తారక్, ప్రశాంత్ కాంబో పై ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. అదేంటంటే..?!

కేజిఎఫ్ సిరీస్‌లతో భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు ప్రశాంత్ నీల్‌. ప్రస్తుతం సౌత్‌ స్టార్‌ డైరెక్టర్గా దూసుకుపోతున్న ప్రశాంత్ నిల్.. కన్నడ భాష నుంచి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా రూ.1700 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సినిమా కేజిఎఫ్ చాప్టర్ 2 తో రికార్డును సృష్టించాడు. ఈ మూవీతో ప్రశాంత్, హీరో యష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇకపోతే ప్రశాంత్ నీల్ గతేడాది చివరిలో.. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ […]

శివాజీ డాట‌ర్‌తో రొమాన్స్ చేస్తున్న యావ‌ర్‌.. త‌మ్ముడనుకుంటే అల్లుడ‌య్యేలా ఉన్నాడే..

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని స్పై బ్యాచ్ గా పాపులారిటి సంపాదించుకున్న ప్రిన్స్ యావ‌ర్, శివాజీ, ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటూ అందరినీ ఆకట్టుకున్నారు. సీరియల్ బ్యాచ్ అమర్, శోభ, ప్రియాంకలకు గట్టిగా పోటీ ఇస్తూ చివరి వరకు నిలిచారు. ఇక ప్రశాంత్, యావర్ ఇద్దరినీ శివాజీ సొంత తమ్ముడుళ్లా భావించాడు. అదే స్థాయిలో యావ‌ర్‌, ప్రశాంత్ […]