నల సీత రామ శాస్త్రి మేనకోడలిని వివాహం చేసుకున్నాడు. త్రివిక్రమ్, హాస్యనటుడు సునీల్ భీమవరంలోని ఒకే కాలేజీ నుండి పట్టభద్రుడయ్యారు. త్రివిక్రమ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకాన్ని కైవశం చేసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ 1999 లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినిమా రంగ ప్రవేశం చేసాడు.

Read more

మహేష్ సరసన బాలీవుడ్ భామ…?

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు. దాదాపు 11 ఏళ్ల గ్యాప్ తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో చిత్రం రాబోతుంది. గతంలో వీళ్లిద్దరు కలిసి అతడు, ఖలేజా సినిమాలు చేసిన విషయం అందారికి తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరు చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ అందాల భామ

Read more

రా ఏజెంట్ పాత్రలో ప్రిన్స్..?

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మనకి తెలిసిందే. అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం పై అటు అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఆసక్తిని రేపుతోంది. సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మించనున్న ఈ మూవీ ఈ నెల 31న పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. ఈ చిత్రంలో మహేష్‌బాబు రా ఏజెంట్‌గా మొదటిసారి

Read more

అభిమానుల‌కు మ‌హేశ్ డ‌బుల్ ద‌మాఖా..!

ప్రిన్స్ మ‌హేశ్‌బాబు అభిమానుల‌కు పండ‌గ‌లాంటి వార్త ఇది. కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్ల పాటు సూపర్‌స్టార్ను వెండితెర మీద చూడ లేక‌పోయిన ప్రేక్ష‌కుల‌కు ఆ గ్యాప్‌ని భర్తీ చేస్తూ ఒకేసారి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన మహేష్ కరోనా వల్ల ఈ ఏడాది ఏ సినిమాను విడుదల చేయలేకపోయాడు. దీంతో దాదాపు రెండేళ్ళ గ్యాప్‌ను వ‌చ్చింది. అభిమానుల‌కు ఆ లోటును భ‌ర్తీ చేసేందుకు మ‌హేశ్ దృష్టి సారించారు.

Read more

మ‌హేష్ ఖాతాలో మ‌రో రికార్డ్..!

mahesh babu

టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మ‌హేష్ బాబుకు రికార్డులు కొత్త ఏమి కాదు. ఆయ‌న చిత్రాలే కాకుండా అటు పాటలు, పోస్ట‌ర్స్, ట్రైల‌ర్స్, టీజ‌ర్స్ కి ఇది వరుకు ప‌లు రికార్డ్స్ వచ్చాయి. తాజాగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు హీరోగా తెరకెక్కిన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలోని మైండ్ బ్లాక్ సాంగ్ కొత్త రికార్డ్ సృష్టించింది. దేవి శ్రీ ప్ర‌సాద్ రూపొందిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతో అల‌రించింది. వీడియో సాంగ్ కూడా అందరిని బాగా

Read more

ఆ దర్శకురాలితో సూపర్ స్టార్ సినిమా..!?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగే పండగ. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ కు జతగా బ్యూటీ క్వీన్ కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ చిత్రం 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు తాజాగా మహేష్ సుధ కొంగర దర్శకత్వంలో ఒక మూవీ చేయడానికి గ్రీన్

Read more