ప్రస్తుతం నేషనల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సినిమాలను లైన్ లో పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన మరి కొన్ని రోజుల్లో మిగిలిన ఆరు సినిమాలకు సంబంధించిన షూటింగ్ లను కూడా మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఇకపోతే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో […]
Tag: prabhas
పవన్ కళ్యాణ్.. ప్రభాస్ కి సారీ చెప్పాలసిందే..అభిమానులు రచ్చ రచ్చ..?
ఇండస్ట్రీలో ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు. వాళ్ళ అభిమాన హీరోని ఇంట్లో అమ్మ నాన్న ల కంటే ఎక్కువుగా ఇష్టపడతారు. వాళ్ళ కోసం ఏమైన చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పటివరకు మనం అలా హీరోల కోసం..తమ ప్రాణలను సైతం ఇచ్చిన అభిమానులని చాలా మందినే చూశాం. అయితే, రాను రాను కొందరి హీరోల అభిమానులు మరి హద్దులు దాటేస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటే అందరు ఎప్పుడు కాచుకుని కూర్చుంటారు. […]
ఏంటయ్యా ఈ పనులు..హీరోయిన్ కు కోపం తెప్పిస్తున్న ప్రభాస్…?
ప్రభాస్..ఈ పేరు చెప్పితే అదేదో తెలియని వైబ్రేషన్స్ వస్తుంటాయి అంటుంటారు ఆయన అభిమానులు. ఆ హైట్ ..ఆ వెయిట్..ఆ హ్యాండ్ సమ్ లుక్స్..అయ్య బాబోయ్ ఆ కటౌట్ చూసిన జనాలు సలామ్ కొట్టాల్సిందే. అంత బాగుంటాడు ఈ హీరో. అయితే, ప్రజెంట్ పరిస్ధితి తేడా గా ఉన్నా..సార్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే అస్సలు తగ్గేదేలే అన్నట్లు ఉంది. ప్రభాస్ వయసు పెరిగిపోయుంది..బాడీలో మార్పులు వస్తున్నాయి..మొహం మీద […]
ప్రశాంత్ ప్లాన్ ఫెయిల్..ఓరి ఓరి ప్రభాసో..ఇప్పుడు ఏం చేస్తావ్..?
పాన్ ఇండియా హీరో ప్రభాస్..ప్రస్తుత్తం ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రతి సినిమాను పాన్ ఇండియా స్దాయిలోనే రిలీజ్ చేయాలని భీష్మించుకుని కూర్చున్నాడు. నిజానికి ప్రభాస్ కి ఇంతటి క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రం “బాహుబలి”. ఇది అందరికి తెలిసిన నిజమే. అప్పటి వరకు ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు..అభిమానించేవారు. కానీ బాహుబలి తరువాత వాళ్లు ప్రభాస్ ని ఆరాధిస్తున్నారు. బాహుబలి తరువాత “సాహో” లాంటి ఫ్లాప్ పడ్డా..ప్రభాస్ కి మాత్రం మంచి మంచి అవకాశాలు వచ్చాయి. దాని […]
2023 సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోల బాక్సాఫీస్ ఫైట్ హీటెక్కిస్తోందే…!
తెలుగు చిత్ర పరిశ్రమకు బిగ్గెస్ట్ సీజన్లలో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి తర్వాత దసరా సీజనే అత్యంత కీలకంగా ఉంటుంది. సంక్రాంతి సీజన్‌కు రెండు, మూడు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి హిట్లు కొడుతూ ఉంటాయి. అయితే ఈ యేడాది సంక్రాంతికి టాలీవుడ్‌లో పెద్ద యుద్ధమే జరిగేలా ఉంది. కరోనా దెబ్బతో గత రెండేళ్లుగా పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడంతో ఇప్పుడు వరుస పెట్టి క్రేజీ సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే RRR – […]
ప్రభాస్ తనను చెడగొట్టాడని అంటోన్న బాలీవుడ్ బ్యూటీ
తనను ప్రభాస్ చెడగొడుతున్నాడని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది ఓ స్టార్ బ్యూటీ. దానికి సంబంధించిన సాక్ష్యం కూడా అమ్మడు ఫోటోలు పెట్టింది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏమిటని అనుకుంటున్నారా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆతిథ్యం గురించి అందరికీ తెలిసిందే. ఆయన నటించే సినిమాలోని నటీనటులకు ప్రభాస్ ఇంటి నుండి భోజనం ప్రత్యేకంగా వెళ్తుందని ఇప్పటికే పలుమార్లు రుజువు చేశాడు మన డార్లింగ్. గతంలో దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్‌లకు కూడా ప్రభాస్ ఇంటి భోజనం […]
సలార్ టీజర్.. గెట్ రెడీ అంటోన్న డైరెక్టర్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మోస్ట్ వయొలెంట్‌గా కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే ప్రశాంత్ […]
నా కోరిక అదే.. ప్రభాస్ చెప్పకనే చెప్పేశాడుగా..!!
ఈశ్వర్ సినిమా తో తన సినీ కెరీర్ ప్రారంభించిన ఈ రెబల్ హీరో.. నిన్న కాక మొన్న వచ్చిన రాధే శ్యామ్ సినిమా వరకు తన కెరీర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలు..మరెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలల్లో నటించాడు. పడిన ప్రతి సారి ప్రభాస్..అంతకంటే ఎక్కువ స్పీడ్ గా.. డబుల్ జోష్ తో కెరీర్ లో ముందుకు సాగిపోతున్నాడు. నిజానికి రాధేశ్యామ్ సినిమా పై ప్రభాస్ అంచనాలు భారీగానే పెట్టుకున్న..అక్కడ లోపల అంత మ్యాటర్ లేదు అని.. […]
ప్రభాస్ అన్ని రోజుల్లో ముగించేస్తాడా..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో దమ్ములేకపోవడంతో, ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఇక ఈ సినిమా షాక్ నుండి కోలుకున్న ప్రభాస్, ప్రస్తుతం తన నెక్ట్స్ భారీ చిత్రాలను పూర్తి చేసేలోగా, ఓ చిన్న సినిమాను చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు మారుతితో ప్రభాస్ ఓ […]