`మా` ఎన్నికలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో నేటి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగబోతోంది. ఈ సారి మా అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే నటీనటులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు హద్దులు దాటి మరీ విమర్శలు గుప్పించుకున్నారు. ఇదిలా ఉంటే ‘మా’ ఎన్నికల ప్రారంభం నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చుకుంటూ వస్తోన్న […]
Tag: Prakash Raj
మోహన్ బాబు పెద్ద షాకే ఇచ్చాడుగా..చిరంజీవి ఇది ఊహించనేలేదట..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)కు రేపు ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, యువ హీరో మంచు విష్ణు అధ్యక్ష పదవి పోటీలో నిలిచారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులతో కలిసి నాగబాబు పలు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఇటీవల ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు డైరెక్ట్ గా నా మద్దతు ప్రకాష్ రాజ్ […]
`మా` ఎన్నికల్లో గెలుపు వారిదే..తేల్చేసిన తాజా సర్వే..?!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల సమయం దగ్గర పడింది. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న మా ఎన్నికల్లో ఓవైపు మంచు విష్ణు ప్యానెల్, మరోవైపు ప్రకాష్ రాజ్ స్యానెల్ హోరా హోరీగా పోటీ పడుతున్నారు. ఓట్లు రాబట్టుకోవడానికి ఇరువైపుల వారు హద్దుల్ని దాటి ప్రచారాలు చేశారు. దాంతో ఈ `మా` వార్‌లో […]
`మా` ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి..వివరాలు ఇవే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలకు టైమ్ దగ్గర పడింది. ఇంకా పోలింగ్‌కు కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలింది. ఈ సారి ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌లు పోటీ పడుతుండగా.. ఇప్పటికే ఇరు వర్గాలు హామీలు, ఆరోపణలు, సవాళ్లతో మా వేడెక్కిపోతోంది. ఇదిలా ఉంటే.. మా ఎన్నికలకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం.71లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఈ ఎన్నికలు ఉదయం […]
డైరెక్టర్‌ను మోసం చేసిన మంచు విష్ణు..కోర్టు మొట్టికాయలు?!
తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు మరి కొన్ని గంటల్లో జరగబోతున్నాయి. సమయం దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణం మరింత వాడివేడిగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న మా ఎన్నికల్లో ఇటు ప్రకాశ్ రాజ్ ప్యానెల్, అటు మంచు విష్ణు ప్యానెల్ గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరోపణలు, ప్రత్యారోపణలతో చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీని హీటెక్కించేస్తున్నాడు. అలాగే ఎన్నో వివాదాలను కూడా తెరపైకి తేస్తున్నారు. ఇక ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కి సపోర్ట్ చేస్తున్న […]
`మా` ఎన్నికల్లో వారికే నా ఓటు అంటున్న సిద్ధార్థ్..!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల వేడి రోజు రోజుకు భారీగా పెరిగిపోతోంది. పోలింగ్‌కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా.. అటు మంచు విష్ణు వర్గం, ఇటు ప్రకాష్‌రాజ్ వర్గం అధ్యక్ష పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికలపై ఎవరికివారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో సిద్ధార్థ్ కూడా మా ఎన్నికలపై స్పందించాడు. మా ఎన్నికల్లో తనకు ఓటు ఉందని, కచ్చితంగా తాను ఓటు వేస్తానని తెలిపారు. ప్రస్తుతం […]
రసవత్తరంగా ‘మా’ ఎన్నికలు..ఎమ్మెల్యే రోజా ఓటు వారికేనట..!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబర్ 10న ఎన్నికలు జరగబోతుండగా.. ఒకవైపు ప్రకాశ్ రాజ్ వర్గం, మరొకవైపు మంచు విష్ణు వర్గం హోరా హోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ వార్తల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. మొత్తానికి రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్న మా ఎన్నికల్లో..గెలిచేది ఎవరు అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇలాంటి తరుణంలో సీనియర్ హీరోయిన్, వైఎస్ఆర్‌సీనీ ఎమ్మెల్యే […]
ప్రకాష్ రాజ్ పై తీవ్ర విమర్శలు చేసిన కోట శ్రీనివాసరావు.. ఎందుకో తెలుసా?
అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగనున్న విషయం అందరికి తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ మా కుటుంబ సభ్యుల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకరి ప్యానల్ సభ్యుల పై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు స్పందిస్తున్నారు. ఏ ఒక్కరూ తగ్గట్టు గా కనిపించడం లేదు. మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అంతేకాకుండా ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ […]